View

అదృశ్యం ట్రైల‌ర్ లాంచ్‌ విశేషాలు

Sunday,January13th,2019, 12:26 PM

వైష్ణ‌వి à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్ à°ª‌తాకం పై à°°‌విప్ర‌కాష్ కృష్ణం శెట్టి నిర్మించిన చిత్రం అదృశ్యం. హార‌ర్‌, థ్రిల్ల‌ర్‌, కామెడి, ప్ర‌ధానాంశ‌ముగా రూపొందిన à°ˆ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని ఫిబ్ర‌à°µ‌రిలో విడుద‌à°²‌కు సిద్ధంగా ఉంది. à°ˆ సంద‌ర్భంగాఈ చిత్ర ట్రైల‌ర్‌ను à°¶‌నివారం ఫిల్మిఛాంబ‌ర్‌లో హీరో జాన్ చేతుల మీదుగా విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్భంగా పాత్రికేయుల à°¸‌మావేశంలో...


మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఆల్‌డ్రిన్ మాట్లాడుతూ... తెలుగులో ఇది నా మొద‌à°Ÿà°¿ చిత్రం. బేసిక్‌à°—à°¾ నేను తెలుగువాడిని కాక‌పోతే చెన్నైలో సెటిల్ అయ్యాను. శ్ర‌వంతి మూవీస్‌à°•à°¿ à°µ‌ర్క్ చేశాను. నేను చెన్నైలో మ్యూజిక్ కోర్సు చేశాను. à°¤‌మిళ్‌లోదాదాపుగా 7 చిత్రాల‌కు సంగీతాన్ని అందించాను. à°ˆ సంవ‌త్స‌à°°à°‚ నాకు గొప్ప‌à°—à°¾ ఉంటుంద‌ని భావిస్తున్నాను. తెలుగులో కూడా బిజీ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. à°¨‌న్ను మీరంద‌రూ à°¤‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని కోరుకుంటూ నాకుఈ à°…à°µ‌కాశం ఇచ్చిన à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ కృత‌జ్ఞ‌à°¤‌లు.


హీరో జాన్ మాట్లాడుతూ... తెలుగులో ఇది నా మూడ‌à°µ చిత్రం. అదే నువ్వు అదేనేను, బంటీ à°¦ బ్యాడ్ బోయ్ à°¤‌ర్వాత నేను à°¨‌టించే మూడ‌à°µ చిత్ర‌మిది. నాకు à°ˆ à°…à°µ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ à°°‌విగారికి నా కృత‌జ్ఞ‌à°¤‌లు. తెలుగు ఇండ‌స్ర్టీచాలా పెద్ద‌ది. చాలా బావుంటుంది. à°ˆ రోజు లెజండ‌à°°à±€ డైరెక్ట‌ర్ కె. విశ్వ‌నాధ్‌గారిని à°•‌లిసి మా ఆడియోని రిలీజ్ చేశాము. ఆయ‌à°¨ à°¨‌న్ను చూసి ప్ర‌భాస్‌లా ఉన్నావు అన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. à°…à°‚à°¤ పెద్ద డైరెక్ట‌ర్ à°¨‌న్నుపొగ‌à°¡‌à°¡à°‚ అంటే మాములు విష‌యం కాదు, à°…à°‚à°¦‌రూ à°¨‌న్ను à°¤‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు à°°‌విప్ర‌కాష్‌ మాట్లాడుతూ... ముందు నా కెరియ‌ర్ మొద‌లైంది కె.విశ్వ‌నాధ్‌గారి à°¦‌గ్గ‌à°°‌. ఆయ‌à°¨ à°¦‌గ్గ‌à°° కో డైరెక్ట‌ర్‌à°—à°¾ చాలా సినిమాల‌కు à°ª‌ని చేశాను. à°¤‌ర్వాత సింగీతం శ్రీ‌నివాస్ గారు à°¦‌గ్గ‌à°° 14 సినిమాల‌కు à°ª‌ని చేశాను. నేనుచాలా అదృష్ట‌వంతుడిని అలాంటి లెజండ‌à°°à±€ డైరెక్ట‌ర్ల à°¦‌గ్గ‌à°° à°ª‌ని చేయ‌à°¡à°‚ నాకు చాలా à°—‌ర్వంగా ఉంది. హీరో జాన్ ఆల్రెడీ నా పిల్లల చిత్రం చేశారు. అందుకే ఆయ‌న్నే హీరోగా ఎంచుకున్నా. నేను చేసిన బంటీ à°¦ బ్యాడ్ బాయ్ à°•à°¿ ఎన్నోఅవార్డులు à°µ‌చ్చాయి. à°’à°• రివార్డు à°µ‌చ్చే సినిమా చెయ్యాల‌ని à°ˆ సినిమా చేస్తున్నాను. ఇది à°’à°• థ్రిల‌ర్.చాలా అత్యాధ్బుతంగా ఉంటుంది. చిత్రంలో ఎక్క‌à°¡à°¾ ల్యాగ్ ఉండ‌దు. సినిమా ఇంట్ర‌స్టింగ్‌à°—à°¾ ఉంటే చాలు à°¬‌డ్జెట్ తో à°ª‌నిలేదు. నాహీరోకి నేను ముందుగా కృత‌జ్ఞ‌à°¤‌లు చెప్పాలి. ఇందులో à°¨‌లుగురు హీరోయిన్లు à°¨‌టిస్తున్నారు. à°œ‌à°¯‌వాణి à°’à°• మాంత్రికురాలిగా ప్ర‌త్యేక పాత్ర‌లో చేశారు. చాలా బాగా చేశారు. టెక్నీషియ‌న్లు à°…à°‚à°¦‌రూ à°ˆ చిత్రం కోసం చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డారు.అందువ‌ల్లే à°ˆ చిత్రం చాలా బాగా à°µ‌చ్చింది మీరంద‌రూ à°¤‌ప్ప‌కుండా à°ˆ చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.


à°¨‌టీన‌టులుః
ప్ర‌ముఖ సింగ‌ర్ à°•‌ల్ప‌à°¨ (పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో) à°…à°‚à°—‌నారాయ్ నెగెటివ్ షేడ్ హీరోయిన్‌, à°œ‌à°¬‌ర్ద‌స్త్ ఆర్‌.పి.వినోద్‌, అప్పారావు, హీరో జాన్‌, హీరోయిన్ ప్రియాంక‌, à°¹‌ర్ష‌à°¦‌, తేజారెడ్డి, à°œ‌à°¯‌వాణి, కె.కోటేశ్వ‌à°°‌రావు, వంశీ à°¤‌దిత‌రులున‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి సంగీతంఃఆల్‌డ్రిన్‌, à°¡à°¿.à°“.పి. రామ్‌పినిశెట్టి, పాట‌లుఃవెన్నెల‌à°•à°‚à°Ÿà°¿, ఎడిటింగ్ఃఆకుల‌భాస్క‌ర్‌, మాట‌లుఃనాగుల‌కొండ à°¨‌à°µ‌కాంత్‌, ఫైట్స్ఃకృష్ణంరాజు, డ్యాన్స్ఃసుజ్జి, చార్లీ, నిర్మాత, à°¦‌ర్శ‌కుడుఃర‌విప్ర‌కాష్‌క్రిష్ణంశెట్టి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !