View

సీనియ‌ర్ న‌టుడు స‌త్య‌ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వంలో ఉల్లాలా ఉల్లాలా

Friday,September13th,2019, 01:26 PM

సీనియ‌ర్ à°¨‌టుడు à°¸‌త్య‌ప్ర‌కాష్ పేరు చెప్ప‌గానే `పోలీస్ స్టోరీ` సినిమా గుర్తుకొస్తుంది. à°ˆ ఒక్క సినిమా అనే కాదు, ఎన్నో ఎన్నెన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో ప్ర‌తినాయ‌కుడిగానూ, ముఖ్య పాత్ర‌ధారిగానూ రాణించి ప్రేక్ష‌కుల à°®‌న్న‌à°¨‌లు పొందారు. 11 భాష‌ల్లో 500కు పైగా చిత్రాల్లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ సీనియ‌ర్ à°¨‌టుడు తొలిసారిగా మెగాఫోన్ చేత‌à°¬‌ట్టారు. à°¸‌త్య‌ప్ర‌కాష్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందుతోన్న à°ˆ చిత్రం పేరు ఉల్లాలా ఉల్లాలా. à°—‌à°¤ వేలంటైన్స్ డేకి భారీ ఎత్తున à°²‌à°µ‌ర్స్ డే  చిత్రాన్ని విడుద‌à°² చేసి మంచి నిర్మాత‌à°—à°¾ పేరు తెచ్చుకున్న సుఖీభ‌à°µ మూవీస్ అధినేత à°Ž.గురురాజ్ ఉల్లాలా ఉల్లాలా చిత్రాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌à°•à°‚à°—à°¾ నిర్మిస్తున్నారు. à°¨‌à°Ÿ‌రాజ్‌, నూరిన్‌, à°…à°‚à°•à°¿à°¤ హీరో హీరోయిన్లుగా à°¨‌టిస్తున్న à°ˆ చిత్రం షూటింగ్ తుది à°¦‌à°¶‌కు చేరుకుంది.


à°ˆ సంద‌ర్భంగా à°¦‌ర్శ‌కుడు à°¸‌త్య‌ప్ర‌కాష్ మాట్లాడుతూ - తెలుగు, à°¤‌మిళం, à°•‌న్న‌à°¡à°‚, à°®‌à°²‌యాళం, ఒరియా, బెంగాలీ, భోజ్‌పురి, à°®‌రాఠీ, పంజాబీ, హిందీ, ఇంగ్లీషు భాష‌ల్లో 500కు పైగా సినిమాల్లో à°¨‌టించాను. పోలీస్ స్టోరీ, సీతారామ‌రాజు, పెళ్లి చేసుకుందాం, à°¸‌à°®‌à°° సింహారెడ్డి, మాస్ట‌ర్‌, డేంజ‌ర్‌, లాహిరి లాహిరి లాహిరిలో, బిగ్ బాస్‌ à°¤‌దిత‌à°° చిత్రాలు నాకెంత‌గానో పేరు తెచ్చిపెట్టాయి. ఇన్నేళ్ల కెరీర్‌లో à°¨‌టుడిగా పూర్తిస్థాయి సంతృప్తితో ఉన్నాను. à°¦‌ర్శ‌à°•‌త్వం చేయాల‌ని ఎప్ప‌à°Ÿà°¿ నుంచో అనుకుంటున్నాను. ఇప్ప‌à°Ÿà°¿à°•à°¿ కుదిరింది. ఇదొక రొమాంటిక్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్  థ్రిల్ల‌ర్‌. à°ˆ సినిమాలో చాలా వింత‌లూ విశేషాలూ ఉన్నాయి. ఎవ్వ‌రూ ఊహించ‌ని రీతిలో à°ˆ సినిమా ఉంటుంది. మేకింగ్ à°ª‌à°°à°‚à°—à°¾ కూడా చాలా కొత్త‌à°—à°¾ ఉంటుంది. à°¦‌ర్శ‌కునిగా నా తొలి చిత్రానికి గురురాజ్‌లాంటి నిర్మాత దొర‌à°•‌à°¡à°‚ నా అదృష్టం అని చెప్పారు.


నిర్మాత à°Ž.గురురాజ్ మాట్లాడుతూ - à°¸‌త్య‌ప్ర‌కాష్ నాకెప్ప‌à°Ÿà°¿ నుంచో మంచి స్నేహితుడు. à°¨‌టునిగా à°…à°¤‌నిలో à°Žà°‚à°¤ ఫైర్ ఉందో, à°¦‌ర్శ‌కునిగా à°…à°‚à°¤‌కు మించిన ఫైర్ ఉంది. à°ˆ చిత్రానికి నేనే à°•‌à°¥‌ను అందించాను. మేకింగ్ à°ª‌à°°à°‚à°—à°¾ ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాలేదు. ఉల్లాలా ఉల్లాలా చిత్రం నిర్మాత‌à°—à°¾ నాకు, à°¦‌ర్శ‌కునిగా à°¸‌త్య‌ప్ర‌కాష్‌కూ à°•‌చ్చితంగా à°“ à°Ÿ‌ర్నింగ్ పాయింట్ అవుతుంది. షూటింగ్ కార్య‌క్ర‌మాలు తుదిద‌à°¶‌కు చేరుకున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°µ‌ర్క్ కూడా à°¶‌à°°‌వేగంగా à°œ‌రుగుతోంది. అతి త్వ‌à°°‌లోనే à°ˆ చిత్రాన్ని విడుద‌à°² చేస్తాం అని తెలిపారు.


తారాగ‌ణం
à°¨‌à°Ÿ‌రాజ్‌, నూరిన్‌, à°…à°‚à°•à°¿à°¤‌, గురురాజ్‌, à°¸‌త్య‌ప్ర‌కాష్‌, `బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్‌, పృథ్వీరాజ్‌, `అదుర్స్` à°°‌ఘు, à°œ‌à°¬‌ర్ధ‌స్త్ à°¨‌వీన్‌, లోబో, à°®‌ధు, à°œ‌à°¬‌ర్ధ‌స్త్ అప్పారావు, రాజ‌మౌళి, జ్యోతి, గీతాసింగ్‌, à°œ‌à°¯‌వాణి à°¤‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు
à°¸‌à°®‌ర్ప‌à°£‌:  శ్రీమ‌తి à°Ž.ముత్త‌మ్మ‌,
ఛాయాగ్ర‌à°¹‌ణం:  జె.జి.కృష్ణ‌, దీప‌క్‌,
సంగీతం:  జాయ్‌,
ఎడిటింగ్‌:  ఉద్ధ‌వ్‌,
నృత్య à°¦‌ర్శ‌à°•‌త్వం:  శేఖ‌ర్ మాస్ట‌ర్‌, దిలీప్ కుమార్‌,
యాక్ష‌న్‌:  డ్రాగ‌న్ ప్ర‌కాష్‌,
ఆర్ట్:  కె.ముర‌ళీధ‌ర్‌,
పాట‌లు:  కాస‌ర్ల శ్యామ్‌, గురుచ‌à°°‌ణ్‌,
à°•‌à°¥ - నిర్మాత‌:  à°Ž.గురురాజ్‌,
స్క్రీన్‌ప్లే - మాట‌లు - à°¦‌ర్శ‌à°•‌త్వం:  à°¸‌త్య‌ప్ర‌కాష్‌.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !