View

'లక్కీ లక్ష్మణ్'  సాంగ్ ప్రోమో కు సూపర్ రెస్పాన్స్

Tuesday,August30th,2022, 02:25 PM

హీరో సోహైల్  అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ తరువాత సోహైల్ చేస్తున్న చిత్రం "లక్కీ లక్ష్మణ్ ". దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో, హరిత గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే  విడుదల చేయడానికి చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా ఈ సినిమాలోని "ఓ మేరీ జాన్ మనసే నువ్వే కావాలన్నదే..’ లిరికల్ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్ .


ఓ మేరీ జాన్ మనసే నువ్వే కావాలన్నదే..
ఓ మేరీ జాన్ వెనకే నీతో వస్తూ.. ఉన్నదే..
ఓ మేరీ జాన్  నిన్నే.. వదిలి వదిలి ఉండ నన్నదే


అంటూ సాగే లవ్ సాంగ్ చాలా క్లాసీ గా ఇంట్రెస్ట్ గా ఉంది. హీరో సోహైల్  డ్యాన్స్ చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. ఈ పాటను ప్రముఖ రచయిత భాస్కరపట్ల రాశారు. సింగర్ అనురాగ్ కులకర్ణి చ‌క్క‌గా ఆలపించారు. ఈ పాటకు విశాల్ అందించిన కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. డి ఓ పి ఆండ్రు చక్కటి విజువల్స్ ఇచ్చారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ పాటలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఆయన నుంచి వస్తున్న మరో క్రేజీ సాంగ్ ఈ  “ఓ మేరీ జాన్”. ఈ ప్రోమో సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే ప్రేక్షకులనుండి హ్యుజ్ రెస్పాన్స్ వస్తోంది. ఫుల్ సాంగ్ ను సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 9:33 గంటలకు విడుదల చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలోని పాటలన్నీ కూడా ఆడియెన్స్‌ను మెస్మ‌రైజ్ చేస్తాయి.


ఈ సందర్బంగా చిత్ర నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ.. ఇంతకుముందు మా చిత్రం నుండి విడుదలైన "అదృష్టం హలో అంది రో చందమామ" టైటిల్ లిరికల్ వీడియో సాంగ్ కు, సాంగ్ ప్రోమో కు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ చిత్రం విషయానికి వస్తే  చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో ఔట్ & ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్‌’. ఈ చిత్రం నుండి విడుదల చేసిన  “ఓ మేరీ జాన్” ప్రోమో సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పూర్తి పాటను సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 9:33 గంటలకు విడుదల చేస్తున్నాం. సీనియర్ టెక్నీషియన్స్ తో నిర్మించిన ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో నే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం అన్నారు.


లక్కీ లక్ష్మణ్ పాటలు టిప్స్ ఆడియో ద్వారా విడుదలయ్యాయి.


నటీనటులు
సోహెల్, మోక్ష, దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్, మాస్టర్ కార్తికేయ, ఝాన్సీ, రచ్చ రవి , జబర్దస్త్ కార్తిక్ , జబర్దస్త్ గీతు రాయల్ కామెడీ స్టార్స్ ఫేమ్ యాదం రాజు తదితరులు


సాంకేతిక నిపుణులు
బ్యానర్స్ – దత్తాత్రేయ మీడియా, నిర్మాతలు – హరిత గోగినేని, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – ఏఆర్ అభి, సంగీతం – అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రాఫర్ – ఐ. ఆండ్రూ, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, పాటలు – భాస్కరభట్ల, కొరియోగ్రాఫర్ – విశాల్, ఆర్ట్ డైరెక్టర్ – చరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విజయానంద్. కీత, పీఆర్వో – నాయుడు-ఫణి, మార్కెటింగ్ పార్ట్ నర్ – టికెట్ ఫ్యాక్టరీ, పబ్లిసిటీ డిజైనర్ – ధని ఏలే, కాస్టింగ్ డైరెక్టర్ – ఓవర్ 7 ప్రొడక్షన్స్


Song Promo of 'Oo Meri Jaan' from 'Lucky Lakshman' movie unveiled!Producer Haritha Gogineni is amazed by stunning response!!


'Lucky Lakshman' Movie is an out-and-out family entertainer telling the curious incidents in the life of a youngster who feels that he is unlucky although everyone around him says he is so lucky.


The film features Bigg Boss fame Sohel and Mokksha as the lead pair. The promo of a song titled 'Oo Meri Jaan' from 'Lucky Lakshman' Movie has been released. Producer Haritha Gogineni of Dattatreya Media today said that it has been receiving a stunning response.


Here is how its lyrics, penned by Bhaskarabhatla, go:


ఓ మేరీ జాన్ మనసే నువ్వే కావాలన్నదే..
ఓ మేరీ జాన్ వెనకే నీతో వస్తూ.. ఉన్నదే..
ఓ మేరీ జాన్  నిన్నే.. వదిలి వదిలి ఉండ నన్నదే


Anurag Kulkarni's youthful voice and exuberant picturization are winning the audience. The Anup Rubens composition is bang on! I Andrew's cinematography and Vishal's dance choreography are alluring. Within a few hours of its release, the song started surprising one and all by attracting a huge response. The full song will be out at 9:33 am on September 3rd.


Producer Haritha Gogineni said, "Before this song, we had released 'Adrushtam hello andhiro.. Chandamama', which too has been a hit. Coming to the subject of the film, it is very interesting; the story revolves around a youngster who feels he is unlucky. From Sohel and all other artists and technicians, everything has given the best shot. The full version of the song 'Oo Meri Jaan' will be out at 9:33 am on September 3rd."


The music of the film is a TIPS Audio release.


Cast:
Sohel, Mokksha, Devi Prasad, Raja Ravindra, Sameer, Kadambari Kiran, Shani Salmon, Sridevi Kumar, Ameen, Anurag, Master Roshan, Master Ayaan, Master Sameer, Master Karthikeya, Jhansi, Raccha Ravi, Jabardasth Karthik, Jabardasth Geethu Royal , Yadam Raju of 'Comedy Stars' fame.


Crew:
Producer: Haritha Gogineni, Story - Screenplay - Dialogues - Direction: AR Abhi, Music Director: Anup Rubens, DOP: I Andrew, Editor: Prawin Pudi, Lyricist: Bhaskarabatla, Choreographer: Vishal, Executive Producer: Vijayanand Keetha, Art Director: Charan, PRO: Naidu–Phani, Publicity Designer: Dhani Aelay, Marketing Partner: Ticket Factory, Casting Director: Over7 ProductionsAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !