రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా... అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కా ప్లానింగ్ తో అనుకున్నది అనుకున్నట్లు షూటింగ్ చేసుకుంటోంది. రెండు షెడ్యూల్స్ చిత్రీకరణతో 90 శాతం రూపకల్పన పూర్తి చేసుకుంది. ఇటీవలే గోవాలో ముగిసిన రెండో షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
ఈ సందర్భంగా నిర్మాతలు ఏ.సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట మాట్లాడుతూ ... గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మా సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. అభిమన్యు బద్ది డెబ్యూ డైెరెక్టర్ అయినా పక్కా ప్లానింగ్ తో వేసిన షెడ్యూల్స్ వేసినట్లు షూటింగ్ చేస్తున్నారు. తాజాగా గోవాలో సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేశాం. దీంతో 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇదే స్పీడ్ తో సినిమాను కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.
నటీనటులు - రాహుల్ విజయ్, మేఘ ఆకాష్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్,అభయ్ బెతిగంటి, వైవా హర్ష,బిగ్ బాస్ సిరి తదితరులు
సాంకేతిక నిపుణులు - సంగీతం: హరి గౌర, ఎడిటర్: ప్రవీణ్ పూడి,ఆర్ట్ డైరెక్టర్ : కె. వి రమణసినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డిపి.ఆర్.ఓ : జిఎస్ కె మీడియా, నిర్మాత: ఏ.సుశాంత్ రెడ్డి & అభిషేక్ కోట, సమర్పణ: బిందు ఆకాష్, నిర్మాణ సంస్థలు: కోటా ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్, కథ : ఏ.సుశాంత్ రెడ్డి, దర్శకత్వం - అభిమన్యు బద్ది.
Megha Akash & Rahul Vijay's new film shoot is on the final schedule
Megha Akash & Rahul Vijay's new-age film presented by Megha's mom Bindu Akash is on the final leg of its shoot. Produced by A. Sushanth Reddy & Abishek Kota under Kota Film Factory & Trippy Flix Studios, Abhimanyu Baddi is directing this flick written by A. Sushanth Reddy. Filming as a Romantic entertainer, movie is being shot with perfect planning. Wrapping up 2 schedules, 90% of the shoot is already done with major schedule in Goa.
Speaking on the occasion, makers A. Sushanth Reddy & Abishek Kota says, "It's a Romantic entertainer filming with Goa backdrop. It'll be a full length interesting entertainer. Wrapping up the shoot schedule on brisk pace, Abhimanyu Baddi is executing the shoot schedules with a perfect planning unlike any debutant. We completed the second schedule in Goa and 90% of the shoot is done with it. Aiming to bring it to you soon we'll keep up the pace of the shoot"
Cast: Rahul Vijay, Megha Akash, Rajendra Prasad, Vennela Kishore, Abhay Bethiganti, Viva Harsha, Bigboss Siri and others.
Technicians Music: Hari GowraEditor: Prawin PudiArt Director: K.V. RamanaCinematography: Manoj ReddyP.R.O: GSK MEDIAProducer: A. Sushanth Reddy & Abishek KotaPresentation: Bindu AkashProduction House: Kota Film Factory & Trippy Flix StudiosStory: A. Sushanth ReddyDirector: Abhimanyu Baddi