View

అంచనాలు పెంచిన 'రహస్య' టీజర్

Saturday,August27th,2022, 01:58 PM

కొత్త కాన్సెప్ట్ కథలు, మిస్టరీ థ్రిల్లింగ్ సినిమాల పట్ల ఆసక్తి చూపుతున్నారు నేటితరం ఆడియన్స్. రొటీన్ చిత్రాలకు భిన్నంగా సినిమాలు చేస్తున్న దర్శకనిర్మాతలు సూపర్ సక్సెస్ అందుకుంటున్నారు. ఇప్పుడు ఇదే బాటలో వైవిద్యభరితమైన కథతో రూపుదిద్దుకుంటున్న మూవీ "రహస్య". SSS ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నివాస్ శిష్టు, సారా ఆచార్ హీరోహీరోయిన్లుగా శివ శ్రీ మీగడ దర్శకత్వంలో గౌతమి.ఎస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 


ఇప్పటికే విడుదల చేసిన "రహస్య" ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. అదేవిధంగా ఈ మూవీ గ్లిమ్స్ ను విడుదల చేసి ప్రేక్షలోకాన్ని ఆకర్షించిన యూనిట్ తాజాగా టీజర్ వదిలి సినిమాపై అంచనాలు పెంచేశారు. కేవలం 52 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లోని ప్రతి సన్నివేశం సినిమా పట్ల ఆసక్తి రేకెత్తిస్తోంది.


క్రైం మిస్టరీ నేపథ్యంలో మిస్టరీ కథాంశంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ఈ వీడియో స్పష్టం చేస్తోంది. అంతుచిక్కని ఓ క్రైం ఇన్సిడెంట్‌ని పోలీసు వర్గాలు ఎలా ఛేదించాయి? ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు ఎలాంటివి? అనే పాయింట్ తో రియలిస్టిక్‌గా ఈ రహస్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని అర్థమవుతోంది. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ కోణాలను టచ్ చేస్తూ సస్పెన్స్ మిస్టరీకి తెర రూపమిచ్చారని తెలుస్తోంది. 


ఈ సినిమాతో నివాస్ హీరోగా పరిచయం అవుతున్నాడు. విశ్వతేజ అనే పాత్రలో  NIA అధికారిగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు చరణ్ అర్జున్ సంగీతం అందించగా..  బుగతా సత్యనారాయణ, గెద్ద  వరప్రసాద్, దాసరి తిరుపతి నాయుడు, వేద భాస్కర్, కారం వినయ్ ప్రసాద్, సూరి బాబు, పాండు రంగారావు, ప్రదీప్, మోడల్ శ్రీను, రాజేశ్వరి, మధు, నల్ల శ్రీను, B.T. రావ్, T.V. రామన్, A.V. ప్రసాద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. 


సాంకేతిక నిపుణులు: బ్యానర్ :యస్. యస్. యస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత : గౌతమి.ఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రాజేష్. CH దర్శకత్వం : శివ శ్రీ మీగడ  సంగీతం :  చరణ్ అర్జున్ బ్యాగ్రౌండ్ స్కోర్ : సునీల్ కశ్యప్ కెమెరామెన్‌ : జీ సెల్వ కుమార్ డైరెక్టర్ : రవి ఎడిటర్‌ : ఎస్ బి ఉద్దవ్ ఆర్. ఓ : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు


Hero Nivas Sistu’s Intriguing Teaser Of Rahasya is out


If the content is good, audience won’t mind even if it’s a small time or a big-time movie. Particularly, movie buffs are looking for movies with unique story and engaging screenplay. Rahasya is one such film which is gearing up for its theatrical release. Nivas Sistu and Sarah Aachar are the lead pair in this film directed by Siva Sri Meegada and produced by Gautami S. Rajesh CH is the executive producers of the movie made under the banner of SSS Entertainments.


The makers have launched the teaser of the movie which introduces lead characters and also discloses core point. Nivas appeared as an NIA officer Vishwa Teja and he’s on hunt for a terrorist disguised as Lord Ayyappa’s devotee. Sarah Aachar played Nivas’ subordinate who decides to leave the mission for the reason which is not shown in the teaser.


Overall, the teaser is quite intriguing and promises an action thriller on the screen. The teaser also shows the romantic track of lead pair Nivas Sistu and Sarah Aachar. While the previous promotional content created good buzz on the movie, the teaser has set the bar high.


Music for the film is by Charan Arjun, while background score is by Sunil Kashyap. G Selva Kumar is working as the cameraman and SB Uddhav is the editor.


Bugata Satyanarayana, Gedda Varaprasad, Dasari Tirupati Naidu, Veda Bhaskar, Karam Vinay Prasad, Suri Babu, Pandu Ranga Rao, Pradeep, Model Srinu, Rajeshwari, Madhu, Nalla Srinu, B.T. Rao, T.V. Raman and A.V. Prasad will be seen in other important roles.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !