View

తలసాని చేతుల మీదుగా రిలీజైన 'బాలుగాడి లవ్ స్టోరీ' టీజర్

Monday,January16th,2023, 03:15 PM

శ్రీ ఆకుల భాస్కర్ సమర్పణలో భామ క్రియేషన్స్ పతాకంపై ఆకుల అఖిల్, దర్శక మీనన్, చిత్రం శ్రీను, జబర్దస్త్ గడ్డం నవీన్, జబర్దస్త్ చిట్టిబాబు, రేవతి నటీ నటులుగా యల్. శ్రీనివాస్ తేజ్ ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రం "బాలుగాడి లవ్ స్టోరీ". శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఒక సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమంలో ముందుగా విడియో బైట్ ద్వారా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు విడుదల చేసిన చిత్ర టీజర్ ను పాత్రికేయ మిత్రులకు ప్రదర్శించడం జరిగింది. టీజర్ లాంచ్ అనంతరం ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకులు సముద్ర గారు చిత్ర మోషన్ పోస్టర్ ను లాంచ్ చేయడం జరిగింది.ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హరి గౌడ్, శ్రీహరి గౌడ్, రెవలాన్స్ కాస్మటిక్స్ సౌత్ ఇండియా ఇన్చార్జి మహేష్, చిందం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


అనంతరం దర్శకులు సముద్ర మాట్లాడుతూ..."బాలు గాడి లవ్ స్టోరీ" టీజర్ చాలా బాగుంది. నటీ నటులు కొత్తవరైనా చాలా బాగా నటించారు. దర్శకుడు కొత్త వాడైనా సినిమా చాలా బాగా తీశాడు. మంచి కాన్సెప్ట్ ఉన్న కథను నమ్మి తీసిన నిర్మాతకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా టీం అందరికీ గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


చిత్ర నిర్మాత ఆకుల భాస్కర్ మాట్లాడుతూ..దర్శకుడు యల్. శ్రీనివాస్ తేజ్ చెప్పిన కథ నచ్చడంతో మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా తియ్యడం జరిగింది. మంచి కంటెంట్ తో వస్తున్న సినిమా చాలా బాగా వచ్చింది. మార్చి లో విడుదల అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన టీజర్ కూడా మంచి అప్లాజ్ వచ్చింది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న "బాలుగాడి లవ్ స్టోరీ" సినిమా గొప్ప హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


చిత్ర దర్శకుడు యల్. శ్రీనివాస్ తేజ్ మాట్లాడుతూ..సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎంతో బిజీగా ఉన్నా మేము అడిగిన వెంటనే వీడియో రూపంలో మా చిత్ర టీజర్ ను విడుదల చేశారు. వారికి మా ధన్యవాదాలు.మరియు ఈ రోజు మా టీజర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన సముద్ర గారికి ధన్యవాదాలు. మంచి కథతో వస్తున్న ఈ చిత్రంలో లవ్, అండ్ క్రైమ్, సస్పెన్స్ తో ఈ సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు కొత్త వారైనా చాలా బాగా నటించారు.ఈ సినిమాలో ఐదు పాటలు ఉండగా ఇందులో ఉన్న ఒక్క ఐటమ్ సాంగ్ మినహా షూటింగ్ తో పాటు టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది.ఈ పాటను ఈ నెలలో పూర్తి చేసుకుని మార్చిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అన్నారు.


చిత్ర హీరో ఆకుల అఖిల్ మాట్లాడుతూ..బాలుగాడి లవ్ స్టోరీ సినిమా చాలా బాగా వచ్చింది.ఇందులో రొమాన్స్, యాక్షన్, సస్పెన్స్ ఇలా చాలా ఉన్నాయి. షూటింగ్ స్టార్ట్ అయినప్పటినుండి ఇప్పటివరకు చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాము.మంచి కథతో వస్తున్న ఈ సినిమా మంచి హిట్ అయితే మా పేరెంట్స్ కు ఈ సినిమాను గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.


చిత్ర హీరోయిన్ దర్శక మీనన్ మాట్లాడుతూ.. " బాలుగాడి లవ్ స్టోరీ" సినిమాలో హీరోయిన్ గా చేసి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.


నటీ నటులు - ఆకుల అఖిల్, దర్శక మీనన్, చిత్రం శ్రీను, జబర్దస్త్ గడ్డం నవీన్, జబర్దస్త్ చిట్టిబాబు, రేవతి, లక్ష్మి, రాఘవరావు, మహేష్, సూరజ్ తదితరులు 


సాంకేతిక నిపుణులు - సమర్పణ : శ్రీ ఆకుల భాస్కర్ బ్యానర్ : భామ క్రియేషన్స్ రైటర్, డైరెక్టర్ : యల్. శ్రీనివాస్ తేజ్నిర్మాత : ఆకుల మంజులసహ నిర్మాతలు : జి. ప్రతిభ, అనిత,ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ : ఆకుల సాయి తేజడి.ఓ.పి : రవి కుమార్ నీర్లమ్యూజిక్ డైరెక్టర్ : ఘనశ్యామ్ఎడిటర్ : యాదగిరి కంజారాలకో డైరెక్టర్ : ఆళ్ళ శ్రీనుఅసోసియేట్ డైరెక్టర్ : అరకాల శశాంక్ కోరి్యోగ్రాఫర్స్ : మోహన్ కృష్ణ, లక్ష్మిపురెడ్డిఫైట్స్ : అశోక్ రాజ్పి. ఆర్. ఓ : హరీష్, దినేష్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !