View

టీఎఫ్‌సీసీ ఆధ్వర్యంలో నంది అవార్డుల వేడుక - డా.ప్రతాని

Saturday,January07th,2023, 03:23 PM

తెలుగు చిత్ర‌పశ్ర‌మ‌లోని ఉత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచిన టీవీ సీరియ‌ల్స్ మ‌రియు సౌత్ ఇండియాలో మంచి పేరు తెచ్చుకున్న చిత్రాల‌కు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామ‌ర్స్ ఆధ్వ‌ర్యంలో నంది అవార్డులు అంద‌జేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కూడా భాగ‌స్వామ్యం చేసేందుకు గాను ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్ర టూరిజం మ‌రియు ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ ను టీఎఫ్‌సీసీ స‌భ్యులు క‌ల‌వ‌డం జ‌రిగింది.


ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ డా. ప్ర‌తాని రామ‌కృష్ణగౌడ్ మాట్లాడుతూ.. తెలుగు చిత్ర‌పశ్ర‌మ‌లోని ఉత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచిన టీవీ సీరియ‌ల్స్ కు మ‌రియు సౌత్ ఇండియాలో మంచి పేరు తెచ్చుకున్న చిత్రాల‌కు నంది అవార్డులు అంద‌జేయాల‌ని టూరిజం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ గారిని క‌ల‌వ‌డం జ‌రిగింది. టీఎఫ్‌సీసీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న నంది అవార్డుల కార్య‌క్ర‌మానికి పూర్తి స‌పోర్ట్ ఉంటుంద‌ని మంత్రిగారు హామీ ఇవ్వ‌డం జ‌రిగింది. ముందుగా వ‌చ్చే ఉగాది పండ‌గ‌ను పుర‌స్క‌రించుకొని వివిధ టీవీ ఛానెల్స్‌లో ప్రసార‌మైన సీరియ‌ల్స్ కు నంది అవార్డులు అంద‌జేయ‌డం జ‌రుగుతుంది. అదే విధంగా ద‌స‌రా పండ‌గ‌ను పుర‌స్క‌రించుకొని 2021 - 2022 సంవ‌త్స‌రంలో సౌత్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయిన చిత్రాల‌కు నంది అవార్డులు అంద‌జేయ‌డం జ‌రుగుతుంది. తెలంగాణ ప్ర‌భుత్వం భాగ‌స్వామ్యంతో టీఎఫ్‌సీసీ ఈ నంది అవార్డుల కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం చాలా ఆనందంగా ఉంది. సీరియ‌ల్స్ మ‌రియు చిత్రాల‌కు సంబంధించి 24 క్రాప్ట్స్ సంబంధించి టెక్నీషియ‌న్స్ మ‌రియు ఉత్త‌మ డైరెక్ట‌ర్లు మ‌రియు ఉత్త‌మ ఆర్టిస్టులను ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంది. వివిధ కేట‌గిరీల‌కు సంబంధించి గోల్డ్, సిల్వ‌ర్ మ‌రియు బ్రాస్ అవార్డులు ఉంటాయి. ఈ చిత్రాల ఎంపిక జ్యూరీ స‌భ్యుల నిర్ణ‌యం మేర‌కు ఉంటుంది. ముఖ్యంగా అమితాబచ్చన్ గారికి, ర‌జ‌నీకాంత్ గారికి లైఫ్ టైం అచీవ్‌మెంట్ ఇవ్వాల‌ని క‌మిటీ స‌భ్యుల‌ము నిర్ణ‌యం తీసుకున్నాము. మేము నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోని నిర్మాత‌లు, ఆర్టిస్టులు మ‌రియు ఇత‌ర ప్ర‌ముఖులు స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నాను. ఈ కార్య‌క్ర‌మానికి పూర్తి స‌హ‌కారం అందిస్తున్న మంత్రి శ్రీ‌నినివాస్ గౌడ్ గారికి ధ‌న్య‌వాద‌ములు` అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఎఫ్‌సీసీ స‌భ్యులు గురు రాజ్, నెహ్రూ, నాసగోని రాజయ్య గౌడ్, డాక్టర్ మొగుళ్ళ అశోక్ గౌడ్ , శ్రీశైలం, వహీద్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !