View

డైలాగ్స్ గుర్తుండిపోతాయి - కిరణ్ అబ్బవరం

Tuesday,January10th,2023, 02:11 PM

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై  తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు  నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా "వినరో భాగ్యము విష్ణు కథ". ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర బృందం.


*మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరత్వాజ్ మాట్లాడుతూ....*
అందరికి నమస్కారం, ఈ సినిమా మంచి సినిమా చేశాను అనే సంతృప్తిని ఇచ్చింది. మ్యూజిక్ కి మంచి స్కోప్ ఇచ్చారు డైరెక్టర్ గారు. ఈ బ్యానర్ లో చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇకపై రాబోయే పాటలు కూడా మీ అందరికి నచ్చుతాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్.


*లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లుడుతూ..*
గీతా ఆర్ట్స్ లో నాది రెండోపాట, ఈ సినిమా దర్శకుడు కిషోర్ గారు మంచి కథను తీసుకున్నారు. పుట్టడానికి చావడానికి మధ్య మనలను నడిపించే శక్తీ విష్ణువు. ఆ కాన్సెప్ట్ ను తీసుకుని ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసారు. ఈ సినిమాలో నాకు మంచి సాహిత్యం రాసే అవకాశం కలిపించారు. అందరికి శుభాకాంక్షలు.


*దర్శకుడు మురళి కిషోర్ మాట్లాడుతూ..*
మా సినిమా టీం మాది అనుకుని పనిచేసారు. ఇక్కడికి వచ్చిన మీడియా కూడా ఇది మనది అనుకుని ప్రోమోట్ చెయ్యండి. అరవింద్ గారికి హ్యాపీ బర్త్ డే.


*హీరోయిన్ క‌శ్మీర ప‌ర్ధేశీ మాట్లాడుతూ...*
అందరికి నమస్కారం ఈ సినిమా షూటింగ్ ను బాగా ఎంజాయ్ చేశాను. మా ప్రొడ్యూసర్స్ కి థాంక్యూ. ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ సినిమా టీం కి కృతజ్ఞతలు తెలిపారు.


*నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ...*
నెలకొక సినిమా రిలీజ్ చేస్తున్న కూడా బోర్ కొట్టకుండా మా సినిమాకి వస్తున్న ప్రేక్షక దేవుళ్ళుకు థాంక్యూ సో మచ్. మా ga2 బ్యానర్ ను నిర్మించినప్పుడు ఇది చాలామందికి కొత్త దర్శకులకు ప్లాట్ఫ్రామ్ అవ్వాలి అనుకున్నాం. ఈ సినిమా కథ చెప్పినప్పుడే ఈ టైటిల్ ను చెప్పాడు దర్శకుడు.  కథ మొత్తం అయిపోయిన తరవాత నన్ను ఈ డైరెక్టర్ అడిగాడు సర్ దీనిలో ఏమైనా దేవుడు ఎలిమెంట్ ఉంది అనుకుంటున్నారా అని. నేను ఉంది కదా అని చెప్పాను విష్ణు తత్త్వం క్లారిటీగా కనిపిస్తుంది. ఒక మనిషి యొక్క చిరునవ్వుని, అవతలవాడికి సాయం పడే విధానాన్ని ఇంత కమర్షియల్ గా చెప్పుకుంటూ వచ్చారు. అని చెప్పాను ఆ వెంటనే అతను సర్ అందుకే మీరు ఇంత మంచి ప్రొడ్యూసర్ అయ్యారు అని చెప్పాడు. అలాగే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్ కు కూడా ఇండస్ట్రీ పెద్దలనుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, ఆ స్టేజస్ పైన కూడా మంచి మాటలు మాట్లాడుకుందాం. థాంక్యూ. అంటూ అల్లు అరవింద్ గారికి విషెస్ తెలిపారు.


*హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ...*
అందరికి నమస్కారం, అల్లు అరవింద్ గారికి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే సర్. చాలామంది యంగ్ మేకర్స్ కి ఆయన ఇన్స్పైరింగ్. గీత ఆర్ట్స్ లో ఏదైనా వర్క్ చేస్తే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాసు గారికి చాలా థాంక్యూ. గీతా ఆర్ట్స్ లో సినిమా చేయడం వేరు, వినరో భాగ్యము విష్ణు కథ సినిమా కథ చేయడం వేరు. ఇలా ఎందుకు చెప్తున్నానో మీకు ఫిబ్రవరి 17న అర్ధమవుతుంది. గీత ఆర్ట్స్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది ఇది. ఈ సినిమాలోని డైలాగ్స్ అలా గుర్తుండిపోతాయి. సినిమా చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది. చైతన్ భరత్వాజ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. టీజర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫిబ్రవరి 17న నాకు బాగా గుర్తుండిపోయే రోజు అవుతుంది అనుకుంటున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !