View

రాజమౌళి చేతుల మీదుగా విడుదలైన ‘అన్యా’స్ ట్యుటోరియల్’ ట్రైలర్

Saturday,June18th,2022, 03:15 PM

దెయ్యాలు అస‌లు ఉన్నాయా?  లేవా? అవి ఉంటే ఆ భ‌యం ఎలా ఉంటుంది? అదే దెయ్యం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వ‌స్తే? ఎప్పుడూ ఊహించ‌ని మ‌లుపుల‌తో ఆర్కా మీడియా, ఆహా స‌రికొత్త హార‌ర్ వెబ్ సిరీస్ ‘అన్యా’స్ ట్యుటోరియల్’ వస్తుంది. ఎస్.ఎస్.రాజమౌళి ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌లో రెజీనా కసాండ్ర‌, నివేదితా స‌తీష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఈ 7 ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్‌ను జూలై 1 నుంచి ఆహా తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమ్ చేయ‌నుంది.


భ‌యానికి మ‌రో రూపం ‘అన్యా’స్ ట్యుటోరియల్’.  ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడూ ఎక్క‌డా చూడ‌ని ఒక స‌రికొత్త వెబ్ సిరీస్‌తో ఆర్కా మీడియా మ‌నంద‌రి ముందుకు వ‌స్తుంది. ఈ సిరీస్ ఆర్కా మీడియా, ఆహా క‌ల‌యిక‌లో రూపొందుతోంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండ‌బోతుందో తెలుసుకోవాలంటే జూలై 1న త‌ప్ప‌క చూడండి.
ప్ర‌పంచం మొత్తం ఇప్పుడు డిజ‌ట‌ల్ వైపు అడుగులు వేస్తోంది. కానీ అదే డిజిట‌ల్ రంగం అంద‌రినీ భ‌య‌పెడితే .. అదే అన్యాస్ ట్యుటోరియ‌ల్‌. అన్య (నివేదితా స‌తీష్‌) ఒక సోష‌ల్ ఇన్‌ఫ్లూయెన్స‌ర్ కావాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. కానీ మ‌ధు (రెజీనా క‌సాండ్ర‌)కి త‌న చెల్లి అన్య ప్రొఫెష‌న్ న‌చ్చ‌దు. కానీ అనుకోకుండా ఓ రోజు మొత్తం మారిపోతుంది. ఎవ‌రూ చూడ‌ని విధంగా సైబ‌ర్ ప్ర‌ప‌చం మొత్తం భ‌య‌ప‌డుతుంది. అస‌లు ఎందుకు? అది తెలుసుకోవాలంటే అన్యాస్ ట్యుటోరియ‌ల్ చూడాల్సిందే. త‌న అభిమానుల కోసం ఆహా, ఈ వెబ్ సిరీస్‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు.


ఆర్కా మీడియా శోభు యార్ల‌గ‌డ్డ మాట్లాడుతూ ‘‘హారర్ చూపించాలంటే చాలా కష్టం. కానీ ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా ప‌నిచేసి మ‌నంద‌రి ముందుకు తీసుకురాబోతున్నారు. ఆహా టీమ్‌తో ఇలాంటి కాన్సెప్ట్ కోసం జ‌త క‌ట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్యాస్ ట్యుటోరియ‌ల్ క‌థ విన‌గానే, ఇలాంటి ఓ స్టోరిని అంద‌రికీ చెప్పాల‌ని, అభిమాలు కూడా ఇష్ట‌ప‌డ‌తార‌నే ఈ వెబ్ సిరీస్‌తో మీ ముందుకు వ‌స్తున్నాం. ఇది అంద‌రికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాం’’ అన్నారు.


నివేదితా స‌తీష్ మాట్లాడుతూ ‘‘నేను గుంటూరు అమ్మాయిని. ఎప్పుడు తెలుగు లోగిళ్ల‌లో అడుగు పెడ‌తానా అని ఆలోచించాను. ఆ క‌ల ఈరోజు నిజ‌మైంది. ఆర్కా మీడియా, ఆహా సంస్థ‌లు క‌ల‌యిక‌లో వ‌స్తున్న అన్యాస్ ట్యుటోరియ‌ల్ వెబ్ సిరీస్ ద్వారా లాంచ్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ వెబ్ సిరీస్‌కు నేనే డ‌బ్బింగ్ చెప్పుకున్నాను. ఇన్నేళ్ల త‌ర్వాత నా మాతృభాష‌లో అవ‌కాశం వ‌చ్చింది. అంద‌రికీ అన్యాస్ ట్యుటోరియ‌ల్ న‌చ్చుతుంద‌ని, ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను’’ అన్నారు.


భయపడటానికి సిద్ధమవ్వండి. ఎప్పుడూ చూడని విధంగా ఆర్కా, ఆహా  అందరినీ భయపెట్టడానికి జూలై 1న వస్తున్నారు. Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !