View

'ధీర' సెకండ్ షెడ్యూల్ పూర్తి

Friday,June10th,2022, 02:38 PM

వరుస సినిమాలతో దూసుకుపోతూ కెరీర్ పరంగా డిఫరెంట్‌ స్టెప్స్ వేస్తున్నారు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో లక్ష్. కమర్షియల్ జానర్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఆయన.. ప్రస్తుతం 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు', 'ధీర' సినిమాలు చేస్తున్నారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ ఈ రెండు సినిమాలను నిర్మిస్తున్నారు.


ఓ విలక్షణ కథకు కమర్షియల్ హంగులు జోడించి పవర్‌ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ధీర మూవీకి విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో సినిమాలకు సంగీతం అందించి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇవ్వడమే గాక.. విడుదలకు ముందే *'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'* మ్యూజిక్‌తో ఆడియన్స్ చేత భేష్ అనిపించుకున్న సాయి కార్తిక్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ వైజాగ్ లో పూర్తిచేశారు. విశాఖలోని అందమైన ప్రదేశాల్లో ఓ సాంగ్ చిత్రీకరించడంతో పాటు చిత్రంలోని పలు కీలక సన్నివేశాలు షూట్ చేశారు. ఈ షెడ్యూల్ లో షూట్ చేసిన అన్ని సన్నివేశాలు చాలా బాగా రావడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.


క్లాస్, మాస్ ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు జోడిస్తూ ఈ *ధీర* సినిమాను రూపొందిస్తున్నారు. మిగిలిన కొంతభాగాన్ని అతిత్వరలో కంప్లీట్ చేసి చాలా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. హీరో లక్ష్ నటించిన మరో సినిమా *'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'* ఈ నెల 24 న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ అప్ డేట్స్ సినిమాపై ఆసక్తి పెంచేశాయి.


సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: విక్రాంత్ శ్రీనివాస్
నిర్మాత‌: చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి
బ్యాన‌ర్‌: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్
సినిమాటోగ్ర‌ఫీ: క‌ణ్ణ పి.సి.
సంగీతం: సాయి కార్తీక్‌
ఎడిట‌ర్‌: మధు బీడీ
స్టంట్స్: జాషువా
డైలాగ్స్: విక్రాంత్ శ్రీనివాస్, ఆర్ శృతిక్
ప్రొడక్షన్ కంట్రోలర్: అక్కినేని శ్రీనివాస రావు
పి.ఆర్‌.ఓ: సాయి స‌తీశ్‌, ప‌ర్వ‌త‌నేని రాంబాబు


Dheera 2nd Schedule Completed


After the critically acclaimed venture Valayalm, young and energetic hero Laksh has turned extra cautious and is choosing to do unique concept movies of different genres. The actor who’s awaiting the release of 'Gangster Gangaraju' which is slated to hit the screens on 24th of this month is presently starring in a mass action entertainer ‘Dheera’ which is fast progressing with its shoot.


The film being helmed by Vikranth Srinivas has completed a 15 days long schedule in Vizag. In this second schedule the team canned important scenes and songs in some picturesque locations. The making video released by the makers show the grandeur in making the movie.


Dheera is being produced by well-known producer Padmavati Chadalavada under the banner of 'Sri Tirumala Tirupati Venkateswara Films', while 'Chadalavada Brothers' presenting it. Sai Karthik who provided many superhit albums and also impressed with his music for Gangster Gangaraju has rendered soundtracks for Dheera as well.


‘Dheera’ is a complete entertainer that will have elements for both class and mass audience. Kanna P.C. is handling the cinematography, while Madhu Reddy is the editor.


Technical Category:
Story, Screenplay, Direction: Vikranth Srinivas
Producer: Padmavati Chadalavada
Banner: Sri Tirumala Tirupati Venkateswara Films
Cinematography: Kanna P.C.
Music: Sai Karthik
Editor: Madhu Reddy
Stunts: Joshua
Dialogues: Vikranth Srinivas, R Shruthik
Production Controller: Akkineni Srinivasa Rao
PRO: Sai Satish, Parvatineni RambabuAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !