View

ఊహకందని ట్విస్ట్ లతో యాక్షన్ కింగ్ అర్జున్ కురుక్షేత్రం.. 150వ సినిమా!

Monday,May29th,2017, 07:31 AM

యాక్షన్ కింగ్ అర్జున్ అరుదైన మైలురాయికి చేరుకున్నాడు. కెరీర్ లో అతికొద్దిమందికి మాత్రమే సాధ్యమయ్యే 150సినిమా చేస్తున్నాడు. మళయాలంలో మోహన్ లాంటి అగ్రహీరోను డైరెక్ట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ అరుణ్ వైద్యనాథన్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న à°ˆ మూవీకి తెలుగులో 'కురుక్షేత్రం' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తమిళ్ లో 'నిబునన్' à°—à°¾ కన్నడలో 'విస్మయ' à°—à°¾ రాబోతోంది. కంప్లీట్ థ్రిల్లర్ మూవీగా రానున్న ‘కురుక్షేత్రం’ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. పూర్తి వైవిధ్యంగా కనిపిస్తోన్న à°ˆ ఫస్ట్ లుక్ చూస్తుంటేనే ఇదో యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా కనిపిస్తోంది. ఆరంభం నుంచి చివరికి వరకూ అత్యంత ఉత్కంఠగా సాగే స్క్రీన్ ప్లే à°ˆ సినిమాకు ప్రధాన బలంగా చెబుతున్నారు.


ఇప్పటి వరకూ చేసిన పాత్రలకు భిన్నమైన, అద్భుతమైన పాత్రను అర్జున్ ఇందులో పోషించారు. ఊహకందని మలుపులు, ట్విస్టులతో సాగే à°ˆ థ్రిల్లర్ మూవీలో అర్జున్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ à°—à°¾ నటిస్తున్నాడు. కంప్లీట్ స్టైలిష్ థ్రిల్లర్ à°—à°¾ రూపొందే à°ˆ మూవీ టీజర్ ఆల్రెడీ తమిళ కన్నడ భాషల్లో రిలీజ్ అయి దుమ్మురేపుతోంది. అక్కడి సినీ పెద్దలంతా అర్జున్ కు ముందే కంగ్రాట్స్ చెబుతున్నారు. à°† స్థాయిలో ఉందీ టీజర్. ఇక తెలుగులో రిలీజ్ చేసిన ‘కురుక్షేత్రం’ ఫస్ట్ లుక్ ఇంట్రస్టింగ్ à°—à°¾ ఉంది. ఇన్నేళ్ల తన కెరీర్ లో ఎన్నో మెమరబుల్ హిట్స్, అవార్డ్స్ అందుకున్న అర్జున్ .. రేరెస్ట్ మైల్ స్టోన్ లాంటి 150à°µ సినిమాను మరింత మెమరబుల్ à°—à°¾ మార్చుకోవడం ఖాయం అంటున్నారు.. ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న à°ˆ మూవీ తెలుగు టీజర్ ను కూడా అతి త్వరలోనే విడుదల చేసి.. సినిమాను జులై నెలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


యాక్షన్ కింగ్ అర్జున్ తో పాటు ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్.సుమన్, సుహాసిని, ప్రసన్న, వైభవ్, శ్రుతి హరిహరన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.. సాంకేతిక నిపుణులు : సంగీతం : ఎస్.నవీన్, సినిమాటోగ్రఫీ : అరవింద్ కృష్ణ, ఎడిటింగ్ : సతీష్ సూర్య, నిర్మాణం-ప్యాషన్ స్టూడియోస్, కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం : అరుణ్ వైద్యనాథన్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !