View

గ్రాండ్ గా 'శ్రీ రంగ‌నాయక' ప్రీ రిలీజ్ వేడుక - ఈ 23న విడుదల

Thursday,September15th,2022, 02:22 PM

అన్న‌మ‌య్య , శ్రీరామ‌దాసు, మంజునాథ, శిరిడిసాయి , ఓం న‌మో వెంక‌టేశాయ‌.. వంటి అద్భుత భక్తిరస చిత్రాల సరసన మరో సినిమా తెలుగు వెండితెరపైకి రాబోతుంది. నేటి యువ‌త‌కు శ్రీ మ‌హ‌విష్ణు మ‌హ‌త్యం తెలియ‌జేసే ఉద్దేశ్యంతో గోవింద రాజ్ విష్ణు ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై రామావ‌త్ మంగ‌మ్మ నిర్మిస్తున్న‌ భ‌క్తిర‌స చిత్రం 'శ్రీ రంగ‌నాయక'. దుందిగ‌ల్ విన‌య్ రాజ్ మ‌హ‌విష్ణు పాత్ర‌లో టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ నంది వెంక‌ట్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. భ‌క్తుడి పాత్ర‌లో రంగాబాషా , లంకెల అశోక్ రెడ్డి , పండ్రాల ల‌క్ష్మీ, ప‌ర‌వాడ స‌త్య‌మోహ‌న్, నిహారిక చౌద‌రి , త‌న్నీరు నాగేశ్వ‌ర‌రావు ప్ర‌ధాన‌పాత్రల్లో న‌టిస్తున్నారు. డ్ర‌మ్స్ రాము సంగీతం అందించిన ఈమూవీ ఆడియో మ‌రియు ప్రీ రిలీజ్ పంక్ష‌న్ హైద్రాబాద్ ఏ.వి కాలేజ్ లో ఘ‌నంగా జ‌రిగింది. సెప్టెంబ‌ర్ 23 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ ల‌లో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ పంక్ష‌న్ కి ఏవి కాలేజ్ ప్రిన్సిప‌ల్ సిహెచ్ .రాజ‌లింగం, ప్ర‌ముఖ న‌టులు కుప్పిలి శ్రీనివాస్ , గ‌బ్బ‌ర్ సింగ్ సాయి , బుచ్చిరెడ్డి , వెంక‌న్న , బాస్క‌ర్ యాద‌వ్ , కరాటే గ్రాండ్ మాస్ట‌ర్ ఆర్.కె.క్రిషేనా , ఎస్ .శ్రీనివాస్ ,సౌమ్య ,రామ‌చంద్ర శ్రీనివాస్ కుమార్ పలువురు ప్ర‌ముఖులు పాల్గోని తెలుగు వెండితెరపై శ్రీరంగ‌నాయ‌క భక్తిరస చిత్రం అద్భుత విజయం సాదిస్తుంద‌ని అన్నారు.. అనంత‌రం ...


శ్రీ మ‌హ‌విష్ణు పాత్ర‌దారి దుందిగ‌ల్ విన‌య్ రాజ్ మాట్లాడుతూ : మా శ్రీ రంగ‌నాయ‌క చిత్రం లో శ్రీ మ‌హావిష్ణు పాత్ర‌లో న‌టించ‌డం పూర్వజ‌న్మ సుకృతం అన్నారు.. .ద‌ర్శ‌కులు నంది వెంక‌ట రెడ్డి గారు అద్భుతంగా చిత్రీక‌రించార‌ని తెలిపారు.. సెప్టెంబ‌ర్ 23 న థియేట‌ర్ ల‌లో రిలీజ్ అవుతున్న ఈ మూవీకి ఘ‌నవిజ‌యం అందించాల‌ని కోరారు.


భ‌క్తుడి పాత్ర‌ధారి రంగాబాషా మాట్లాడుతూ : శ్రీ రంగ‌నాయ‌క చిత్రంలో భ‌క్తుడి పాత్ర‌లో న‌టించాన‌ని, ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ద‌న్య‌వాదాలు తెలిపారు..ఈ నెల 23 విడుద‌ల అవుతున్న మా మూవీ ని ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు


న‌టుడు లంకెల అశోక్ రెడ్డి మాట్లాడుతూ : శ్రీ రంగ‌నాయ‌క చిత్ర ద‌ర్శ‌కులు వెంక‌ట్ రెడ్డి గారు.. దుందిగ‌ల్ విన‌య్ రాజ్ గారి ని వెండితెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు.. బిగ్ స్ర్కీన్ పై విన‌య్ రాజ్ గారిని చూస్తుంటే సాక్షాత్తూ శ్రీ మ‌హావిష్ణు దిగివ‌చ్చిన‌ట్టు ఉంద‌న్నారు.. ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు ఓర్చి రూపోందించిన ఈసినిమాను ప్రేక్ష‌కులు దిగ్విజ‌యం అందించాల‌ని కొరారు..


అతిథి న‌టులు కుప్పిలి శ్రీనివాసరావు : శ్రీ రంగనాయ‌క చిత్రంలో టైటిల్ రోలో పోషించిన దుందిగ‌ల్ విన‌య్ రాజ్ పాత్ర‌లో జీవించార‌ని అన్నారు.. చిన్న సినిమా అనుకున్నాం కానీ.. స్క్రీన్ పై అవుట్ పుట్ చూశాక ఓ పెద్ద సినిమా ను చూస్తున్న ఫీలింగ్ క‌లిగింద‌ని అన్నారు.. నిర్మాత ర‌మావ‌త్ మంగ‌మ్మ కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించిన‌ట్లు తెలుస్తోంద‌ని, ఈ నెల 23 రిలీజ్ అయ్యే ఈ సినిమా మంచి ఆద‌ర‌ణ పోందుతుంద‌న్నారు. ఇత‌ర న‌టీన‌టులకు, టెక్నిషియ‌న్స్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
గ‌బ్బ‌ర్ సింగ్ సాయి : శ్రీ రంగ‌నాయ‌క చిత్రంలో మ‌హ‌విష్ణు పాత్ర‌లో న‌టించిన విన‌య్ రాజ్ గారిని స్ర్కీన్ పై చూస్తుంటే సాక్ష‌త్తూ శ్రీ మ‌హావిష్ణు ని చూసిన ఫీలింగ్ క‌లిగిందన్నారు.. సాంగ్స్ , ట్రైల‌ర్స్ చాలా బాగున్నాయ‌ని ...ఈ చిత్రం మంచి ఆద‌ర‌ణ పోందుతుంద‌ని అన్నారు...


వీరితో పాటు ఏవి కాలేజ్ ప్రిన్సిప‌ల్ సిహెచ్ .రాజ‌లింగం, బుచ్చిరెడ్డి , వెంక‌న్న , బాస్క‌ర్ యాద‌వ్ , కరాటే గ్రాండ్ మాస్ట‌ర్ ఆర్.కె.క్రిషేనా , ఎస్ .శ్రీనివాస్ ,సౌమ్య , రామ‌చంద్ర శ్రీనివాస్ కుమార్ చిత్ర‌యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు...


నటీన‌టులు : దుందిగ‌ల్ విన‌య్ రాజ్ ,రంగాబాషా , లంకెల అశోక్ రెడ్డి , పండ్రాల ల‌క్ష్మీ , ప‌ర‌వాడ స‌త్య‌మోహ‌న్ , నిహారిక చౌద‌రి , త‌న్నీరు నాగేశ్వ‌ర‌రావు , గుడ్డేటి ఆంజ‌నేయులు , న‌ర‌సింహా ,ఆనంద్ , మ‌ధుసూద‌న్ రెడ్డి లు న‌టించారు.


డైరెక్ట‌ర్ : నంది వెంక‌ట్ రెడ్డి
నిర్మాత :ర‌మావ‌త్ మంగ‌మ్మ
క‌థ : న‌ర్ల రామ‌కృష్ణ రెడ్డి
మ్యూజిక్ : డ్ర‌మ్స్ రాము
కెమెరా : యాద‌గిరి
మాట‌లు : ముత్యాల గ‌ణేష్
ఎడిటింగ్ : ప్ర‌వీణ్ కుమార్ , విజయ్ కుమార్
కోరియోగ్ర‌ఫి : ఆనంద్ మాస్ట‌ర్ , కృష్ణ మాస్ట‌ర్
పి.ఆర్.ఓ : ద‌య్యాల అశోక్Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !