View

హలో మీరా టీజర్ ను విడుదల చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్

Saturday,October29th,2022, 02:12 PM

సింగిల్ క్యారెక్టర్, డిఫరెంట్ స్టోరీ లైన్ తీసుకొని హలో మీరా అంటూ ఓ కొత్త తరహా థ్రిల్లింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు కాకర్ల శ్రీనివాసు. ఎలాంటి భారీ తారాగణాన్ని ఎంచుకోకుండా ప్రయోగాత్మక కథతో ఈ మూవీ ప్లాన్ చేసి షూట్ చేశారు. ప్రముఖ దర్శకులు శ్రీ బాపు గారితో పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన అనుభవాన్ని రంగరించి ఈ సినిమా రూపొందిస్తున్నారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసు. ఈ మేరకు ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచిన మేకర్స్.. తాజాగా టీజర్ వదిలి సినిమాపై అంచనాలు పెంచేశారు.


ఫేమస్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా ఈ హలో మీరా టీజర్ రిలీజ్ చేశారు. ఈ వీడియో చూసిన హరీష్ శంకర్.. ఈ మూవీ ఎంతో ఆసక్తికరంగా ఉండటమే గాక వైవిధ్యభరితంగా ఉండనుందని ఈ టీజర్ ద్వారా తెలిసిపోతోందని చెప్పారు. ఈ మేరకు చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇకపోతే ఒక నిమిషం 16 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ హలో మీరా టీజర్ లో సినిమా సోల్ చూపిస్తూ ఆసక్తి రేకెత్తించారు. మీరా అనే సింగిల్ క్యారెక్టర్, ఆమెకు వచ్చే ఫోన్ కాల్స్ అందులోని ట్విస్టులు ఈ మూవీ కథపై ఇంట్రెస్ట్ నెలకొల్పాయి. పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి రాత్రికి రాత్రి ఆ పెళ్లి కాదనుకొని కారులో హైదరాబాద్ బయల్దేరడం, ఇంతలో అమ్మానాన్న, ఫ్రెండ్స్, లవర్, పోలీసుల నుంచి ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడం.. దాంతో మీరా పరిస్థితి ఏమైంది అనే కాన్సెప్ట్ తో థ్రిల్లింగ్ గా ఈ మూవీ ఉండనుందని టీజర్ స్పష్టం చేసింది.


హలో మీరా అనే క్యాచీ టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో రూపొందిస్తున్నారు. చిత్రంలో మీరాగా గార్గేయి యల్లాప్రగడ నటించారు.  డా : లక్ష్మణరావు  దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మాతలుగా వ్యవహరించగా.. ఎస్ చిన్న సంగీతం అందించారు. ప్రశాంత్ కొప్పినీడి సినిమాటోగ్రఫీ అందించారు. అనంత శ్రీధర్ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. తిరుమల ఎం తిరుపతి పొడక్షన్ డిజైనర్ గా, కత్రి మల్లేష్ , M రాంబాబు [చెన్నై] ప్రొడక్షన్ మేనేజర్స్ గా పని చేశారు. హిరన్మయి కళ్యాణ్ మాటలు రాశారు. రాంబాబు మేడికొండ ఎడిటర్ గా వర్క్ చేశారు. ప్రశాంత్ కొప్పినీడి అందించిన విజువల్స్ సినిమాలో హైలైట్ కానున్నాయట.


సింగల్ క్యారెక్టర్ తో డిఫరెంట్ ఎమోషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేయడం అనే ఓ ఛాలెంజింగ్ సబ్జెక్టుతో ఈ హలో మీరా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసు. తొలి సినిమానే తనకు ఎంతో స్పెషల్ కావాలని "హలో మీరా" కథపై ఎన్నో కసరత్తులు చేసి అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా అవుట్ పుట్ తీసుకొస్తున్నారట. సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇవ్వడం పక్కా అంటున్నారు మేకర్స్. అతి త్వరలో ఈ డిఫరెంట్ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. 


కథ ,స్క్రీన్ ప్లే, దర్శకుడు: శ్రీనివాసు కాకర్లప్రొడ్యూసర్స్: డా: లక్ష్మణరావు  దిక్కల, వరప్రసాదరావు దుంపల,  పద్మ కాకర్ల    మ్యూజిక్: ఎస్ చిన్న పొడక్షన్ డిజైనర్: తిరుమల ఎం తిరుపతి సినిమాటోగ్రఫీ: ప్రశాంత్ కొప్పినీడి  మేకప్: పి రాంబాబు అసోసియేట్ డైరెక్టర్: సూరి సాధనాల ప్రొడక్షన్ మేనేజర్స్: కత్రి మల్లేష్ , M రాంబాబు [చెన్నై]పాటలు: శ్రీ సాయి కిరణ్ సింగర్స్:  సమీరా భరద్వాజ్ ,దీపక్ బ్లూ సౌండ్ డిజైనర్: శరత్  [సౌండ్ పోస్ట్] ఆడియోగ్రఫీ: ఎం  గీత గురప్ప పబ్లిసిటీ డిజైనర్: కృష్ణ డిజిటల్స్ మాటలు  హిరణ్మయి కళ్యాణ్ ఎడిటర్: రాంబాబు మేడికొండపీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని

 

It has become a tough task to bring audiences to theatres, post the pandemic. A film needs to have unique or potential content to grab the attention. Promotional materials are playing a key role in creating a buzz or increasing curiosity on movies. So, filmmakers are taking the best care in cutting the teaser or trailer of their movies.


Coming to the actual point, an upcoming film Hello Meera is an experimental entertainer with a single character to thrill the audience. Kakarla Srinivas is directing the movie. Today, blockbuster director Harish Shankar launched the teaser of the movie and wished the team all the luck.


Going by the teaser, Hello Meera is the journey of a girl from Vijayawada to Hyderabad and the events that take place in that one day are shown in a thrilling manner. The girl gets calls from different people, during the car journey, and she seems to have stuck in a tricky situation. How she comes out of it forms the crux of the story. The teaser is full of thrills and is spellbinding with a novel concept with a gripping narrative.


Director Srinivas seems to have done a lot of work on the story, which is clearly evident in the teaser. Going by the video, the movie will connect to all sections of the audience. While the first-look poster created interest among the audience, the teaser has augmented the expectations.


Gargeyi Yellapragada who played the role of Meera is very impressive, as she enacted different emotions effortlessly. Prashanth Koppineedi cranked the camera, and the visuals are top-notch, whereas S Chinna’s music is another big asset.


This experimental film is being made under Lumiere Cinema. Dr. Lakshmana Rao Dikkala, Varaprasadarao Dumpala and Padma Kakarla produced the movie, while Jeevan Kakarla is presenting it. Tirumala M Tirupati is the Production Designer, whereas Katri Mallesh, and M Rambabu [Chennai] are the Production Managers. Rambabu Medikonda is the editor.


Kakarla Srinivas is making this movie based on his experience of working as a co-director for many movies with the legendary director Sri. Bapu.


Currently, the post-production work of this movie has reached its final stage. The makers are planning a grand release for the movie. 


Story, Screenplay, Direction: Srinivas KakarlaProducers: Dr. Lakshmana Rao Dikkala, Varaprasadarao Dumpala, Padma KakarlaPresents: Jeevan KakarlaMusic: S ChinnaDOP: Prashanth KoppineediProduction Designer: Tirumala M TirupatiMakeup: P RambabuAssociate Director: Suri SadhanalaProduction Managers: Katri Mallesh, M Rambabu [Chennai]Lyrics: Sri Sai KiranSingers: Sameera Bhardwaj, Deepak BlueSound Designer: Sarath [Sound Post]Audiography: M Geetha GurappaPublicity Designer: Krishna DigitalsDialogues: Hiranmayi KalyanEditor: Rambabu MedikondaPRO: Sai Satish, ParvataneniAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !