View

ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌ స‌క్సెస్ మీట్‌ విశేషాలు

Saturday,July06th,2019, 12:05 PM

స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్స్‌à°—à°¾ నటించిన చిత్రం `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`. స్వరూప్ రాజ్ దర్శకత్వం వహించిన à°ˆ చిత్రానికి రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. à°ˆ జూన్ 21à°¨ విడుద‌లైంది. à°ˆ సంద‌ర్భంగా శుక్ర‌వారం à°œ‌à°°à°¿à°—à°¿à°¨ à°¸‌క్సెస్ మీట్‌లో చిత్ర యూనిట్ à°¸‌భ్యులు పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా à°¨‌టీనటులు, సాంకేతిక నిపుణుల‌కు షీల్డుల‌ను అందించారు...


సుహాస్ మాట్లాడుతూ - à°¨‌వీన్ పొలిశెట్టి, డైరెక్ట‌ర్ స్వ‌రూప్‌గారికి థాంక్స్‌. చాలా మంచి బ్రేక్ à°µ‌చ్చింద‌ని అనుకుంటున్నాను. ఏజెంట్ బాబీ పాత్ర‌కు చాలా మంచి రెస్పాన్స్ à°µ‌స్తుంది అన్నారు.


విశ్వ‌నాథ్ మాట్లాడుతూ - సినిమాలో హీరోను ఇబ్బంది పెట్టే పాత్ర‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ పోలీస్ ఆఫీసర్‌à°—à°¾ à°¨‌టించాను. à°¨‌వీన్‌, స్వరూప్‌గారికి థాంక్స్‌. ప్రేక్ష‌కుల à°¸‌పోర్ట్ à°®‌à°°à°¿à°‚à°¤ రావాలి అన్నారు.


ప్ర‌శాంత్ మాట్లాడుతూ - మంచి రోల్ ఇచ్చిన à°¦‌ర్శ‌కుడు స్వరూప్‌, à°¨‌వీన్‌à°•à°¿ థాంక్స్‌ అన్నారు.


విశ్వేశ్వ‌ర్ రావు మాట్లాడుతూ - గుంటూరులో సినిమా చూడ‌టానికి రెండో రోజు నేను బ్లాక్‌లో టికెట్ కొనుక్కుని వెళ్లాను. దాదాపు కొత్త‌వాళ్లంద‌రూ à°•‌లిసి చాలా మంచి సినిమా చేశారు. à°¨‌వీన్ à°¤‌à°¨ పెర్ఫామెన్స్‌తో ఎంటైర్ ఆడియెన్స్ à°¤‌à°¨‌వైపుకు తిప్పుకున్నారు. స్క్రీన్‌ప్లే, మార్క్ అందించించిన ఆర్‌.ఆర్ సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లారు. ఎంటైర్ యూనిట్‌కు థాంక్స్‌ అన్నారు.


రాహుల్ యాద‌వ్ à°¨‌క్కా మాట్లాడుతూ - నేను ఐపీయ‌స్ ఆఫీస‌ర్‌ని కావాలనుకున్నాను. కానీ కుద‌à°°‌లేదు. à°“ సంద‌ర్భంలో గౌత‌మ్‌ను à°•‌లిసిన à°¤‌ర్వాత ప్రొడ్యూస‌ర్‌à°—à°¾ కెరీర్‌ను స్టార్ట్ చేశాను. అలా నా à°œ‌ర్నీ మొద‌లైంది. సినిమా మంచి విజ‌యాన్ని సాధించ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. సినిమాపై చాలా మందికి చాలా à°…à°ª‌à°¨‌మ్మ‌కాలుండేవి. వాట‌న్నింటినీ దాటుకుని ఈరోజు à°¸‌క్సెస్‌ను సాధించాం. à°ˆ సినిమాను నేను నిర్మించ‌à°¡à°‚ నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా టాలెంట్ ఉన్న à°¨‌వీన్‌ని నేను హీరోగా à°ª‌à°°à°¿à°š‌యం చేయ‌à°¡à°‚ అదృష్టంగా భావిస్తున్నాను. ఏడాదిన్న‌à°° à°œ‌ర్నీ ఇది. థియేట‌ర్స్‌ను à°…à°¡à°¿à°—à°¿à°¨‌ప్పుడు à°«‌స్ట్‌షోకి తీసేసే సినిమాకు థియేట‌ర్స్ ఎందుకు? అని కూడా ప్ర‌శ్నించిన‌వారున్నారు. సినిమా మూడో వారం à°¸‌క్సెస్‌ఫుల్‌à°—à°¾ à°°‌న్ అవుతోంది. సినిమాను చేయ‌à°¡à°‚ కంటే రిలీజ్ చేయ‌à°¡à°‚ ఇంకా à°•‌ష్టం. రేపు రిలీజ్ అన్నా టెన్ష‌న్ à°ª‌డ్డాం. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌ అన్నారు.


సినిమాటోగ్రాఫ‌ర్ సన్ని మాట్లాడుతూ - à°…à°µ‌కాశం ఇచ్చిన à°¨‌వీన్‌, స్వ‌రూప్, నిర్మాత రాహుల్‌గారికి థాంక్స్‌.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ మార్క్ కె.రాబిన్ మాట్లాడుతూ - à°¨‌వీన్‌తో నాకు అస్స‌లు à°ª‌డేది కాదు. à°«‌స్టాఫ్ ఆర్‌.ఆర్ చూసి à°¤‌à°¨‌à°•à°¿ బాగా à°¨‌చ్చింది. అక్క‌à°¡à°¿ నుండి à°¤‌నేం మాట్లాడ‌లేదు. నాపై à°¨‌మ్మ‌à°•à°‚ ఉంచినందుకు డైరెక్ట‌ర్ స్వ‌రూప్‌à°•à°¿ థాంక్స్‌. నిర్మాత రాహుల్ చాలా మంచి వ్య‌క్తి అన్నారు.


డైరెక్ట‌ర్ స్వ‌రూప్ రాజ్ మాట్లాడుతూ - నా డైరెక్ష‌న్‌టీమ్‌లో చాలా మంది నాకు à°¬‌à°²‌మైన à°¸‌పోర్ట్ ఇచ్చారు. వారు లేక‌పోతే à°ˆ సినిమాను ఇంత బాగా చేసుండేవాడిని కానేమో. డిజిట‌ల్ మాధ్య‌మం పెరిగిన à°¤‌ర్వాత కూడా మా సినిమా మూడో వారం à°°‌న్ అవుతుండ‌à°Ÿà°‚ ఆనందంగా ఉంది. రిలీజ్ ముందు నేను, రాహుల్ à°Žà°‚à°¤ à°•‌ష్ట‌à°ª‌డ్డామో మాకు తెలుసు. à°¨‌వీన్‌తోనే సినిమా చేయాల‌ని నేను నిర్ణ‌యించుకునే à°•‌à°¥‌ను రాసుకున్నాను. ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయకు పార్ట్ 2 ఎప్పుడో అని చాలా మంది అడిగారు. కానీ నేను ఇప్పుడు చెబుతున్నాను. à°ˆ మేం ఉన్నంత కాలం à°ˆ సినిమాకు ఫ్రాంచైజీ à°µ‌స్తూనే ఉంటుంది అన్నారు.


à°¨‌వీన్ పొలిశెట్టి మాట్లాడుతూ - à°ˆ సినిమా మా రెండున్న‌రేళ్ల à°•‌ష్టం. à°’à°• అమ్మాయికి పెళ్లి చేసిన తండ్రి అత్తారింటికి పంపేట‌ప్పుడు à°Žà°‚à°¤ బాధ‌à°ª‌à°¡‌తాడో.. మేం కూడా అంతే బాధ‌తో ప్రేక్ష‌కుల à°¦‌గ్గ‌à°°‌కు పంపాం. కానీ తెలుగు ప్రేక్ష‌కులు చాలా ప్రేమ‌, గౌర‌వంతో మా అమ్మాయిని ఆహ్వానించారు. ప్ర‌పంచంలో ఎన్నో ఫిలిం ఇండ‌స్ట్రీస్ ఉన్నాయి. ఎంతో మంది ఆడియెన్స్ సినిమా చూస్తారు. కానీ తెలుగు ప్రేక్ష‌కులు సినిమాను ప్రేమించేలా à°®‌రెవ‌రూ ప్రేమించ‌లేర‌ని మా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ తెలుసు. ఇది మాకు దొరికి à°µ‌à°°à°‚. సినిమా రిలీజ్ à°µ‌à°°‌కు మాకు టెన్ష‌న్‌ à°ª‌డ్డాం. యు.ఎస్ నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ à°µ‌చ్చింద‌ని తెలిసింది. మాకు అమెరికాలోని తెలుగు ఆడియెన్స్ మాకు స్ఫూర్తినిచ్చారు. అదే రెస్పాన్స్ ఇక్క‌à°¡à°¿ ప్రేక్ష‌కుల నుండి కూడా à°µ‌చ్చింది. à°…à°¸‌లు రెండు మూడు థియేటర్స్ అయినా దొరుకుతాయో లేదోనని సందేహం ఉండేది. కానీ.. 60-70 థియేట‌ర్స్‌లో షో à°ª‌డింది. ఇప్పుడు విజ‌à°¯‌వంతంగా మూడో వారంలోకి సినిమా ఎంట్రీ ఇచ్చింది. ఇండ‌స్ట్రీ నుండి కూడా చాలా మంచి రెస్సాన్స్ à°µ‌చ్చింది. విజ‌య్ దేవ‌à°°‌కొండ సినిమాకు ముందు నుండి à°¸‌పోర్ట్ చేస్తూ à°µ‌స్తున్నాడు. రాఘ‌వేంద్రరావుగారు కూడా అభినందించారు. à°¬‌న్నీగారు ట్వీట్ చేయ‌డంతో పాటు à°®‌మ్మ‌ల్ని పిలిచి à°…à°°‌à°—à°‚à°Ÿ మాట్లాడారు. నేను ఈరోజు ఇక్క‌à°¡ నిల‌à°¬‌à°¡à°¿ ఉండ‌టానికి కార‌ణం స్వ‌రూప్‌, నిర్మాత రాహుల్‌గారి à°¨‌మ్మ‌à°•‌మే. నేను హీరోగా సినిమా చేయాల‌నే కోరిక ఈరో్జు తీరింది. కొత్త ప్ర‌యాణం స్టార్ట్ అయ్యింది. ఇంకా ఎక్కువగా à°•‌ష్ట‌à°ª‌à°¡‌తాను అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !