View

'తీస్ మార్ ఖాన్' కు సూపర్ రెస్పాన్స్

Saturday,August20th,2022, 01:30 PM

విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి "తీస్ మార్ ఖాన్" సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఆది సాయి కుమార్ హీరోగా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా "నాటకం" వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19న భారీ ఎత్తున రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని చోట్లా సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది.


"తీస్ మార్ ఖాన్" సినిమా మీద విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలా చిత్రం ఉందని అంటున్నారు. ఇక ఇందులో ఆది సాయి కుమార్ నటన, యాటిట్యూడ్, యాక్షన్ ఇలా అన్నీ కూడా హైలెట్ అయ్యాయి. పాయల్ రాజ్‌పుత్ అందాలు సినిమాకు ప్లస్ అయ్యాయి. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అంటూ రివ్యూలు సైతం వచ్చాయి. సాయి కార్తీక్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మేజర్ అస్సెట్‌గా నిలిచిందని ప్రశంసలు కురిపించారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచాయని పొగడ్తలు కురిపించారు.


నిర్మాత డా. నాగం తిరుపతిరెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన ఖర్చు పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపించింది. తీస్ మార్ ఖాన్ సినిమా మాస్ ఆడియెన్స్‌కు కొత్త ఫీలింగ్ ఇస్తుంది.

 

Tees Maar Khan Receives Critical Accolades


Renowned businessman Dr. Nagam Tirupathi Reddy has produced the movie Tees Maar Khan prestigiously as the production number 3 under the banner of Vision Cinemas. Aadi Saikumar and Payal Rajput played the lead roles. This movie was directed by the very talented Kalyanji Gogana who entertained the audience with his different story and stylish making. The film was released grandly on August 19th and has been getting good reception from all the corners.


Critics are also praising the movie. The common opinion is that Tees Maar Khan appeals to mass audience. Aadi Saikumar's exceptional performance, attitude and action turned out to be major highlights. Payal Rajput's glamor treat was other big attraction. The reviews are positive and encouraging. Many are of the opinion that Tees Maar Khan is a mass and commercial entertainer. Sai Kartheek's music and background are praised as other major asset. Bal Reddy's top-notch cinematography has taken the film to another level.


Producer Dr. Nagam Tirupathi Reddy has mounted the movie on large scale without compromising on budget. In fact, every rupee he spent on the movie was visible on screen. The movie gives a new experience to mass audience.Attachments areaAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !