View

అంతేనా..ఇంకేం కావాలి చిత్రం ప్రారంభం

Monday,July04th,2022, 01:21 PM

అమ్మ కిచ్చిన మాటను ,అమ్మాయి కిచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చుకొన్నాడు అనే కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం "అంతేనా..ఇంకేం కావాలి".పవన్ కళ్యాణ్ బయ్యాను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ హై బ‌డ్జెట్‌తో శ్రీ వెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై వెంకట నరసింహా రాజ్ దర్శకత్వంలో రవీంద్ర బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి " ఝాన్వీ శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం రోజున హైద‌రాబాద్‌ లోని రామానాయుడు స్టూడియో లో సినీ అతిరధుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సీనియర్ నటులు మురళీ మోహన్ గారు హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నటుడు దగ్గుపాటి అభిరామ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్క్రిప్ట్ ను నటుడు ఘర్షణ శ్రీనివాస్ అందించారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో...


నటుడు దగ్గుపాటి అభిరామ్ మాట్లాడుతూ..వెంకట నరసింహ రాజ్ , రవీంద్ర బాబు లు మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీని ని సెలెక్ట్ చేసుకొని తీస్తున్న "అంతేనా.. ఇంకేం కావాలి" సినిమా గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.


చిత్ర దర్శకుడు వెంకట నరసింహ రాజ్ మాట్లాడుతూ... ఈ కార్యక్రమానికి వచ్చిన మురళీ మోహన్ గారికి, దగ్గుపాటి అభిరామ్ గారికి ధన్యవాదములు. నేను వెంకటేష్ బాబు కు వీరాభిమానిని. ఎప్పటికైనా వెంకటేష్ గారితో సినిమా చెయ్యాలనే పట్టుదల ఉండడంతో నా గురువుగారు ఆర్. నారాయణ మూర్తి ఆశీస్సులతో నేను డైరెక్టర్ అయ్యాను.ఈ బ్యానర్ లో ప్రస్తుతం "అల్లుడు బంగారం "సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇప్పుడు చేస్తున్న "అంతేనా..ఇంకేం కావాలి" నా రెండవ సినిమా.ఈ సినిమా విషయానికి వస్తే ఇది తల్లీ కొడుకుల సెంటిమెంట్ ఉన్న సబ్జెక్టు, అమ్మ కిచ్చిన మాటను , అమ్మాయి కిచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చుకొన్నాడు అనేదే ఈ కథాంశం.మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ ని నిర్మాత రవీంద్ర బాబు తో కలసి ఈ సినిమా చేస్తున్నాను . నెక్స్ట్ మంత్ నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తున్న ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చే య డానికి ప్లాన్ చేస్తున్నాము .ఈ సినిమాలో సీనియర్ నటులు సుమన్,కమెడియన్ సునీల్, బ్రహ్మాజీ, కరాటే కళ్యాణ్,జబర్దస్త్ టీం ,గబ్బర్ సింగ్ టీం నటిస్తున్నారు.వీరితో పాటు ఇంకా చాలా మంది ఆర్టిస్టులకు అవకాశం కల్పిస్తున్నాము. మాకు ఈ సినిమాకు మంచి టెక్నిషియన్స్ దొరికారు. ఫుల్ ఔట్ ఔట్ కామెడీ,ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.


చిత్ర నిర్మాత రవీంద్ర బాబు మాట్లాడుతూ... ఇక్కడకు వచ్చిన , పెద్దలకు ధన్య వాదములు. వెంకట నరసింహ రాజ్ గారు నాకు ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్ కథ చెప్పగానే ఈ కథ నాకు బాగా నచ్చింది. తన ద్వారానే నేను నిర్మాతగా పరిచయ మవుతున్నాను.శ్రీ వెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై మేమంతా కలసి నిర్మిస్తున్నాము. ఈ సినిమాకు మంచి నటీనటులు, టెక్నిషియన్స్ దొరికారు. కామెడీ, లవ్, సెంటిమెంట్ వంటి కథతో వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.


"Antena..What more do you need" Launched Grandly


The movie "Antena..inkem kavali" is about how the hero fulfills the mother's promise and the girl's promise. Introducing Pawan Kalyan Bayya as the hero, this film is being produced by Rabindra Babu under the banner of Sri Venkata Lakshmi Narasimha Production under the banner of Sri Venkata Lakshmi Narasimha production with Jhanvi Sharma as the heroine. The pooja programs of this film started with great pomp in the presence of film guests at the Ramanaidu studio in Hyderabad on Monday. After the pooja, senior actors Murali Mohan who came as the chief guests of the program clapped for the momentous scene shot on the hero and heroine, while actor Daggupati Abhiram switched on the camera. The script was presented by actor Kolloya Srinivas in a press conference organized by the film unit after the pooja...


Actor Daggupathi Abhiram said..Venkata Narasimha Raj and Ravindra Babu have selected a good youth full love story and wished the movie "Antena.. Inkem Kavali" a great success and said all the best to all the team.


Film director Venkata Narasimha Raj said... Thanks to Murali Mohan and Daggupati Abhiram who came to this program. I am a huge fan of Venkatesh Babu. Since I always wanted to make a film with Venkatesh, my teacher R. I became a director with the blessings of Narayana Murthy. The shooting of the movie "Alludu Bangaram" is currently going on under this banner. .Now I am doing "Antena..Emkem Vaali" my second movie. When it comes to this movie, it is a subject with the sentiment of mother and son, the plot is about how the hero fulfills the mother's words and the girl's words. A good youth full love story with the producer Ravindra Babu. I am doing this movie. We are planning to complete this film which is going to regular shoot from next month in a single schedule. Senior actors Suman, comedian Sunil, Brahmaji, Karate Kalyan, Jabardast team and Gabbar Singh team are acting in this film. Besides them, we are giving opportunity to many more artists. We got good technicians for this film. He said that this film, which is being made as a full out comedy and entertainer, will definitely be liked by all.


Film producer Ravindra Babu said..thanks to the elders who came here. When Venkata Narasimha Raj told me a full out entertainer story, I liked this story very much. I am introducing myself as a producer through him. We are all producing together under the banner of Sri Venkatalakshmi Narasimha Production. Good actors and technicians were found for this movie. Coming with comedy, love and sentimental story, this movie will definitely be liked by everyone.
The film's hero Pawan Kalyan said..Coming as a full out entertainer, the youth full love story "Antena Inkem Khali" has comedy, love and sentiment in this film. Thanks to the director and producers for giving me the opportunity to act in such a good movie.


Heroine Jhanvi Sharma said.. This is my fourth film. Thanks to the director and producers for giving me an opportunity to act as a heroine in a pure love story subject.


Actor Kolloya Srinivas said.. Ravindra Babu The story of Venkata Narasimha Raj's movie is very good. I have been given the main villain character in this film, which selects good actors and technicians. Also, the director and producers of this movie are giving opportunity to new people. He thanked the director and producers for giving him the opportunity to act in a film with such good content.


Actress Karate Kalyani said, "I have been given the role of a good police officer in this film which is being produced with good content. I am thankful to the director and producers for giving me the opportunity to act in such a good film."


Moreover, all the participants in this program said that this film, which is being made with a good concept, should be a great success.


Actresses
Pawan Kalyan Baiya, Jhanvi Sharma, Kola Srinivas, Sunil, Brahmaji, Suman (Guest Role), Bitthiri Satthi, Safi, Fish Venkat, Karate Kalyani, Gautham Raju, Rangasthalam Lakshmi, Eshwar Reddy, Bhanu Prakash, Laxman Babu, Gopi, Jabbardasth Ramu , and Jabardast artists, Gabbar Singh Batch and others


Technicians:
Banner: Sri Venkatalakshmi Narasimha Production
Producer: Ravindra Babu
Director: Venkata Narasimha Raj
Cameraman: P. R. Chander Rao
Songs: Kasarla Shyam
Art Director: Bhupathi Yadagiri
Customs : Merugu Tirupati
P. R. O : Vasu SajjaAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !