View

ఖైదీ నెం.150 ఫస్ట్ డే వసూళ్లు.. దుమ్ము దులిపేసాడు!

Thursday,January12th,2017, 08:47 AM

మెగాస్టార్ చిరంజీవి à°•‌థానాయ‌కుడిగా వి.వి.వినాయ‌క్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ à°ª‌తాకంపై మెగాప‌à°µ‌ర్‌స్టార్ రామ్‌à°š‌à°°‌ణ్ నిర్మించిన `ఖైదీనంబ‌ర్ 150` ఇండ‌స్ట్రీ రికార్డుల్ని తిర‌à°—‌రాస్తోంది. బాస్ ఈజ్ బ్యాక్‌. దాదాపు à°ª‌దేళ్ల‌ à°¤‌ర్వాత మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చిన à°ˆ సినిమా అసాధార‌à°£ à°µ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది.


ఖైదీనంబ‌ర్ 150 తొలిరోజు ఏకంగా 47.7 కోట్లు à°µ‌సూలు చేసి à°¸‌రికొత్త రికార్డును క్రియేట్ చేసింద‌ని నిర్మాత అల్లు à°…à°°‌వింద్ ప్ర‌à°•‌టించారు. జూబ్లీహిల్స్‌లోని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ కార్యాల‌à°¯ ఆవ‌à°°‌à°£‌లో అల్లు à°…à°°‌వింద్ మాట్లాడుతూ - ''à°ˆ సినిమా 47.7 కోట్ల à°µ‌సూళ్ల‌తో ఇండ‌స్ట్రీ రికార్డును అందుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మొద‌టిరోజు 30 కోట్ల 45 వేలు à°µ‌సూలు చేసింది. à°•‌ర్నాట‌à°• -4.70 కోట్లు, à°“à°µ‌ర్సీస్ (అమెరికా) - 1.22 మిలియ‌న్ డాల‌ర్లు, అమెరికా మిన‌హా మిగ‌తా చోట్ల 3,20,000 డాల‌ర్లు, నార్త్ అమెరికా-8.90 కోట్లు, ఇత‌à°° భార‌à°¤‌దేశంలో 2.12 కోట్లు, ఒరిస్సా-12 à°²‌క్ష‌లు, à°¤‌మిళ‌నాడు-20లక్ష‌లు à°µ‌సూలు చేసింది. ఇత‌à°°‌ చోట్ల 58à°²‌క్ష‌à°² à°µ‌సూళ్లు à°¦‌క్కాయి. దాదాపు à°ª‌దేళ్ల à°¤‌ర్వాత చిరంజీవి గారు రీఎంట్రీ ఇస్తున్నారు కాబ‌ట్టి ఆయ‌à°¨ ఎలా ఉన్నారో చూడాల‌న్న ఉత్సాహంతో ప్రేక్ష‌కాభిమానులు థియేట‌ర్ల‌కు à°µ‌స్తున్నారు. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కులు, అభిమానులు, à°ª‌రిశ్ర‌à°®‌à°µ‌ర్గాలు ఆస‌క్తిగా à°ˆ సినిమాని వీక్షించేందుకు వేచి చూశారు. అందుకే తెలుగు సినిమాల్లో మొద‌టిరోజు హైయెస్ట్ గ్రాస్ à°µ‌సూలు చేసిన మూవీగా నిలిచింది. చిరు కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. ఇది à°…à°‚à°¦‌రితో పంచుకోవాల‌నే మీడియా ముందుకు à°µ‌చ్చాను. à°®‌à°¨ తెలుగు à°¡‌యాస్పోరా (తెలుగువారి విస్త‌à°°‌à°£‌) ప్ర‌పంచ‌మంతా ఎలా పెరుగుతోందో తెలుసుకోవ‌డానికి .. మెగాస్టార్ తిరిగి à°µ‌స్తున్న శుభ‌సంద‌ర్భంలో ఆయ‌à°¨‌పై ప్రేమ ఉదృతాన్ని ఇది చెబుతోంది. దాదాపు 2000 థియేట‌ర్ల‌లో à°ˆ సినిమాని రిలీజ్ చేశాం. సినిమా à°•‌థాంశాన్ని మించి చిరంజీవి కంబ్యాక్ వెయిటేజీ చూడాల‌నే à°œ‌నం థియేట‌ర్ల‌కు à°µ‌చ్చార‌ని నేను à°¨‌మ్ముతాను. à°“à°µ‌ర్సీస్‌లోనూ రియాక్ష‌న్ పెద్ద పండుగ‌లా ఉంది. చిరంజీవి గారిని చూడాల‌ని సెల‌వులు పెట్టి à°®‌à°°à±€ థియేట‌ర్ల‌కు à°µ‌చ్చారు. à°®‌స్క‌ట్‌లో తెలుగువారికి కంపెనీలు సెల‌వులిచ్చాయంటే అర్థం చేసుకోవ‌చ్చు. à°ˆ సినిమాని రామ్‌à°š‌à°°‌ణ్ నిర్మించ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం ఉంది. ఐదేళ్లుగా మెగాస్టార్ ఇంట్లో à°“ బ్యాన‌ర్‌ని ఎస్టాబ్లిష్ చేయాల‌నుకుంటున్నా à°¸‌రైన వేదిక à°ˆ 150à°µ సినిమా అనిపించి రామ్‌à°š‌à°°‌ణ్ ప్రారంభించారు'' అని తెలిపారు.


మెగాస్టార్ చిరంజీవి హీరోగా à°¨‌టించే 151à°µ సినిమా గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో బోయ‌పాటి à°¦‌ర్శ‌కుడిగా అనుకున్నాం. కానీ బోయ‌పాటితో కొన్ని కార‌ణాల à°µ‌ల్ల ఆల‌స్య‌à°®‌వుతోంది. à°•‌à°¥ సుమారుగానే సిద్ధ‌మైంది. ఇంత పెద్ద హిట్ à°¤‌ర్వాత à°­‌యం వేసింది. జాగ్ర‌త్త‌à°—à°¾ ఉండాలి. అందుకే నేను వేచి చూస్తున్నా. ఆర్నెళ్ల‌పాటు బాగా à°µ‌చ్చాకే చేయాల‌న్న‌ది ఆలోచ‌à°¨‌. ఈలోగానే à°š‌à°°‌ణ్ వేరొక సినిమా చిరంజీవితో చేస్తారు. అయితే 151à°µ సినిమా డైరెక్ట‌ర్‌à°—à°¾ సురేంద‌ర్‌రెడ్డి పేరు వినిపించ‌à°¡à°‚ à°¸‌à°¹‌జం. ఉయ్యాలవాడ à°¨‌à°°‌సింహారెడ్డి కూడా ఎంపిక చేసిన‌ à°•‌à°¥‌à°²‌తో పాటు à°ª‌రిశీలన‌లో ఉంది. .. అనీ బాస్ 151à°µ సినిమా గురించి à°…à°°‌వింద్ వివ‌à°°‌à°£ ఇచ్చారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !