filmybuzz
filmybuzz

View

కాన్సెఫ్ట్ చిత్రాలకు పునాది వి4 మూవీస్ - అల్లు అరవింద్

Monday,October09th,2017, 03:28 AM

గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో చాలా మంది కొత్త ద‌ర్శ‌కుల్ని, న‌టీన‌టుల్ని ప‌రిచ‌యం చేశారు. గీతాఆర్ట్స్ నిర్మాణ సంస్థ‌లో న్యూటాలెంట్ ని ప్రోత్సహించ‌టం మొద‌టి నుండి వ‌స్తున్న సాంప్ర‌దాయమే. అయితే అంచెఅంచెలుగా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ కావ‌టంతో బ‌డ్జెట్ లిమిటేష‌న్స్ తో భారీ చిత్రాలు నిర్మించ‌టం జ‌రుగుతుంది. కాని మీడియం చిత్రాలు కూడా నిర్మించాలని నిర్మాత అల్లు అర‌వింద్ గారు భావించి గీతాఆర్ట్స్ కి అనుభంద సంస్ధ జిఏ2 గా మ‌రో సంస్ధ‌ని స్ధాపించి బ‌న్నివాసు కి నిర్మాణ భాద్య‌త‌లు అప్ప‌గించారు. ఈ బ్యాన‌ర్‌లో భ‌లేభ‌లేమ‌గాడివోయ్ లాంటి సూప‌ర్‌హిట్ ని నిర్మించారు. ఆ త‌రువాత టాలీవుడ్ రాక్‌స్టార్ విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా మ‌రో రెండు చిత్రాలు ప్రారంభించారు. ఇప్ప‌డు మ‌రో అడుగు ముందుకేసి స‌క్స‌స్‌ఫుల్ యంగ్ నిర్మాత‌లు వంశి, ప్ర‌మెద్‌, విక్కి, జ్ఙాన‌వేల్ రాజా లాంటి టాలెంటెడ్ నిర్మాత‌లతో వి4 అనే నూత‌న నిర్మాణ సంస్థ ని స్థాపించారు. ఈ సంస్థ‌లో ప్రోడ‌క్ష‌న్ నెం1 గా టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు ప్ర‌భాక‌ర్ ని సిల్వ‌ర్‌స్క్రీన్ కి ప‌రిచ‌యం చేస్తున్నారు. ఈ నిర్మాణ సంస్ధ లో మేజ‌ర్ గా కాన్స్‌ప్ట్ చిత్రాల‌కి ప్రాధాన్య‌త‌నివ్వ‌నున్నారు.


శ్రీ అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ - సినిమా ఏ జోన‌ర్ అయినా ప్రేక్ష‌కుడ్ని ఎంట‌ర్‌టైన్ చేయ్య‌ట‌మే సినిమా ల‌క్ష్యం. వేలాదిమంది రాత్రింభ‌వ‌ళ్ళు క‌ష్ట‌ప‌డేది ప్రేక్ష‌కుడ్ని రెండున్న‌ర గంట‌లు భావోద్వేగంలో వుంచ‌డాని మాత్ర‌మే. మేము గీతాఆర్ట్స్ లో చిత్రాలు తీయ‌టం స్టార్ట్ చేసినప్ప‌టికి ట్రెండ్ వేరు. ఇప్ప‌డు యంగ్‌స్ట‌ర్ ఆలోచ‌న వేరు. ఏట్రెండ్ లో వున్నా యువ‌త కి న‌చ్చే చిత్రాలు తీస్తూనే వ‌చ్చాము. మా సంస్ధ‌లో చాలా మంది హీరోల్ని ప‌రిచ‌యం చేశాము. కాక‌పోతే వారిలో మా ఫ్యామిలి మెంబ‌ర్స్ నే ఎక్కువుగా వున్నారు. రీసెంట్ గా అబ్జ‌ర్వ్ చేస్తే యూత్ అంతా కాన్సెప్ట్ చిత్రాల వైపు బాగా ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. అయితే తమిళంలో కాన్సెప్ట్‌ సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. తెలుగు కాన్సెప్ట్‌ సినిమాలను ఆదరించడానికి జనం, ఈ యంగ్‌ జనరేషన్‌ ఆసక్తిని చూపిస్తున్నా పెద్దగా రావడం లేదని ఓ సారి బన్ని వాసు నేను చర్చించుకున్నాం. మ‌నం ఎంద‌కు కాన్సెప్ట్ చిత్రాలు చెయ్య‌కూడ‌దు అనే ప్ర‌శ్న‌కి పునాది వి4 మూవీస్‌. అప్పుడు వంశి, ప్ర‌మెద్‌, విక్కి, జ్ఞాన‌వేల్ రాజా లు కూడా ఈ కాన్సెప్ట్‌ సినిమాలను ఎంకరేజ్‌ చేయడానికి ముందుకు వ‌చ్చారు. ఈ భాద్య‌త‌ని బ‌న్నివాసు కి అప్ప‌గించాము. ఓ ముఖ్యమైన విష‌యం ఓ మంచి కాన్సెప్ట్ తో వ‌స్తే మా ఫ్యామిలి హీరోల‌తోనే కాదు ఎవ‌రితోనైనా సినిమా చేస్తాము. అని అన్నారుAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !