View

'గాలోడు' ట్రైల‌ర్‌కి సూపర్ రెస్పాన్స్ 

Sunday,November06th,2022, 02:01 PM

సుడిగాలి సుధీర్‍‍‍‍ హీరోగా న‌టిస్తోన్న ప‌క్కా మాస్అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్  'గాలోడు'. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా న‌టిస్తోంది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా  ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా విడుద‌లైన 'గాలోడు' థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో...


హీరో సుధీర్ మాట్లాడుతూ - గాలోడు ట్రైల‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మీడియా వారు కూడా వారి ఫ్యామిలీ మెంబ‌ర్‌లా చాలా స‌పోర్ట్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. కోవిడ్ టైంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని సినిమా పూర్తి చేసి రిలీజ్ కి రెడీగా ఉన్నాం. సాఫ్ట్‌వేర్ సుధీర్ త‌ర్వాత మ‌రోసారి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు రాజ‌శేఖ‌ర్ పులిచ‌ర్ల‌గారికి థ్యాంక్యూ. గెహ్నా సిప్పి చాలా బాగా యాక్ట్ చేసింది. మీరు ట్రైల‌ర్‌లో చూసి ఎంజాయ్ చేసిన విజువ‌ల్స్ ఇచ్చిన‌ సి.రాంప్ర‌సాద్‌గారికి అలాగే మంచి మ్యూజిక్ ఇచ్చిన భీమ్స్ గారికి స్పెష‌ల్ థ్యాంక్స్. త్వ‌ర‌లోనే మ‌రో మీట్‌తో మీముందుకు వ‌స్తాం అన్నారు.


ద‌ర్శ‌కుడు రాజ‌శేఖ‌ర్ పులిచ‌ర్ల మాట్లాడుతూ - ద‌ర్శ‌కుడిగా నా ఫ‌స్ట్ సినిమా సాఫ్ట్‌వేర్ సుధీర్‌. 'గాలోడు' నా సెకండ్ మూవీ. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు మా స్నేహితుల సహ‌కారంతో ప్రొడ‌క్ష‌న్ కూడా చూసుకున్నాను. ఇప్ప‌టి వ‌ర‌కూ మూడు పాట‌లు రిలీజ్ అయ్యాయి. అన్ని పాట‌ల‌కి మిలియ‌న్స్ కొద్ది వ్యూస్ వ‌చ్చాయి. అలాగే ఇటీవ‌ల  విడుద‌లైన ట్రైల‌ర్ 24 గంట‌ల్లోనే 2మిలియ‌న్ వ్యూస్ సాధించింది. దాంతో నాకు సినిమాపై కాన్ఫిడెంట్ మ‌రింత పెరిగింది. ఫ‌స్ట్ మూవీలో సుధీర్‌తో చాలా కంఫ‌ర్ట్ అనిపించి మ‌రో ప్రాజెక్ట్ చేయ‌డం జ‌రిగింది. మంచి క‌మ‌ర్షియ‌ల్ స‌బ్జెక్ట్‌. త‌ప్ప‌కుండా హిట్ కొడుతున్నాం అనే న‌మ్మ‌కం ఉంది అన్నారు.
హీరోయిన్ గెహ్నా సిప్పి మాట్లాడుతూ - ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన సంస్కృతి ఫిలింస్ వారికి ముందుగా నా ధ‌న్య‌వాదాలు. అలాగే న‌న్ను న‌మ్మి నాకు ఈ క్యారెక్ట‌ర్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు రాజ‌శేఖ‌ర్ గారికి చాలా థ్యాంక్స్‌. కాలేజ్ యూత్‌కి, ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి బాగా క‌నెక్ట్ అయ్యే సినిమా. త‌ప్ప‌కుండా థియేట‌ర్‌కి వెళ్లి చూడాల్సిన సినిమా ఇది అన్నారు.


ప్ర‌పంచవ్యాప్తంగా 'గాలోడు' సినిమా న‌వంబ‌రు 18న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.


సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి, స‌ప్త‌గిరి, పృథ్విరాజ్, శ‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య క్రిష్ణ‌ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: సి రాం ప్ర‌సాద్‌, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: బిక్ష‌ప‌తి తుమ్మ‌ల‌, స‌మ‌ర్ప‌ణ‌: ప్రకృతి బేన‌ర్‌: సంస్కృతి ఫిలింస్‌, ర‌చ‌న - ద‌ర్శ‌క‌త్వం: రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల‌Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !