View

అక్ష‌ర మోష‌న్ పోస్ట‌ర్ కి ప్రశంసలు

Monday,January14th,2019, 11:10 AM

నందితాశ్వేత ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్నఅక్ష‌à°° మూవీ మోష‌న్ పోస్ట‌ర్ భోగిసంద‌ర్బంగా విడుద‌à°² చేసింది చిత్ర‌యూనిట్. ప్ర‌స్తుతం à°¸‌మాజంలో విద్య‌కు మించిన వ్యాపారం లేద‌నే మాట ఎక్కువుగా విన‌à°ª‌డుతుంది. కానీ à°¸‌మాజాన్ని మార్చే ఆయుధం విద్యే అనే à°…à°‚à°¦‌రూ ఒప్పుకుంటారు. అక్ష‌à°° ప్ర‌యాణం ఎలా ఉండ‌బోతుంది అనే ఆలోచ‌à°¨‌à°²‌కు à°ˆ మోష‌న్ అద్దం à°ª‌డుతుంది. à°¬‌à°²‌మైన కంటెంట్ ని ఎఫెక్టివ్ à°—à°¾ ప్ర‌జెంట్ చేయ‌డంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది. మోష‌న్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో ప్ర‌శంసలు అందుకుంటుంది.


à°ˆ సంద‌ర్భంగా à°¦‌ర్శ‌కుడు బి. చిన్నికృష్ణ మాట్లాడుతూ - విద్య à°¸‌మాజాన్ని మార్చే à°¬‌లమైన ఆయుధం. కానీ విద్యావ్య‌à°µ‌స్థ à°«‌క్తు వ్యాపారం లా మారిపోయింది. అలాంటి వ్య‌à°µ‌స్థ పై అక్ష‌à°° చేసే పోరాటం వినూత్నంగా ఉంటుంది. నందిత శ్వేత అక్ష‌à°°‌ పాత్ర‌కు ప్రాణం పోస్తుంది. ఆమె కెరియ‌ర్ లో బెస్ట్ à°—à°¾ à°ˆ పాత్ర బెస్ట్ à°—à°¾ నిలుస్తుంది.సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ ని్లుస్తుంది.ప్రస్తుతం à°«‌స్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. à°¶‌à°°‌వేగంగా మిగ‌తా షూట్ ని కంప్లీట్ చేసుకొని à°¸‌మ్మ‌ర్ లో విడుద‌à°²‌కు ప్లాన్ చేస్తున్నాం అన్నారు.


నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ - సినిమా కాన్సెప్ట్ ని టీజ‌ర్ à°—à°¾ రిలీజ్ చేసాం దానికి మంచి స్పందన వచ్చింది. మోష‌న్ పోస్ట‌ర్ ని కూడా కాన్సెప్ట్ ని ఎలివేట్ చేసే విధంగా ప్లాన్ చేసాం. ఎడ్యుకేష‌న్ వ్య‌à°µ‌స్థ లోని లోపాల‌ను బోల్డ్ à°—à°¾ తెర‌మీద‌కు తీసుకురాబోతున్నాం. భోగి సంద‌ర్బంగా విడుద‌à°² చేసిన మోష‌న్ పోస్ట‌ర్ à°•à°¿ మంచి స్పంద‌à°¨ à°²‌భించింది అన్నారు.


మరో నిర్మాత సురేష్ వర్మ మాట్లాడుతూ - మోష‌న్ పోస్టర్ à°•à°¿ à°µ‌స్తున్న‌స్పంద‌à°¨ చాలా ఆనందాన్ని à°•‌లిగించింది . ప్రేక్షకుల ఆలోచనలలో మార్పు తెచ్చే విధంగా అక్షర రూపు దిద్దు కుంటుంది. విద్యా à°•à°¿ వ్యాపారం పర్యయపదం అయ్యింది . అలాంటి ఆలోచనలు మార్చేందుకు అక్షర చేసే ప్రయత్నం ఆకట్టుకుంటుంది అన్నారు.


నటీనటులు:
సందితా శ్వేతా,సత్య,అభినవ్,శ్రీ తేజ్,అజయ్ ఘోష్,సంజయ్ స్వరూప్,శ్రీకాంత్ అయ్యర్,అప్పాజీ అంబరీష, మాణిక్యం రెడ్డి తదితరులు
సాంకేతిక నిపుణులు:
కెమెరామన్: నగేష్ బెనెల్
మ్యూజిక్ డైరెక్టర్ : సురేష్ బొబ్బిలి,
ఎడిటర్- జి.సత్య,
ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి,
కాస్టూమ్ డిజైనర్ : గౌరీనాయుడు,
లైన్ ప్రొడ్యూసర్స్: గంగాధర్, రాజు ఓలేటి,
పి.ఆర్. ఓ: జియస్ కె మీడియా,
సి.ఎఫ్. ఓ: "యస్ మీడియా" సుమంత్.
కో-ప్రొడ్యూసర్: కె.శ్రీనివాస రెడ్డి
నిర్మాణ సంస్థ: సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు: సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ
రచన,దర్శకత్వం: బి. చిన్నికృష్ణ



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !