View

100 మిలియన్ల మినిట్స్ వ్యూస్ తో దూసుకెళుతున్న 'హలో వరల్డ్' వెబ్ సిరీస్

Saturday,August27th,2022, 02:57 PM

ZEE5 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషలలో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా ZEE5 ప్రేక్షకులకు అందిస్తోంది. ZEE5 ప్రారంభం నుండి ఒక ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, అన్నపూర్ణ స్టూడియోస్ స్టేబుల్ నుండి ‘లూజర్ 2’, BBC స్టూడియోస్ మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి ‘గాలివాన’ ప్రదర్శించిన తర్వాత, ఇది ఇటీవల వచ్చిన ‘రెక్కీ, మరియు టాలీవుడ్ నటుడు సుశాంత్ OTT అరంగేట్రం చేసిన ‘మా నీళ్ల ట్యాంక్’ పేపర్ రాకెట్’. లు కూడా ఎంతో సూపర్ హిట్ అయ్యి వీక్షకుల మనసులు గెలుచు కున్నాయి.


తాజాగా సదా, ఆర్యన్ రాజేష్  లు కూడా OTT లో అరంగేట్రం చేసిన 8-ఎపిసోడ్‌ల ‘హలో  వరల్డ్’ వెబ్ సిరీస్ గురించి ‘ప్రత్యేకంగా చెప్పాలంటే  IT లో వర్క్ చేసే వారి జీవితాలు మరియు కెరీర్ సంబంధిత ఒత్తిడి, భయాలు మరియు ఆశలను ప్రతిబింబించేలా దర్శకుడు శివసాయి వర్ధన్ చక్కటి సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని తెరకెక్కించడం వల్ల ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ సిరీస్‌ను చాలా ఆసక్తిగా చూస్తున్నారు.తెలుగు మరియు తమిళంలో ఆగస్టు 12 నుండి  ZEE 5 లో స్ట్రీమింగ్ అవుతున్న "హలో వరల్డ్'  వెబ్ సిరీస్ విడుదలైన కొద్ది రోజులకే 100 మిలియన్ల మినిట్స్ వ్యూస్ తో దూసుకుపోతూ వీక్షకులను, యువత హృదయాలను గెలుచుకుంది.


ZEE5 వారు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌ నిర్మాత నిహారిక కొణిదెల తో కలసి నిర్మించిన "ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న తరువాత ఇదే బ్యానర్ లో "హలో వరల్డ్’ తో వరుసగా రెండవ హిట్ లభించడం విశేషం. ఈ సందర్బంగా....


"హలో వరల్డ్" నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ, " ZEE5 తో కలసి చేసిన "హలో వరల్డ్" వెబ్ సిరీస్కు ఇంత ప్రోత్సాహకరమైన స్పందన రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సిరీస్ ముఖ్యంగా నేటి యువతను ఆకట్టుకుంది. ఐ టి లో వారు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను పరిష్కరించడానికి మేము నిజాయితీగా ప్రయత్నించాము . కార్పొరేట్ సెటప్‌లో పని-జీవితం మరియు కార్పొరేట్ జీవితం కోరే దాని యొక్క సారాంశాన్ని వివరించడానికి ప్రయత్నించాము. మా ప్రయత్నానికి  వీక్షకుల నుండి విపరీతమైన స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్పందనతో మేము డిజిటల్ రంగంలో మరెన్నో మైలురాళ్లను దాటే ప్రోత్సాహాన్ని కల్పించారు.


"నేను గతంలో చాలా సంవత్సరాల IT లో పని చేశాను. ఆ అనుభవం తో  కొంత కల్పితం జోడించి ఈ స్క్రిప్ట్ రాకున్నాను. 'హలో వరల్డ్' ఒక ఐటి వారికే కాకుండా అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. ఈ వెబ్ సిరీస్ ను చూసిన వారందరూ కచ్చితంగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు అని దర్శకుడు ఇటీవల చెప్పిన అతని అంచనా నిజమైంది.


Zee5 తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గూడూరు మాట్లాడుతూ..నిర్మాత నిహారిక కొణిదెల సహకారంతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడం చాలా ఆనందంగా ఉంది.ఈ 'హలో వరల్డ్' సిరీస్ దేశవ్యాప్తంగా ఉన్న ఐటి వారికే  కాకుండా  సాధారణ  ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవుతూ అందరి ఆధారాభిమానాలు  పొందుతుంది .నేటి కార్పొరేట్ ప్రపంచం లోకి అడుగుపెట్టే యువ టెక్కీల మనోభావాలను అన్వేషించే డ్రామాగా తెరాకెక్కిన  "హలో వరల్డ్'  వెబ్ సిరీస్  వీక్షకులకు ఎంతో రిఫ్రెసింగ్ గా ఉంటుంది ఈ సిరీస్ విడుదలైన  కొద్ది రోజులకే 100 మిలియన్ల మినిట్స్ వ్యూస్ సాధించడం అంటే మాములు విషయం కాదు. అందుకు ZEE5 వీక్షకులకు ధన్యవాదాలు.ZEE5లో, మా ప్రేక్షకుల రోజువారీ జీవితాల నుండి స్ఫూర్తిని పొందే కథనాలను అందించడానికి మేము నిరంతరం కృషి  చేయడానికి ప్రయత్నిస్తున్నాము అన్నారు.


తారాగణం:
రాఘవగా – ఆర్యన్ రాజేష్, సదా – ప్రార్ధనగా, సిద్దార్థ్‌గా –  రామ్ నితిన్, మేఘనగా – నయన్ కరిష్మా, వరుణ్‌గా – సుదర్శన్ గోవింద్, ప్రవల్లికగా – నిత్యా శెట్టి, రాహుల్‌గా  – నికిల్ వి సింహా, వర్ష పాత్రలో – అపూర్వరావు, సురేష్‌గా – గీలా అనిల్, అమృతగా –  స్నేహల్ ఎస్ కామత్, దేబాశిష్‌గా – రవి వర్మ, ఆనంద్‌గా – జయప్రకాష్


సాంకేతిక నిపుణులు
దర్శకుడు: శివసాయి వర్ధన్ జలదంకి, నిర్మాత: నిహారిక కొణిదెల, ప్రొడక్షన్ హౌస్: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, స్క్రిప్ట్ రైటర్: శివసాయి వర్ధన్ జలదంకి, సినిమాటోగ్రాఫర్: ఎదురురోలు రాజు, సంగీత దర్శకుడు: PK ధండి, ఎడిటర్: ప్రవీణ్ పూడి ప్రొడక్షన్ డిజైనర్: శివ కుమార్ మచ్చ, కాస్ట్యూమ్ డిజైనర్: ఆంషి గుప్తా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మన్యం రమేష్


ZEE5 Original 'Hello World' clocks 100 million viewing minutes


The 8-episode series is a massive hit in Telugu and Tamil


Hyderabad, 27th August 2022: ZEE5 has been relentlessly dishing out a wide variety of content in various formats in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Marathi, Gujarathi, Bengali and other languages. ZEE5 has made a name for itself nationwide as a prominent streaming platform since its inception. The streaming giant has been streaming 'Roudram Ranam Rudhiram' to a blockbuster response. On the web series front, ZEE5 has been spectacular. After presenting the comedy-drama 'Oka Chinna Family Story' from Pink Elephant Pictures, 'Loser 2' from Annapurna Studios stable, 'Gaalivaana' from BBC Studios and NorthStar Entertainment, it most recently came out with 'Recce', 'Maa Neella Tank' and 'Paper Rocket'.


Its latest big hit is the original series 'Hello World', which has been streaming on the streaming platform since August 12 in Telugu and Tamil. The series, thanks to its relevant and creative content, has clocked more than 100 million viewing minutes. This is ZEE5's second consecutive hit with producer Niharika Konidela's Pink Elephant Pictures. The first success was scored by ZEE5 and the banner with 'Oka Chinna Family Story'.


Without a doubt, 'Hello World' has won the hearts of youngsters, especially because of how it reflects the lives and career-related compulsions, fears and hopes of the IT crowd. Engineering students are watching the series with great interest because of the mature handling of the subject by the director Sivasai Vardhan.


Niharika Konidela, producer of Hello world said, "We are delighted to see such an encouraging response to our offering ‘Hello World’. The series has struck a chord especially with the youngsters of today and has made an honest attempt to address the many challenges of work-life within a corporate setup and tried to capture the essence of what the corporate life demands. The response of our viewers is overwhelming and gives us that added impetus to continue giving our best shot and create many more milestones in the digital realm."


"I have got many years of IT background experience in the past. I drew from the experience. 'Hello World' will be relatable to both IT and the general population. Its emotions will be relatable throughout," the director had said recently. His prediction came true.


Anuradha Gudur, chief content officer of Zee5 Telugu says, We are delighted to deliver back-to-back hit shows in association with producer Niharika Konidela. It is phenomenal that ‘Hello World’ has been able to garner such love and support from audiences across the country and beyond. The show neatly presents the dynamics and conflicts in today’s corporate world, with characters that are very relatable to a diverse set of audiences. We are confident that the web series will continue its successful run on the platform, with more and more audiences tuning in. At ZEE5, we have been consistently trying to bring forth stories that take inspiration from the day-to-day lives of our audiences. We are confident of taking forward ZEE’s rich legacy in the region and setting new benchmarks with the consecutive success of ZEE5 Originals  


*Cast:*
ARYAN RAJESH as RAGAV, SADAA as PRARDHANA, RAM NITIN as SIDDARTH, NAYAN KARISHMA as MEGHANA, SUDHARSAN GOVIND as VARUN, NITYA SHETTY as PRAVALLIKA, NIKIL V SIMHA as RAHUL, APOORVA RAO as VARSHA, GEELA ANIL as SURESH, SNEHAL S KAMAT as AMRUTHA, RAVI VARMA as DEBASHISH, JAYAPRAKASH as ANAND 


*Crew:*
DIRECTOR: SIVASAI VARDHAN JALADANKI, PRODUCER: NIHARIKA KONIDELA, PRODUCTION HOUSE: PINK ELEPHANT PICTURES, SCRIPT WRITER: SIVASAI VARDHAN JALADANKI, CINEMATOGRAPHER: EDUROLU RAJU, MUSIC DIRECTOR: PK DHANDI EDITOR: PRAVEEN PUDI, PRODUCTION DESIGNER: SHIVA KUMAR MACHA, COSTUME DESIGNER: AANSHI GUPTA, EXECUTIVE PRODUCER: MANYAM RAMESHAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !