View

80పర్సెంట్ ఆక్యుపెన్సీ తో నమస్తే - దర్శక నిర్మాత  కె.సి బొకాడియా

Friday,January03rd,2020, 03:30 PM

యానిమల్స్ మెయిన్ క్యారెక్టర్ లో రూపొందిన చిత్రాల‌న్నిసూపర్ హిట్స్ సాధించాయి. à°’à°• డాగ్ ప్రధాన పాత్రలో జాకీ ష్రాఫ్ హీరోగా కె. సి బొకాడియా అందించిన 'తేరి మెహెర్బానియా'  à°—ోల్డెన్ జూబ్లీ హిట్ అయింది. à°† చిత్రం ఇన్స్పిరేషన్ తో 'తేరి మెహెర్బానియా' పార్ట్ 2à°—à°¾ కె. సి బొకాడియా దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం 'నమస్తే నేస్తమా'. జనవరి 3à°¨ గ్రాండ్ à°—à°¾ విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. à°ˆ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...


దర్శక నిర్మాత కె. సి బొకాడియా మాట్లాడుతూ  - "à°ˆ రోజు విడుదలైన మా 'నమస్తే నేస్తమా' చిత్రం ఆర్టిసి క్రాస్ రోడ్ లో 80పర్సెంట్ ఆక్యుపెన్సీ తో సక్సెస్ ఫుల్ à°—à°¾ రన్ అవుతోంది.  à°—తంలో యానిమల్స్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రాల‌న్నిసూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు à°† కోవలోనే `నమేస్తే నేస్తమా` చిత్రం నిలవబోతుంది. మా సినిమాలో పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా ఇంతబాగా రిసీవ్ చేసుకున్న తెలుగు ప్రేక్షకులకు హృదయ పూర్వక ధన్యవాదాలు. తెలుగు రాష్ట్రాల ప్రజలు యానిమల్ మూవీస్ అని చాలా బాగా ఆదరిస్తారు. à°ˆ సినిమాని కూడా తప్పకుండా ఆదరిస్తారు అని నాకు సపోర్ట్ చేసిన బ్రహ్మానందం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే à°ˆ చిత్రం షూటింగ్ లో నాకు పూర్తి సహకారం అందించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు థాంక్స్. రెండు కుక్కలతో సినిమా చేయడం చాలా కష్టం. అయినా దాదాపు 100 రోజులు à°† డాగ్స్ తో షూటింగ్ చేశాం. రెండు కుక్కలు అద్భుతంగా పెర్ఫామ్ చేశాయి. అలాగే నాజర్‌, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, చమక్‌ చంద్ర క్యారెక్టర్స్ à°•à°¿ మంచి రెస్పాన్స్ వస్తోంది.  


రాజస్థాన్‌ లోని చిన్న గ్రామం నుండి వచ్చి బొంబాయిలో ఉన్న హైకాంపిటేషన్‌ని తట్టుకొని 1972లో సంజీవ్‌ కుమార్‌తో 'రివాజ్‌' సినిమాను నిర్మించాను. ఆతరువాత దర్శకుడిగా నా మొదటి సినిమా అమితాబ్‌ బచ్చన్‌ గారితో చేశాను. à°† తర్వాత మితున్ చక్రవర్తి తో 'ప్యార్ జాప్తా నై' చేశాను. మంచి సక్సెస్ సాధించింది. అలాగే  à°’à°• డాగ్ ప్రధాన పాత్రలో జాకీ ష్రాఫ్ తో తీసిన 'తేరి మెహెర్బానియా'  à°—ోల్డెన్ జూబ్లీ హిట్ అయింది. ఇలా  à°°à°œà°¿à°¨à±€à°•à°¾à°‚త్‌, షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్,  à°…క్షయ్‌కుమార్‌, అజయ్‌దేవగన్‌, ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్, శ్రీదేవి, జయప్రద, ఇలా 100కు పైగా స్టార్ హీరోలతో, స్టార్ హీరోయిన్లతో వర్క్ చేశాను. అతి తక్కువ సమయంలో 50 సినిమాలు తీశాను. ప్రస్తుతం భారతదేశంలో తెలుగు ఇండస్ట్రీయే బెస్ట్‌ ఇండస్ట్రీగా ఉంది. ఇక్కడ హిట్ అయినా సినిమాలు అన్ని భాషలలో రీమేక్, డబ్బింగ్ చేస్తున్నారు. తెలుగులో, హిందీలో  à°•à°‚టిన్యూ à°—à°¾ మంచి సినిమాలు నిర్మించాలనుకుంటున్నా" అన్నారు.


చిత్ర సమర్పకులు గౌతమ్‌చంద్‌ రాథోర్‌ మాట్లాడుతూ - "మాది రాజస్థాన్. à°—à°¤ 30 సంవత్సరాలుగా నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. బొకాడియా గారు మాకు సన్నిహితులు. ఆయన చాలా హార్డ్ వర్కర్. ఆయన హార్డ్ వర్కే ఆయన్ను à°ˆ స్థానంలో నిలబెట్టింది. `నమస్తే నేస్తమా` చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. à°ˆ సినిమా విజయం మాకు  à°¤à±†à°²à±à°—ులో మరిన్ని సినిమాలు నిర్మించడానికి ఉపయోగపడుతుంది. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాల‌ని కోరుకుంటున్నాను" అన్నారు.


శ్రీరామ్‌, ఈషానియ మహేశ్వరి, నాజర్‌, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, చమక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న à°ˆ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అజ్మల్‌ఖాన్‌, సంగీతం: బప్పిలహరి, చరణ్‌ అర్జున్‌, ఎడిటర్‌: బి. లెనిన్‌, ఫైట్స్‌: బి.జె శ్రీధర్‌, సమర్పణ: లలిత్‌ మోడీ, గౌతమ్‌చంద్‌ రాథోర్‌, కో-ప్రొడ్యూసర్‌: ఎస్‌.ఆర్‌ చాప్లాట్‌, నిర్మాత: బి.à°Žà°‚.బి మ్యూజిక్‌ అండ్‌ మాగ్నెటిక్స్‌ లిమిటెడ్‌, à°°‌à°š‌à°¨‌- దర్శకత్వం: కె.సి. బొకాడియా.

 

Very Happy To See 80% Occupancy At The Theatres Of 'Namaste Nestama' - Producer & Director KC Bokadia


Most of the Films featuring animals as main characters became Superhits. Jackie Shroff starrer 'Tere Meherbaniyan' Produced and Directed by KC Bokadia which has a dog in a lead role became a Silver Jubilee Hit. Inspired from that film KC Bokadia has made 'Namaste Nestama' as Part 2 of 'Teri Meherbaniyan'. 'Namaste Nestama' which is released on January 3rd has received a positive response from the audience. On this occasion.


Director & Producer KC Bokadia said, " Our film 'Namaste Nestama' which is released today is running successfully with 80% occupancy at RTC X Roads, Hyderabad. Most of the films featuring animals in lead roles became Superhits. 'Namaste Nestama' too joins the list. Though our film doesn't have a star cast, The Telugu audience has received our film very well. Heartful thanks to them. Telugu states people love animal-based films. Special thanks to Brahmanandam garu who supported me saying that the Telugu audience will surely support 'Namaste Nestama' too. Thanks to the actors and technicians who lent their complete support while making this film. It's tough to shoot with the dogs. But, we shot for more than 100 days with the dogs. Both the dogs in this film have performed too good. Nasser, Sayaji Shinde, Taagubothu Ramesh, Chammak Chandra's roles getting a very good response. 


I came from a small town in Rajasthan. I came to Bombay and making 'Riwaaz' with Sanjeev Kumar in 1972 withstanding high competition is an unforgettable experience for me. Then I made my directorial debut with Amitabh Bachchan garu. Later I made 'Pyar Jhukta Nahin' with Mithun Chakraborty which became a very good success. 'Tere Meherbaniyan' with Jackie Shroff as a hero and a Dog in a lead role became golden jubilee hit.  Then I worked with more than 100 stars like Amitabh Bachchan, Rajinikanth, Shahrukh Khan, Salman Khan, Akshay Kumar, Ajay Devgn, Sunny Deol, Saif Ali Khan, Priyanka Chopra, Sridevi, Jayaprada, etc. I made 50 films within no time. The Telugu industry is the best industry in India. Telugu Hit films are being remade and get dubbed in all languages. I wish to continuously make films in Telugu and Hindi


Film Presenter Gouthamchand Rathore says, " I came from Rajasthan. I came and settled in Hyderabad 30 years ago. Bokadia garu is very close to us. He is a hard worker and his hard work made him reach this stage. Very happy to see that 'Namaste Nestama' is getting a very good response. The success of this film will pave the way for us to make more films in Telugu. We want your support."  


Sri Ram (Guest Appearance), Eshanya Maheshwari, Nazar, Brahmanandam, Shayaji Shinde, Taagubothu Ramesh, Chammak Chandra, and Others will be seen as lead cast. Cinematography: Ajmal Khan, Music: Bappilahari, Charan Arjun, Editor: B Lenin, Fights: BJ Sridhar, Presented by Lalit Modi & Gouthamchand Rathore, Co-Producer: SR Chaplat, Produced by BMB Music and Magnetics Limited, Written and Directed by: KC Bokadia



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !