View

రిలీజైన 'నేను c/o నువ్వు' మోషన్ పోస్టర్ - సెప్టెంబర్ 9న సినిమా విడుదల

Friday,July29th,2022, 02:21 PM

ఆగాపే అకాడమీ పతాకంపై రతన్ కిషోర్,సన్య సిన్హా, సాగారెడ్డి, సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీ,నటులుగా సాగారెడ్డి తుమ్మ దర్శకత్వంలో నిర్మిస్తున్న  అతవుల, శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె .జోషఫ్ లు  సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘'నేను c/o నువ్వు'’. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 9 న  ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవుతున్న సందర్బంగా ఈ చిత్ర మోషన్  పోస్టర్‌ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఫిలిం ఛాంబర్  ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ "నేను c/o నువ్వు'’ చిత్ర మోషన్  పోస్టర్ లాంచ్ చేశారు.. ఈ కార్యక్రమం లో చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబందించి ఒక చిన్న సాంగ్ కు డ్యాన్స్ కంపోజ్ చేసి పంపిస్తే లక్ష  రూపాయలు ప్రైజ్ మనీని అందజేస్తామని తెలిపారు.


ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఫిలిం ఛాంబర్  ప్రెసిడెంట్ *కొల్లి రామకృష్ణ మాట్లాడుతూ..* నాకు ఈ చిత్ర దర్శకుడు సాగా పది సంవత్సరాల నుండి తెలుసు . సినిమా రంగంపై ఎంతో ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీ కి వచ్చాడు. ఇది సాగా కు రెండో చిత్రం. ఈ సినిమా కోసం తానే దగ్గరుండి కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నీ తన బుజాలమీద వేసుకుని ఈ చిత్రాన్ని ముందుకు తీసుకువెళ్లాడు.. ఈ చిత్రంలో ఉన్న ఫైట్స్, మరియు  మ్యూజిక్ చాలా బాగావచ్చాయి .ఈ చిత్ర యూనిట్ కు అల్ ధ బెస్ట్ అన్నారు.


*చిత్ర దర్శకుడు సాగా రెడ్డి తుమ్మ మాట్లాడుతూ..* 1980 లో నా చిన్న తనంలో నేను దగ్గరగా చూసిన  కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాను. ఈ చిత్రానికి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్, పాటల రచయిత తో పాటు మొత్తం టెక్నిసియన్స్  అందరూ నాకు మంచి స్నేహితులు. అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాలను దయచేసి సపోర్ట్ చేయండి.సెప్టెంబర్ 9 న ప్రపంచ వ్యాప్తం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.


*సహ నిర్మాత జోషఫ్ మాట్లాడుతూ..* నాకు దర్శకుడు సాగా కథ చెప్పగానే నచ్చి ఈ  ప్రాజెక్ట్ లొకి వచ్చాను. సాగా ఎంతో విజనరీ ఉన్న డైరెక్టర్. పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఓ వైపు వివాహ శుభకార్యాన్ని చూపిస్తూ ,  మరోవైపు సంకెళ్ళ తో కాళ్ళను బందించిన  ఒక చిన్న క్రైమ్ స్టోరీ లా క్రియేట్ అయ్యేలా పోస్టర్ కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే కథ డిఫరెంట్ గా ఉంటుందని అర్థం అవుతుంది.ఈ సినిమా చూశాను. విడుదల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. సెప్టెంబర్ *9* న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా  అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.


*లిరిసిస్ట్ ప్రణవ్ మాట్లాడుతూ..* ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలు ఉంటాయి. ముందుగా ఈ ప్రాజెక్ట్ ను వేరే వాళ్ళు చేస్తుండగా  ఆలస్యం కావడంతో ఈ అవకాశం నాకు వచ్చింది. సాగా నాకు సన్నివేశం చెప్పగానే రెండో రోజే పాటను రాసిచ్చేవాన్ని. అలా ఇందులో నాలుగు పాటలు నేనే రాశాను. నాకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సాగా బాగా కో ఆపరేట్ చేశాడు. ఇంతమంచి అవకాశం ఇచ్చిన సాగా కు, నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు.


నటీ నటులు
రతన్ కిషోర్,సన్య సిన్హా,సాగారెడ్డి,సత్య,ధన, గౌతమ్ రాజ్  తదితరులుసాంకేతిక నిపుణులు


బ్యానర్: అగపే అకాడమీ
డిఓపి: జి.కృష్ణ ప్రసాద్
లిరిక్స్: ప్రణవం, కొరియోగ్రాఫర్: నరేష్
మ్యూజిక్: ఎన్.ఆర్.రఘునందన్
ఆర్ట్: పి.ఎస్.వర్మ, యాక్షన్: షొలిన్ మల్లేష్
సహా నిర్మాతలు:  అతవుల, శేషి రెడ్డి, దుర్గేష్ రెడ్డి,జోషఫ్,
కథ- స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరెక్షన్: సాగా రెడ్డి తుమ్మ



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !