View

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన శ్రీ దుర్గ క్రియేషన్స్  ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం 

Wednesday,July06th,2022, 02:57 PM

రెండు ప్రపంచాలు ప్రేమను ఎలా పరిచయం చేస్తాయి అనే కథాంశంతో శ్రీ దుర్గ క్రియేషన్స్ పతాకంపై అఖిల్ రాజ్, అనన్య నాగల్ల జంటగా సూర్య అల్లంకొండ దర్శకత్వం లో జి. ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్న శ్రీ దుర్గ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల నాంది పూజా కార్యక్రమాలు ప్రారంభించగా నటుడు దగ్గుపాటి అభిరామ్ హీరో హీరోయిన్ లపై చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నటుడు కాశీ విశ్వనాధ్ క్లాప్ కొట్టారు. దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.అనంతరం  చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....


చిత్ర దర్శకుడు సూర్య అల్లంకొండ  మాట్లాడుతూ... ఇక్కడకు వచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు. ఇది నా మొదటి చిత్రం ఇది కంప్లీట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని  ఈస్ట్ గోదావరి, పల్లమ్ వంటి ఔట్ అఫ్ స్టేషన్ లలో షూటింగ్ జరుగుతుంది.అఖిల్ రాజ్, అనన్య నాగల్ల ఇందులో హీరో, హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు మంచి టెక్నిషియన్స్ దొరికారు. ఆగష్టు నుండి  రెగ్యులర్ షూట్ కు వెళ్తున్న ఈ సినిమాను రెండు షెడ్యూల్ లో పూర్తి  చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. నాకిలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు అన్నారు.


చిత్ర నిర్మాత జి. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ... ఇక్కడకు వచ్చిన , పెద్దలకు ధన్య వాదములు. సూర్య అల్లంకొండ  నాకు మంచి లవ్ స్టోరీ చెప్పగానే ఈ కథ  నచ్చి శ్రీ దుర్గా క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను .ఈ సినిమాకు మంచి నటీనటులు, టెక్నిషియన్స్ దొరికారు. మంచి లవ్ సబ్జెక్టుతో వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.


చిత్ర హీరో అఖిల్ రాజ్, మాట్లాడుతూ... ఇంతకుముందు చిన్న చిన్న యూట్యూబ్ లలో చేసిన తరువాత రెండు సినిమాలు చేశాను. ఇది నా మూడవ సినిమా. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో  నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.


చిత్ర హీరోయిన్ అనన్య నాగల్ల మాట్లాడుతూ... దర్శకుడు సూర్య గారు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఇదొక మంచి లవ్ స్టోరీ .ఈ కథపై మేమంతా చాలా కాన్ఫిడెంట్ గా వున్నాము. ఇలాంటి మంచి స్టోరీ కు హీరోయిన్ గా సెలెక్ట్ చేసిన  దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.


సినిమాటోగ్రాఫర్ వి. ఆర్. కె. నాయుడు మాట్లాడుతూ... నా ఫ్రెండ్ సూర్య మంచి ట్యాలెంట్ ఉన్న దర్శకుడు ఇంతకు ముందు తనతో రెండు ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది.మళ్ళీ ఈ సినిమా ద్వారా తనతో ట్రావెల్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మంచి లవ్ స్టోరీ ఉన్న కథకు డి. ఓ. పి వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకీ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.


డైలాగ్ రైటర్  మాట్లాడుతూ... రెండు ప్రపంచాలు ప్రేమను ఎలా పరిచయం చేస్తాయి అనే కథ నాకు బాగా నచ్చడంతో ఈ కథను ఇంకా బాగా రాయాలని ముందుకు వెళ్తున్నాము. శ్రీ దుర్గ క్రియేషన్స్ పతాకంపై జి. ప్రతాప్ రెడ్డి నిర్మిస్తుండగా సూర్య అల్లంకొండ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ పి. ఆర్. మాట్లాడుతూ... సూర్య గారు నాకు చెప్పిన కథ అద్భుతంగా ఉంది. నాకే కాకుండా నిర్మాతకు కూడా నచ్చడంతో ఈ సినిమాను శ్రీ దుర్గ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు పాటలు బాగా కుదిరాయి.ఇలాంటి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారందరూ మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.


నటీ నటులు
అఖిల్ రాజ్, అనన్య నాగల్ల తదితరులు


సాంకేతిక నిపుణులు :
బ్యానర్ : శ్రీ దుర్గా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ ప్రొడ్యూసర్ : జి ప్రసాద్ రెడ్డి, స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్స్ : సూర్య అల్లం కొండ, కో-ప్రొడ్యుసర్ : నవీన్ బి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమేష్, సినిమాటోగ్రఫీ : వి ఆర్ కె నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ : పి ఆర్, ఆర్ట్ డైరెక్టర్ : ధర రమేష్ బాబు, పి.ఆర్.ఓ : వంశీ కాక, పబ్లిసిటీ డిజైనర్ : కృష్ణ ప్రసాద్, ఎడిటర్ : ప్రణవ్, డైలాగ్స్ : పవన్ రైటింగ్, ప్రొడక్షన్ కంట్రోలర్ : బీసీ చౌదరి, కాస్ట్యూమ్ డిజైనర్ :నిహారిక, కో డైరెక్టర్ : ఏం మధుసూదన్ రెడ్డిAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !