View

గ్రాండ్ గా ప్రారంభమైన గవి సినిమాస్, సిల్లీ మాంక్స్ ప్రొడక్షన్ నెం. 09

Tuesday,July05th,2022, 02:50 PM

గవి సినిమాస్ & సిల్లీ మాంక్స్ స్టూడియోస్ 'ప్రొడక్షన్ నెం. 09' లో నూతనంగా నిర్మిస్తున్న చిత్రాన్ని తెలంగాణలోని నల్గొండ జిల్లా, చిన్నమాదారం గ్రామంలో గణంగా ప్రారంబించారు. నల్గొండ ఎమ్మెల్యే శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి & నాగార్జున సాగర్ ఎమ్మెల్యే శ్రీ నోముల భగత్ తో పాటు నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి ఈ రోజు ప్రారంభమైన షూటింగ్ మహోత్సవానికి హాజరయ్యారు. ఈ చిత్రానికి RG గండికోట దర్శకత్వం వహిస్తుండగా, సంగీతం చరణ్ అర్జున్ మరియు  ప్రవీణ్ కె బంగారి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.


ఈ చిత్రంతో విఘ్నేష్ రెడ్డి మరియు శ్రీ హర్షితలు హీరో, హీరొయిన్లుగా పరిచయం  అవుతున్నారు. కోకొండ జయచంద్ర రెడ్డి, సంజయ్ రెడ్డి మరియు అనిల్ పల్లాల నిర్మిస్తున్న ఈ చిత్రాన్నినవంబర్ 2022 నెలలో విడుదల చేసేందుకు తాత్కాలికంగా ప్లాన్ చేస్తున్నారు. సిల్లీ మాంక్స్ స్టూడియోస్ లిమిటెడ్ సౌత్ఇండియా అంతటా భారీ సినిమా మరియు సిరీస్ ల లైన్ అప్ కలిగి ఉంది. కంపెనీ ఉద్దేశం కొత్త కథలను ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం, సినిమా మరియు సిరీస్ ప్రాజెక్ట్ లను సెటప్ చేయడం, పెట్టుబడిదారులు మరియు సినిమా సృష్టికర్త మధ్య వారధిగా పని చేయడం మరియు సినిమా వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడం. సిల్లీ మాంక్స్ స్టూడియోస్ లిమిటెడ్, 9 సంవత్సరాలకు పైగా ట్రాక్ రికార్డు కలిగి ఉంది మరియు NSEలో లిస్టెడ్ కంపెనీగా ఉంది. సినిమా ఆలోచన ప్రారంభం నుండి స్క్రిప్ట్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్ మరియు సినిమా మార్కెటింగ్, ప్రొడక్షన్ మరియు విక్రయాలను సిల్లీ మాంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ చూసుకుంటుంది.


సంజయ్ రెడ్డి  & అనిల్ పల్లాల మాట్లాడుతూ, ప్రతి కథ ఎంపిక ప్రత్యేకమైనదని మరియు నేటి ప్రేక్షకులకు అనుగుణంగా ఉంటూ పాజిటివ్ ఆలోచనలని ప్రేరేపించే అంశాలు ఉంటాయని తెలిపారు.


Gavi Cinemas & Silly Monks Entertainment kickstarted Silly Monks Studios “Production No 09” at Chinna Madaram, Nalgonda District in Telangana. Nalgonda MLA, Sri Kancharla Bhupal Reddy & Nagarjuna Sagar MLA, Sri Nomula Bhagat along with Nalgonda municipal Chairman Sri. Mandadi Saidi Reddy graced the mahurat of the shooting which commenced today.


The movie is directed by RG Gandikota, music by Charan Arjun and Praveen K  Bangari is the DOP with debut cast Vignesh and Arshita, produced by Kokonda Jayachander Reddy, Sanjay Reddy and Anil Pallala. The movie is tentatively scheduled to release in the month of November 2022. Silly Monks Entertainment limited has a huge line of up movie and series stories across South Indian languages.


The company motive is to nurture the stories, develop, setup the movie and series projects, bridge between investors and the movie creator and make movie business as a profitable venture.


Silly Monks Entertainment Ltd., Being a listed company in NSE with over 9 years track record in movie marketing, production and sales. From the inception of movie idea to script development, production, marketing and sales shall be taken care by Silly Monks Entertainment Ltd. Sanjay Reddy & Anil Pallala says that every story pick is unique and aligned with today’s audience and there is a take away for audience in every movie subject which may provoke positive thinking in an audience.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !