View

గమ్యం, కంచె తర్వాత మా బ్యానర్ లో మ‌రో గొప్ప చిత్రం అంత‌రిక్షం - క్రిష్

Monday,December24th,2018, 03:25 PM

మెగా హీరో వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి , అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అంతరిక్షం 9000 KMPH'.. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకుడు.. దర్శకుడు జాగర్లమూడి క్రిష్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ à°ª‌తాకంపై సాయి బాబు జాగర్లమూడి , రాజీవ్ రెడ్డి నిర్మించారు. డిసెంబర్ 21 à°¨ విడుద‌లైన à°ˆ చిత్రం విజ‌à°¯‌వంతంగా దూసుకుపోతున్న‌ది. సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల à°¸‌మావేశంలో...


క్రిష్ మాట్లాడుతూ - à°…à°‚à°¤‌రిక్షం సినిమాకు మంచి స్పంద‌à°¨ à°²‌భిస్తున్న‌ది. సైన్స్ ఫిక్ష‌న్ à°•‌థాంశంతో తెర‌కెక్కిన తొలి తెలుగు స్పేస్ థ్రిల్ల‌ర్ సినిమా ఇది. సంక‌ల్ప్‌రెడ్డి అద్భుతంగా రూపొందించారు. పిల్ల‌à°²‌తో పాటు పెద్ద‌à°²‌ను à°ˆ సినిమా మెప్పిస్తుంది. à°¸‌రికొత్త తెలుగు సినిమా చూస్తున్న అనుభూతిని à°•‌లిగిస్తున్న‌ది. దేవాతో పాటు à°®‌రో ముగ్గురు వ్యోమ‌గాములు చేసే అద్భుతాలు ప్రేక్ష‌కుల్ని à°…à°²‌రిస్తున్నాయి. à°—‌మ్యం, కంచె à°¤‌ర్వాత మా à°«‌స్ట్‌ఫ్రేమ్ బ్యాన‌ర్‌లో à°®‌రో గొప్ప చిత్రంగా à°…à°‚à°¤‌రిక్షం నిలిచింది అని తెలిపారు.


à°µ‌రుణ్‌తేజ్ మాట్లాడుతూ - వినూత్న‌మైన ప్ర‌à°¯‌త్నాన్ని à°…à°‚à°¦‌రూ ఆద‌à°°à°¿à°‚à°š‌à°¡à°‚ ఆనందంగా ఉంది. సినిమాపై కొన్ని విమ‌ర్శ‌లు à°µ‌చ్చాయి. వాటిని స్వీక‌రిస్తున్నాం. à°­‌విష్య‌త్‌లో వాటిని పున‌రావృతం కాకుండా చూసుకుంటాం అని తెలిపారు.


à°¦‌ర్శ‌కుడు సంక‌ల్ప్‌రెడ్డి మట్లాడుతూ - వైవిధ్య‌మైన ప్ర‌యోగాలు à°®‌రిన్ని చేయ‌డానికి స్ఫూర్తినిచ్చిన విజ‌à°¯‌మిది. à°®‌à°¨ à°¬‌డ్జెట్‌లో కొత్త ఆలోచ‌à°¨‌à°²‌తో సినిమాలు తీయ‌à°µ‌చ్చ‌ని నిరూపించింది. సినిమాలో కొన్ని లాజిక్‌à°²‌ను మిస్స‌య్యాయ‌ని అన్నారు. లాజిక్‌à°² ప్ర‌కారం తీస్తే డాక్యుమెంట‌à°°à±€ అయ్యుండేది. ఇదే పాజిటివ్ టాక్‌తో సినిమా దూసుకుపోతుంద‌నే à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది అని అన్నారు.


కొత్త ప్ర‌à°¯‌త్నంలో తాను భాగ‌à°®‌వ్వ‌à°¡à°‚ అదృష్టంగా భావిస్తున్నాన‌ని అదితిరావ్ హైద‌à°°à±€ చెప్పింది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !