View

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ప్రీ రిలీజ్‌ వేడుక విశేషాలు

Wednesday,June19th,2019, 11:49 AM

à°¨‌వీన్ పొలిశెట్టి, శృతి à°¶‌ర్మ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌’. à°ˆ చిత్రం సెన్సార్ కార్యక్రమాల‌ను పూర్తి చేసుకుని యు/ఏ à°¸‌ర్టిఫికేట్‌ను తెచ్చింది. స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె à°¦‌ర్శకుడు. రాహుల్ యాద‌వ్ à°¨‌క్కా నిర్మాత‌. à°ˆ చిత్రాన్ని జూన్ 21à°¨ విడుద‌à°² చేస్తున్నారు. à°ˆ సంద‌ర్భంగా మంగ‌à°³‌వారం à°œ‌à°°à°¿à°—à°¿à°¨ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయి తేజ్ ముఖ్య అతిథిగా హాజ‌à°°‌య్యారు. బిగ్ టికెట్‌ను ఆవిష్క‌రించారు. à°ˆ సంద‌ర్భంగా...


సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ - నేను à°Ž.ఐ.బిలో à°¨‌వీన్ వీడియోస్‌ను చాలానే చూశాను. à°…à°¤‌న్ని రెగ్యుల‌ర్‌à°—à°¾ ఫాలో అయ్యేవాడిని. à°¤‌ను మంచి యాక్ట‌ర్‌. ఇప్పుడు à°¤‌à°¨ సినిమా రంగంలోకి రావ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. à°“ మంచి సినిమాతో à°®‌à°¨ ముందుకు రాబోతున్నాడు. పోస్ట‌ర్స్‌ను చూసి చాలా ఇన్‌స్ఫైర్ అయ్యాను. నాకు చాలా ఇష్ట‌మైన సినిమా à°šà°‚à°Ÿ‌బ్బాయ్‌. అదే జోన‌ర్‌లో à°ˆ సినిమాను చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. జూన్ 21à°¨ విడుద‌à°²‌కానున్న ఈసినిమా కోసం ఆస‌క్తిగా à°Žà°¦‌రుచూస్తున్నాను. à°¨‌వీన్‌, హీరో స్వ‌రూప్‌, నిర్మాత రాహుల్‌గారికి అభినంద‌à°¨‌లు. టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


à°¨‌వీన్ పొలిశెట్టి మాట్లాడుతూ - మేం ట్రైల‌ర్ విడుద‌à°² చేసిన‌ప్పుడు మాకు ట్విట్ట‌ర్ ద్వారా ఏ సెల‌బ్రిటీ à°¸‌పోర్ట్ చేస్తారా? అని ఎదురుచూస్తున్న à°¤‌రుణంలో సాయితేజ్ మా ట్రైల‌ర్‌ను షేర్ చేయ‌à°¡à°‚ ద్వారా ఎంతో హెల్ప్ చేశాడు. à°¤‌à°¨‌కు à°ˆ సంద‌ర్భంగా థాంక్స్ చెబుతున్నాను. అలాగే డైరెక్ట‌ర్ స్వ‌రూప్‌à°•à°¿ స్పెష‌ల్ థాంక్స్‌. ఆయ‌à°¨ à°•‌à°¥‌ను సిద్ధం చేసుకున్న à°¤‌ర్వాత à°Žà°‚à°¦‌రో హీరోలు ముంద‌కు à°µ‌చ్చినా, నాతోనే సినిమా చేయాల‌ని వెయిట్ చేశారు. మా à°…à°‚à°¦‌రినీ 720 పిక్స‌ల్ వీడియో నుండి 70 à°Žà°‚.à°Žà°‚ స్క్రీన్ à°µ‌à°°‌కు తీసుకు à°µ‌చ్చిన à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌. సినిమా హీరో కావాల‌నేది నా డ్రీమ్‌. à°† à°•‌à°² నేర‌వేరింది. రెండున్న‌రేళ్ల à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ చేసిన సినిమా ఇది. 21à°¨ à°ˆ సినిమా విడుద‌à°² కానుంది. మా ప్ర‌à°¯‌త్నాన్ని ఆశీర్వ‌దించాల‌ని.. హిలేరియ‌స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌à°—à°¾ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని చెప్ప‌à°—‌à°²‌ను అన్నారు.


డైరెక్ట‌ర్ స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె మాట్లాడుతూ - డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి స్క్రిప్ట్ రాసే క్ర‌మంలో నాకు చాలా టిప్స్ చెబుతూ à°µ‌చ్చాడు. టీజ‌ర్ రిలీజ్ అయిన à°¤‌ర్వాత థ్రిల్ల‌ర్ మూవీకి à°“ సెక్ష‌న్ ఆఫ్ ఆడియ‌న్స్ మాత్ర‌మే ఉంటార‌ని కొంద‌రు స్నేహితులు చెప్పారు. à°ˆ సినిమా అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు à°•‌నెక్ట్ అయ్యే సినిమా ఇది. కుటుంబ à°•‌థా థ్రిల్ల‌ర్ చిత్రం. à°®‌రికొంద‌రు చంటబ్బాయ్ సినిమాలాగే ఉంద‌ని కూడా అన్నారు. అయితే à°šà°‚à°Ÿ‌బ్బాయ్ అనేది à°“ క్లాసిక్‌. దాన్ని à°Žà°µ‌రూ ముట్టుకోకూడ‌దు. కాబ‌ట్టి, మేం à°šà°‚à°Ÿ‌బ్బాయ్ సినిమా చేయ‌లేదు. చిరంజీవిగారి, జంధ్యాల‌గారి టైమింగ్ మేం 1 శాతం కూడా మ్యాచ్ చేయ‌లేం. రాహుల్ నిర్మాత‌à°—à°¾ కంటే మంచి స్నేహితుడిగా నాకు à°¸‌పోర్ట్ ఇచ్చారు. దాదాపు à°…à°‚à°¦‌రూ కొత్త‌వాళ్ల‌తో చేసిన చిత్ర‌మిది. 21à°¨ సినిమా చూసే ప్రేక్ష‌కుల‌కు, మంచి సినిమా చూశామ‌నే ఫీలింగ్‌తో à°¬‌à°¯‌à°Ÿ‌కు వెళ‌తార‌ని చెప్ప‌à°—‌à°²‌ను అన్నారు.


గౌత‌మ్ తిన్న‌నూరి మాట్లాడుతూ - నిర్మాత రాహుల్ కొత్త à°¦‌ర్శ‌కుల‌పై à°¨‌మ్మ‌కంతో సినిమా చేయ‌à°¡à°‚ గొప్ప విష‌యం. నాకు కూడా à°¤‌నే డైరెక్ట‌ర్‌à°—à°¾ à°…à°µ‌కాశం ఇచ్చాడు. à°­‌విష్య‌త్‌లో చాలా మంది కొత్త వారిని à°ª‌à°°à°¿à°š‌యం చేయాల‌ని కోరుకుంటున్నాను. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌` చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ గారు చేసిన సపోర్ట్ మర్చిపోలేనిది.. అయన కు నా ప్రత్యేక కృతజ్ఞతలు.. కొత్తవాళ్ళని ఇంట్రడ్యూస్ర్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాను.. మళ్ళీ రావా సినిమా తో గౌతమ్ మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చాడు.. ఐదుగురి ని ఇండస్ట్రీ కి పరిచయం చేయాలనీ నిశ్చయించుకున్నాను.. ఈ సినిమా ను అందరు చూసి విజయవంతం చేయాలనీ కోరుకుంటున్నాను అన్నారు.


కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు మహా వెంకటేష్ మాట్లాడుతూ.. మొదటిసారి ఈ సినిమా టైటిల్ విన్నప్పుడు చాల పెద్ద టైటిల్ పెట్టారనుకున్నాను.. ఇండస్ట్రీ కి చాల మంది కొత్త దర్శకులు వస్తున్నారు.. కానీ స్వరూప్ చాల మంచి సినిమా తో వస్తున్నారు.. నవీన్ పోలిశెట్టి సినిమా లు చూశాను.. మంచి యాక్టర్.. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది.. కథ చాల ఫ్రెష్ గా ఉంది.. అందరికి అల్ ది బెస్ట్ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !