View

ముంబై గ్యాంగ్ సెటిల్మెంట్స్ నేపథ్యంలో 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'

Wednesday,June22nd,2022, 01:20 PM

రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా స్టోరీలను ఎంచుకుంటూ తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో లక్ష్. 'వలయం' సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న ఆయన.. ఇప్పుడు 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ సినిమా U/A సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు.


ఇటీవలే విడుదల చేసిన గ్యాంగ్‌స్టర్ గంగరాజు ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసింది. ఈ వీడియోకి నెట్టింట భారీ ఆదరణ దక్కింది. ఈ సినిమా ఎంత పవర్ ఫుల్ సబ్జెక్టుతో రానుందో స్పష్టం చేస్తూ ఈ ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. జూన్ 24న ఈ గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఘనంగా విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు వదిలిన అన్ని అప్‌డేట్స్ భారీ స్పందన తెచ్చుకొని ఈ మూవీపై అంచనాలు క్రియేట్ చేశాయి.


ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి స్నీక్ పీక్ రిలీజ్ చేశారు. వాడిప్పుడొక రక్తం మరిగిన పులిలాంటోడు.. అంటూ హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేసేలా ఉన్న శ్రీకాంత్ అయ్యంగార్ డైలాగ్స్ ఈ వీడియోలో హైలైట్ అయ్యాయి. ముంబై గ్యాంగ్ సెటిల్మెంట్స్ నేపథ్యంలో ఈ సినిమాను ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారని స్పష్టమవుతోంది. 


పొలిటికల్ పవర్ కోసం జరుగుతున్న పోటీలో ఓ గ్యాంగ్ ఎంటర్ కావడంతో అసలు కథ మొదలవుతుందని, ఈ గ్యాంగ్‌కి గంగరాజు లీడర్ అని ఈ వీడియో స్పష్టం చేస్తోంది. మొత్తానికి గ్యాంగ్‌స్టర్ గంగరాజు స్నీక్ పీక్ సినిమాపై ఆసక్తి పెంచిందని చెప్పుకోవాలి. విడుదలైన కాసేపట్లోనే ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ స్నీక్ పీక్ చూస్తుంటే ఈ మూవీ కథ, కథనం చాలా డిఫరెంట్‌గా ఉంటుందని స్పష్టమైందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.   


ఇకపోతే ఈ చిత్రంలో వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌ న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు.  

 

సాంకేతిక వ‌ర్గం:ద‌ర్శ‌క‌త్వం:  ఇషాన్ సూర్య‌నిర్మాత‌:  శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్సినిమాటోగ్ర‌ఫీ: క‌ణ్ణ పి.సి.సంగీతం: సాయి కార్తీక్‌ఎడిట‌ర్‌: అనుగోజు రేణుకా బాబుఫైట్స్‌: డ్రాగ‌న్ ప్ర‌కాశ్‌కొరియోగ్రాఫ‌ర్స్‌: భాను, అనీష్‌పి.ఆర్‌.ఓ: సాయి స‌తీశ్‌, ప‌ర్వ‌త‌నేని రాంబాబు


Laksh’s 'Gangster Gangaraju' Sneak Peek Video Out


Promising hero Laksh is all set to enthral as Gangster Gangaraju. The film directed by the very talented Eeshaan Suryaah, produced prestigiously by 'Sri Tirumala Tirupati Venkateswara Films' and presented by 'Chadalavada Brothers' has completed all the formalities and is up for release on 24th of this month.


The team has been promoting the movie aggressively, since they are very confident about the outcome. In fact, the film’s theatrical trailer has set the bar high on the movie. Elated with the response and also to lure the movie buffs, they have dropped a sneak peek video.


The 4:20 minutes long video is more or less backstory of the movie. Srikanth Iyenger who became an ex-MLA, because of a new Gangster Gangaraju hires a Bihari gangster Bachchan Thakur to take a revenge. In the process, he narrates the story of his rise and fall. While it’s his heroics which made him a ruthless gangster, Gangaraju is the reason for his fall.


The video gives all the rise to the new Gangster Gangaraju. Laksh impresses big time in the titular role. The team is opting for unique promotions and this is helping the movie to make enough sound, before the release.


Vedika Dutt is the lead actress, wherein Charan Deep will be seen as the antagonist. Kanna PC cranked the camera, wherein Sai Kartheek has provided soundtracks and background score.


Being made with a different screenplay, 'Gangster Gangaraju' will have all the thrilling elements for movie buffs.


Cast: Laksh Chadalavada, Vedika Dutt, Vennela Kishore, Charan Deep, Srikanth Iyenger, Goparaju Ramana, Nihar Kapoor, Rajeshwari Nair, Satyakrishan, Raviteja Nannimala, Sammeta Gandhi, Rajendra, Anu Manasa, Lavanya Reddy, Annapoorna, Etc.


Technical Crew:Director - Eeshaan SuryaahProducer - Sri Tirumala Tirupati Venkateswara Films Presenter - Chadalavada BrothersMusic - Sai KartheekDOP - Kanna PCEditor - Anugoju Renuka BabuChoreographers - Bhanu, AnishFights - Dragon PrakashPRO - Sai Satish, Parvataneni RambabuAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !