View

4 లెటర్స్ కోసం రంగంలోకి దిగిన వెంకీ.. ఫిబ్రవరి 15న విడుదల

Tuesday,February05th,2019, 11:19 AM

à°“à°‚ శ్రీ à°š‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.1à°—à°¾ రూపొందుతోన్న చిత్రం `4 లెట‌ర్స్‌`. 'కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే' అన్నది ఉప శీర్షిక


ఈశ్వ‌ర్‌, టువ à°š‌క్ర‌à°µ‌ర్తి, à°…à°‚à°•à°¿à°¤ à°®‌హారాణా హీరో హీరోయిన్లుగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్న à°ˆ చిత్రాన్ని ఆర్‌.à°°‌ఘురాజ్ à°¦‌ర్శ‌కత్వంలో దొమ్మ‌రాజు హేమ‌à°²‌à°¤‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు విక్టరీ వెంకటేష్టీ జర్, ట్రైలర్ ను చూసి చిత్ర కథానాయకుడు,దర్శక, నిర్మాతలను అభినందించి, చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.


ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని "A ' సర్టిఫికెట్ ను పొందింది. ఫిబ్రవరి 15 న చిత్రం ను విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఉదయ్ కుమార్ తెలిపారు.
à°ˆ సంద‌ర్భంగా...నిర్మాత‌లు దొమ్మ‌రాజు హేమ‌à°²‌à°¤‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ మాట్లాడుతూ - ``మా బ్యాన‌ర్‌లో నిర్మిస్తోన్న తొలి చిత్రం `4 లెట‌ర్స్‌`. à°ˆ చిత్రం టీజర్ ను సుప్రసిద్ధ దర్శకులు శ్రీ రాఘవేంద్ర రావు గారు విడుదల చేయటం మాకెంతో ఆనందంగా ఉంది. ఆయనకు కృతఙ్ఞతలు. చిత్రం ద్వారా ఈశ్వ‌ర్‌ను హీరోగా à°ª‌à°°à°¿à°š‌యం చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. చాలా à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించాడు. à°¸‌త్యానంద్‌గారి à°µ‌ద్ద శిక్ష‌à°£ తీసుకున్న ఈశ్వ‌ర్.. à°ˆ సినిమా కోసం చాలా హార్డ్ à°µ‌ర్క్ చేశారు. à°•‌à°®‌ర్షియ‌ల్ హంగుల‌తో యూత్ à°¸‌హా అన్నీ à°µ‌ర్గాల‌ను ఆకట్టుకునే à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌à°—à°¾ à°ˆ సినిమా రూపొందించాం అన్నారు.


హీరో ఈశ్వర్ మాట్లాడుతూ..విక్టరీ వెంకటేష్ గారి ఆశీస్సులు అందుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. చిత్రం కూడా ప్రేక్షకాదరణకు నోచుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు ఆర్.à°°‌ఘురాజ్ మాట్లాడుతూ - à°•‌లుసుకోవాల‌ని à°¤‌ర్వాత తెలుగులో నేను డైరెక్ట్ చేసిన మూవీ à°ˆ 4 లెట‌ర్స్‌. 4 లెట‌ర్స్‌ : నేటితరం ప్రేమకథాచిత్రం. అందుకే 'కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే' అన్నది ఉప శీర్షిక à°—à°¾ పెట్టాము. ప్రేమ,పెళ్లి విషయాలలో నేటితరం యువత ఆలోచనలు,అభిప్రాయాలు,వాస్తవాలు ఏమిటన్నది విషయాలను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించటం జరిగింది. చిత్ర à°•à°§,కధనాలు,సంభాషణలు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగటం తో పాటు,ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి అన్నారు. హీరో ఈశ్వ‌ర్ à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించాడు. à°¤‌à°¨‌కు మంచి ఫ్యూచ‌ర్ ఉంటుంది. హీరోయిన్స్ టువ à°š‌క్ర‌à°µ‌ర్తి, à°…à°‚à°•à°¿à°¤ à°®‌హారాణాలు à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించారు. హైద‌రాబాద్‌లో టాకీ పార్ట్‌ను, బ్యాంకాక్‌లో సాంగ్స్‌ను చిత్రీక‌రించాం. నిర్మాత‌లు మేకింగ్‌లో ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా à°¸‌పోర్ట్ చేయ‌డంతో సినిమాను అనుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం పూర్తి చేశాం అన్నారు.


ఈశ్వ‌ర్‌, టువచ‌క్ర‌à°µ‌ర్తి, à°…à°‚à°•à°¿à°¤ à°®‌హారాణా హీరో హీరోయిన్లుగా à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రంలో కౌసల్య‌, అన్న‌పూర్ణ‌, సుధ‌, à°¸‌త్య‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్‌, సురేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, కృష్ణ‌à°­‌à°—‌వాన్‌, గౌతంరాజు, అనంత్‌, వేణు, à°§‌à°¨‌రాజ్, à°¤‌డివేల్‌, విట్టా à°®‌హేశ్ ఇత‌à°° తారాగ‌ణంగా à°¨‌టించారు.


సాంకేతిక నిపుణులు:
కో డైరెక్ట‌ర్‌: రాజ‌శేఖ‌ర్ మారి శెట్టి, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: సి.భాస్క‌ర్ రాజు, పాట‌లు: సురేశ్ ఉపాధ్యాయ‌, కొరియోగ్ర‌à°«à±€: à°—‌ణేష్‌, స్టిల్స్: అన్బు, డిజైన్స్‌: ఈశ్వ‌ర్‌, ఆర్ట్‌: à°µ‌ర్మ‌, మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్ర‌à°«à±€: చిట్టిబాబు.కె
నిర్మాత‌లు: దొమ్మ‌రాజు హేమ‌à°²‌à°¤‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్,
à°•‌à°¥‌, మాట‌లు, ఎడిటింగ్‌, స్క్రీన్ ప్లే, à°¦‌ర్శ‌à°•‌త్వం: ఆర్‌.à°°‌ఘురాజ్.

 

The youthful entertainer, 4 Letters, produced under the banner of Om Sri Chakra Creations and directed by R. Raghu Raj is set to release on February 15th. The censor formalities have been completed and the movie has received an A certificate. “Victory” Venkatesh garu has seen the teaser and felt delighted. He congratulated the team of 4 Letters and wished them success. The movie stars debut actor, Eswar, as well as debut actresses, Anketa Maharana and Tuya Chakraborthy. The cast also includes Suresh, Posani, Sudha, Kousalya, Annapurnamma, and Satya Krishnan among others. The music director for the film is Bheems Ceciroleo who is known for his mass hits has given upbeat, folk numbers in 4 Letters. The movie 4 Letters is comedy filled and contains a heartfelt message for college students about their education, love and personal life. Watch 4 Letters in theaters on February 15th.


INTRODUCING – ESWAR
INTRODUCING – TUYA CHAKRABORTHY & ANKETA MAHARANA
KAUSALYA, ANNAPURNA, SUDHA, SATYA KRISHNAN, VIDYU LEKHA RAMAN
SURESH, POSANI KRISHNA MURALI, KRISHNA BHAGAVAN, GOWTHAM RAJU, ANANTH VENU, DHANRAJ, TADIVEL, VITTA MAHES
CO-DIRECTOR RAJASEKHAR MAARISETTY
PRODUCTION CONTROLLER: C. BHASKAR RAJU
LYRICS – SURESH UPADHYAYA
CHOREOGRAPHY – GANESH
STILLS - ANBU
DESIGNS ESHWAR
ART – VARMA
MUSIC- BHEEMS CICEROLEO
DIRECTOR OF PHOTOGRAPHY – CHITTI BABU. K
PRODUCERS – DOMMARAJU HEMALATHA ,DOMMARAJU UDAYA KUMAR
STORY, SCREENPLAY, DIALOGUES, EDITING, DIRECTION – R. RAGHURAJ



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !