View

ఎస్.ఎమ్.ఎల్ ప్రొడక్షన్స్ సినిమా ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్

Saturday,September03rd,2022, 02:43 PM

చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి ఎంతోమంది యువ నటీనటులకు ఇన్స్పిరేషన్. చిరంజీవి సినిమాలు మిస్ కాకుండా చూస్తూ ఆయన స్పూర్తితో సినీ గడప తొక్కి సక్సెస్ బాటలో నడుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు యువ హీరో రమేష్ కూడా అదే చిరంజీవి స్ఫూర్తిగా డిఫరెంట్ కథలను, నటనా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే కన్నడలో ఓ సినిమా చేసి ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకున్నారు రమేష్.  


చిరు వీరాభిమాని రమేష్ హీరోగా ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో ఎస్.ఎమ్.ఎల్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా తెరకెక్కుతోంది. హేమంత్ దర్శకత్వంలో థ్రిల్లర్ నేపథ్యంలో సరికొత్తగా రూపొందుతున్న ఈ సినిమాకు సుధీర్ PR సినిమాటోగ్రఫీ చేస్తుండగా.. భరత్ ప్రమోద్ కో- డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఓ వైపు శరవేగంగా షూటింగ్ చేస్తూనే సరికొత్తగా ప్రమోషన్స్ చేస్తున్న చిత్ర యూనిట్.. తాజాగా ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్, రిలీజ్ చేశారు.


రక్తంతో తడిసిన పదునైన కత్తిని ఎవ్వరికీ కనిపించకుండా వీపున దాచి పెట్టిన హీరో లుక్ ఈ పోస్టర్ లో చూడొచ్చు. ఈ ప్రీ లుక్  పోస్టర్, మోషన్ పోస్టర్ చూస్తుంటే మాత్రం థ్రిల్లింగ్ జానర్ లో రాబోతున్న ఈ చిత్రంలో ఏదో కొత్త వైవిద్యం చూపించబోతున్నారని స్పష్టమవుతోంది. కాగా, ఈ పోస్టర్ చూసి సినిమా టైటిల్ గెస్ చేసే అవకాశం ప్రేక్షకులకే కల్పించింది చిత్రయూనిట్. ఎవ్వరైతే ఈ టైటిల్ గెస్ చేసి ఈ మెయిల్ కి  (Info@smlproductions) పంపిస్తారో వారికి తమ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న తదుపరి సినిమాలో అవకాశం కల్పిస్తామని నిర్మాతలు తెలిపారు. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.


Guess The Title of SML Productions- Production No. 2 & Win A Chance To Work In Their Next


Filmmakers are opting for unique ideas to promote their movies. It’s indeed important to promote movies differently to grab the attention of the audience and the media. The makers of Production No. 2 of SML Productions are also publicizing their movie innovatively.


They have released concept poster of the movie which also gives hints about the title of the movie. The makers have made this statement- guess the title and win the opportunity to work in next production venture from the banner. This will surely help the movie to buzz more. You can mail the title to- Info@smlproductions.com


Like many, the film’s hero Ramesh also came to the industry, taking inspiration from megastar Chiranjeevi. He is also wishing to make his mark by choosing different stories and roles. Ramesh has already done a movie in Kannada and impressed the audience.


SML Productions is making a different concept movie as production number 2, which marks Telugu debut of Ramesh. Sudhir PR is the cinematographer of this thriller movie directed by Hemanth. Bharat Pramod is the co-director. On one hand, the film unit is promoting the movie aggressively, while shoot is progressing at a fast pace. Freshly, the concept poster and motion poster of this movie have been released.


The poster sees hero hiding a sharp knife stained with blood behind his back, so that no one can see it. If you look at this concept poster and motion poster, it is clear that something new is going to be shown in this film which falls under the thrilling genre.


The makers will announce more details about this movie soon.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !