View

'తీస్ మార్ ఖాన్' నుంచి విడుదలైన రెండో పాట వీడియో!

Monday,July25th,2022, 02:22 PM

విలక్షణ కథలను ఎంచుకుంటూ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలల్లో నటిస్తూ మాస్ ఆడియెన్స్ కు కూడా చేరువయ్యాడు ఆది సాయికుమార్. ఆయన తాజా చిత్రం 'తీస్ మార్ ఖాన్'. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి  ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. చిత్రంలో ఆది సాయికుమార్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్, పూర్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు.


చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్, టీజర్‌లు, ఫస్ట్ సింగిల్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఫస్ట్ సింగిల్ పాప ఆగవే అంటూ సాగే ఈపాటలో ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ‘సమయానికే’ అంటూ ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఇది మెలోడీ గీతం కాగా.. ఇందులో ఆది, పాయల్ రాజ్‌పుత్‌ల జోడి ఆకట్టుకుంది. ఈ పాటలో పాయల్ అందాలు హైలెట్ అవుతున్నాయి. ఆది సాయి కుమార్‌ ఈ పాటలో షర్ట్ లేకుండా కనిపించారు. ఇక ఆయన చేసిన వర్కవుట్లు, శరీరాకృతిని మార్చుకునేందుకు పడిన కష్టం ఈ వీడియో సాంగ్‌లో కనిపిస్తోంది.


ఇక ఈ పాట సాయి కార్తీక్ అద్భుతమైన మెలోడీ ట్యూన్‌ను అందించగా..రాకేందు మౌళి సాహిత్యాన్ని సమకూర్చారు. ఇక శ‌‌ృతి ఈ పాటను ఆలపించారు. ఈ వీడియో సాంగ్‌లో ఆది సాయి కుమార్‌, పాయల్ రాజ్‌పుత్‌లు యూత్ ఆడియెన్స్ కట్టిపడేశారు.


ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎక్కడా ఖర్చుకు వెనక్కు తగ్గకుండా భారీ బడ్జెట్ లేటాయించి ఈ సినిమాను రూపొందించారు నిర్మాతలు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు. 


ఈ చిత్రం ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


నటీనటులు ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్, సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ , పూర్ణ తదితరులు


సాంకేతిక నిపుణులు 
బ్యానర్ : విజన్ సినిమాస్, డైరెక్టర్ : కళ్యాణ్ జి గోగణ,  ప్రొడ్యూసర్ : నాగం తిరుపతి రెడ్డి, ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్ :  యాళ్ల తిర్మల్ రెడ్డి, మ్యూజిక్ : సాయి కార్తీక్, ఎడిటర్ : మణికాంత్, సినిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి, పీఆర్వో : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు


Samayanike Video Song From Aadi Saikumar's Tees Maar Khan is out


Team Tees Maar Khan is leaving no stoned unturned in promoting the movie. They are also making sure; every promotional stuff will impress larger sections. Teaser, trailer and second teaser have received massive response. As part of promotions, the film’s romantic song Samayanike was dropped.


While the teasers and trailer showed the mass and action side of the movie, the song shows the romantic side. Aadi Saikumar went shirtless and flaunted his abs, wherein Payal Rajput is a stunner. The actress looked glamorous with her skin-show. In fact, their romance on the beach is scorching.


Sai Kartheek has scored a perfect song and his composition is laudable. Shruti’s vocals add enchanting factor, while Rakendu Mouli’s lyrics are too good for the song of the genre. The superb composition, wonderful singing, catchy lyrics and sizzling chemistry of the lead pair make it one of the best romantic songs in recent times. Cinematography is by Bal Reddy.


Director Kalyanji Gogana is presenting Aadi Saikumar in a never seen before mass and action-packed avatar in Tees Maar Khan which is gearing up for its theatrical release on August 19th.


Produced by Popular Businessman Nagam Tirupathi Reddy under Vision Cinemas, Manikanth is the editor of the movie.


Cast: Aadi Saikumar, Payal Rajput, Sunil, Poorna and others.


Crew:Banner: Vision CinemasDirector: Kalyanji Gogana Producer: Nagam Tirupathi ReddyExecutive Producer: Tirumal YellaMusic: Sai KartheekEditor: ManikanthCinematographer: Bal ReddyPRO: Sai Satish, Parvataneni RambabuAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !