View

హాకీ బ్యాక్ డ్రాప్‌లో   A1 ఎక్స్‌ప్రెస్‌.. విడుదలకు సిద్ధం

Wednesday,February12th,2020, 12:49 PM

నిను వీడ‌ని నీడ‌ను నేనే చిత్రంతో మంచి విజయం సాధించిన యువ à°•‌థానాయకుడు సందీప్ à°•à°¿à°·‌న్ హీరోగా à°¨‌టిస్తున్న కొత్త చిత్రం A1 ఎక్స్‌ప్రెస్‌. లావణ్య త్రిపాఠి నాయిక. హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్ర‌మిది. న్యూ ఏజ్ స్పోర్ట్స్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌à°—à°¾ రూపొందుతున్న à°ˆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉంది. à°ˆ చిత్రానికి 'డెన్నిస్ జీవ‌న్ à°•‌నుకొలను' à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హిస్తున్నారు. 'హిప్ హాప్ à°¤‌మిళ'  సంగీత సార‌థ్యం à°µ‌హిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌à°°à±€, అభిషేక్ à°…à°—‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ à°ª‌తాకాల‌పై à°Ÿà°¿.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ à°…à°—‌ర్వాల్, సందీప్ à°•à°¿à°·‌న్‌, à°¦‌యా à°ª‌న్నెం à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా à°ˆ చిత్రాన్ని విడుద‌à°² చేసేలా à°¸‌న్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.


కాగా à°ˆ చిత్రానికి సంబంధించిన తొలి గీతాన్ని ఈరోజు చిత్రం అధికారిక మాధ్యమం అయినా యు ట్యూబ్ ద్వారా విడుదల చేశారు. 'సింగిల్ కింగులం' అనే పేరుతో విడుదల అయిన à°ˆ గీతానికి రచయిత సామ్రాట్ సాహిత్యం అందించగా, సంగీత దర్శకుడు హిప్ హాప్ à°¤‌మిళ' అందించిన స్వరాలు యువతను ఉర్రూతలూగిస్తున్నాయి. గాయకుడు రాహుల్ సిప్లి గంజ్ గాత్రంలో కదం తొక్కిన à°ˆ గీతానికి, శేఖర్ మాస్టర్ నృత్యాలు యువతను అలరిస్తాయని దర్శకుడు తెలిపారు. కథానాయకుడు సందీప్ కిషన్ నాయిక లావణ్య త్రిపాఠి తో కలసి ఆడి పాడిన ఈగీతం ప్రేక్షకులను మెప్పిస్తుంది.


A1 ఎక్స్‌ప్రెస్‌ à°²à±‹ సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి నాయకా,నాయికలు కాగా ఇతర ప్రధాన పాత్రలలో రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణ మురళి, ప్రియదర్శి, సత్య, మహేష్ విట్టా, పార్వతీశం, అభిజిత్, భూపాల్, ఖయ్యూమ్, సుదర్శన్, శ్రీ రంజని, దయ, గురుస్వామి తదితరులు నటిస్తున్నారు.


à°ˆ చిత్రానికి కెమెరా: కవిన్ రాజ్; సంగీతం: హిప్ హాప్ à°¤‌మిళ; ఎడిటర్: చోటా.కె.ప్రసాద్; సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి,సామ్రాట్; ఆర్ట్: అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శివ చెర్రీ, సీతారాం, దివ్య విజయ్, మయాంక్ సింఘానియా.
à°¸‌à°¹ నిర్మాత‌:  వివేక్ కూచిభొట్ల
నిర్మాత‌లు: à°Ÿà°¿.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ à°…à°—‌ర్వాల్, సందీప్ à°•à°¿à°·‌న్‌, à°¦‌యా à°ª‌న్నెం
à°¦‌ర్శ‌à°•‌త్వం: డెన్నిస్ జీవ‌న్ à°•‌నుకొలను


First ever Telugu film with Hockey backdrop is getting ready to hit the screens this summer


After spine chilling hit #NinuVeedaniNeedanuNene Talented hero Sundeep Kishan coming with "A1Express", Lavanya Tripati as a lead pair. First ever Hockey backdrop in Telugu. This film coming as a New Age sports entertainer, final stage of shooting is in progress. Director:Dennis Kanukolanu, Music by Hiphop Tamizha. PeopleMediaFactory,Abhishek Aggarwal Arts, Venkatadri Talkies banners combinely presents. T.G.Vishwa Prasad,Abhishek Aggarwal, Sundeep Kishan, Daya Pannem producing the film. Planning to release the film this summer.* First Lyrical #SingleKingulam is on air now.  


The First lyrical 'Single Kingulam'  released through official youtube channel. Director stated that, The foot tapping mass number is picturised on Lead pair Sundeep Kishan & Lavanya Tripati. This song is penned by Samrat, music composed by HipHop Tamizha from the vocals of Rahul Sipligunj in Shekar master choreography now trending everywhere.


Cast & Crew
Sundeep Kishan,Lavanya Tripati,Rao Ramesh,Murali Sharma,Posani Krishna Murali
Priyadarshi,Satya,Mahesh Vitta,Parvateesham,Abhijith,Bhupal,Khayyum,Sudharshan
SriRanjani,DayaGuru Swamy etc.
Music by HipHop Tamizha;Editor - Chota K Prasad;Cinematography - Kavin Raj; Lyricists: Ramajogayya Shastry, Samrat ; Art: Ali;Executive Producers - Siva Cherry, Seetharam, Divya Vijay & Mayank Singhaniya Co Producer - Vivek Kuchibhotla  
Producers:T.G Vishwaprasad, Abhishek Agarwal & Sundeep Kishan, Daya Pannem,
Directed by 'Dennis Jeevan Kanulolanu'  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !