View

అల్లు శిరీష్ ఒక్క క్షణం రిలీజ్ డేట్ కన్ ఫార్మ్.. డిసెంబర్ 28న విడుదల!

Saturday,December09th,2017, 12:46 PM

శ్రీర‌స్తు శుభ‌à°®‌స్తు లాంటి ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్ à°¤‌ర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి జంట‌à°—à°¾, డిమానిటైజేష‌ల్ లో కూడా బ్లాక్‌à°¬‌స్టర్ à°—à°¾ నిలిచిన‌ ఎక్క‌à°¡à°¿à°•à°¿ పోతావు చిన్న‌వాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌à°¬‌స్ట‌ర్ అందించిన చిత్ర à°¦‌ర్శ‌కుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో.... సినిమా నిర్మించడంలో ఎక్క‌à°¡à°¾ ఎలాంటి కాంప్ర‌మైజ్ కాకుండా క్వాలిటీ కోస‌మే à°ª‌à°°à°¿à°¤‌పించే లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థ పై.... , సినిమా అంటే ప్యాష‌న్ తో మంచి చిత్రాలు నిర్మించే చక్రి చిగురుపాటి నిర్మాత‌à°—à°¾ నిర్మించిన చిత్రం ఒక్క క్షణం. ప్ర‌ముఖ à°¨‌టుడు శ్రీనివాస్ à°…à°µ‌à°¸‌రాల‌, సీర‌త్ à°•‌పూర్ జంట‌à°—à°¾ కీల‌à°• పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు. ఇటీవ‌à°²‌ విడుదల చేసిన టీజ‌ర్ à°•à°¿ అద్భుతమైన రెస్పాన్స్ రావ‌à°Ÿ‌మే కాకుండా జెన్యూన్ ఆడియ‌న్స్ నుండి దాదాపు 2 మిలియ‌న్స్ వ్యూస్ రావ‌à°Ÿà°‚ à°ˆ టీజ‌ర్ స్టామినాకి నిద‌ర్శ‌నం. సోషల్ మీడియాలో à°ˆ టీజ‌ర్ à°•à°¿ సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు అనూహ్యంగా ఇత‌à°° రాష్ట్ర‌ల్లో కూడా యూట్యూబ్ ట్రెండింగ్ అవ్వ‌à°¡à°‚ అశ్చ‌ర్యానికి గురిచేసింది. ఈనెల 8à°¨ .. సోమెని సోమెని à°¤‌à°²‌పులే... అని మెద‌à°²‌య్యే సాంగ్ విడ‌ుదల చేశారు... à°ˆ సాంగ్ ని మెలోడి బ్ర‌హ్మ à°®‌ణిశ‌ర్మ స్వరపరిచారు. విడ‌ుదల చేసిన à°¤‌క్కువ టైంలో à°ˆ సాంగ్ ఆక‌ట్టుకోవ‌à°¡à°‚ చిత్ర యూనిట్ à°•à°¿ మాంచి బూస్ట్ ఇచ్చింది. à°ˆ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి డిసెంబ‌ర్ 28à°¨ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌à°² చేస్తున్నారు.


à°ˆ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... అల్లు శిరీష్ హీరోగా, సుర‌à°­à°¿ హీరోయిన్ à°—à°¾ మా బ్యానర్ లో నిర్మిస్తున్న చిత్రం ఒక్క క్షణం. మేము విడుదల చేసిన టైటిల్ పోస్టర్ నుంచి టీజ‌ర్‌, సాంగ్ à°µ‌à°°‌కూ అన్నింటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. à°ˆ చిత్రం రెండు ప్యారలల్ లైఫ్ à°²‌తో ముడిప‌à°¡à°¿ వుంటుంది. à°’à°•‌à°°à°¿ ప్రెజెంట్ à°®‌రొక‌à°°à°¿ ఫ్యూచ‌ర్ అనే కాన్సెప్ట్ తో రూపొందించాం. వినూత్న‌శైలి ని వినోదాత్మ‌à°•à°‚à°—à°¾ తీయ‌à°—‌à°² à°¦‌ర్శ‌కుడు వి ఐ ఆనంద్ à°ˆ చిత్రాన్ని అద్బుతంగా తెర‌కెక్కించారు. ఇటీవ‌à°² విడుదల చేసిన టీజ‌ర్ దీనికి పెర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ à°—à°¾ చెప్పుకోవ‌చ్చు. ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కులంద‌రూ à°ˆ విష‌యం పై డిస్క‌స్ చేసుకుంటున్నారు.. నాలాగా నా లైఫ్ స్టైల్ తో వెరొక‌à°°à°¿ లైఫ్ à°°‌న్ అవుతుందా... అంటూ à°…à°‚à°¦‌ర్ని à°“ ఆలోచ‌à°¨‌లో పడేశారు మా à°¦‌ర్శ‌కుడు ఆనంద్‌. ఆత్మ à°•à°¿ వెయిట్ వుంటుందా అనేది à°Žà°‚à°¤ à°¸‌న్సెష‌న్ అయ్యిందో ఇప్ప‌డు ప్యారలల్ లైఫ్ మీద ఇంతలా డిస్క‌à°·‌న్ à°œ‌à°°‌à°—‌à°¡à°‚ మా చిత్రం మెద‌à°Ÿà°¿ విజ‌యం à°—à°¾ భావిస్తున్నాం. మొద‌à°Ÿà°¿ రీల్ నుండి ప్ర‌తి ఓక్క సీన్ ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేస్తుంది. ఎక్క‌à°¡à°¿à°•à°¿ పోతావు చిన్న‌వాడా అనే చిత్రాన్ని మించి à°¦‌ర్శ‌కుడు చిత్రీక‌రించారు. à°•‌à°¥‌ని à°¬‌లంగా à°¨‌మ్మి తీసిన చిత్రం మా ఓక్క క్ష‌ణం. రెండు జంట‌లు అల్లు శిరీష్, సుర‌à°­à°¿, à°…à°µ‌à°¸‌రాల శ్రీనివాస్‌, సీర‌త్ à°•‌పూర్ జీవితాల్లో à°œ‌రిగే సంఘ‌à°Ÿ‌à°¨‌లు à°¤‌ప్ప‌కుండా ఆశ్య‌ర్యానికి గురిచేస్తాయి. à°’à°•‌ర్ని మించి à°’à°•‌రు à°¨‌టించారు. à°®‌ణిశ‌ర్మ గారి à°°à±€-రికార్డింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్కర్లేదు. ప్ర‌స్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 28à°¨ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ à°—à°¾ రిలీజ్ చేస్తున్నాం. శ్రీరస్తు శుభమస్తు వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం కావడం, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో à°ˆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అబ్బూరి రవి, ఛోటా కె ప్రసాద్, శ్యామ్ కె నాయుడు వంటి సీనియర్ టెక్నీషియన్స్ à°ˆ చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు వి.ఐ ఆనంద్ మాట్లాడుతూ... à°—à°¤ సంవత్సరం à°¨‌వంబ‌ర్ 18à°¨ ఎక్క‌à°¡à°¿à°•à°¿ పోతావు చిన్న‌వాడా లాంటి చిత్రాన్ని డిమానిటైజేష‌న్ టైం లో విడుద‌à°² చేశాము. కంటెంట్ వుంటే ఎన్ని ఇబ్బందులు à°ª‌డినా మంచి చిత్రాల‌à°•à°¿ మా ఆద‌à°°‌à°£ వుంటుందని తెలుగు ప్రేక్ష‌కులు నిరూపించారు. à°®‌రొక్కసారి వారంద‌à°°à°¿à°•à°¿ నా పాదాభివంద‌నాలు. తెలుగు ప్రేక్ష‌కులు ఇచ్చిన ధైర్యంతోనే à°®‌రొక్క‌సారి స్ట్రాంగ్ కంటెంట్ తో ఒక్క‌ క్ష‌ణం చిత్రాన్ని తీసుకువ‌స్తున్నాం. ప్యారలల్ లైఫ్ లో జరిగే సంఘ‌à°Ÿ‌à°¨‌à°² ఆధారంగా తీసుకుని à°•‌à°®‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జోడించి, ఎక్క‌à°¡à°¾ ఆలోచ‌à°¨‌à°•à°¿ తావులేని à°•‌à°¥‌నం తో à°ˆ చిత్రాన్ని తెర‌కెక్కించాము. à°’à°•‌à°°à°¿ ప్రెజెంట్ à°®‌రొక‌à°°à°¿ ఫ్యూచ‌ర్ à°—à°¾ వారి లైఫ్ లో à°œ‌రిగే ప్ర‌తి సంఘ‌à°Ÿ‌à°¨‌ని చాలా వైవిధ్యంగా తీసాము. హీరో అల్లు శిరీష్‌, సుర‌à°­à°¿ పాత్ర‌లో ఇమిడిపోయారు. అలాగే à°®‌రో జంట à°—à°¾ శ్రీనివాస్ à°…à°µ‌à°¸‌రాల‌, సీర‌త్ à°•‌పూర్ à°¨‌టించారు. à°ˆ à°¨‌లుగురి à°®‌ధ్య‌లో వీరి జీవితాల్లో ఏం à°œ‌రిగింది అనేది డిసెంబ‌ర్ 28à°¨ రివీల్ చేస్తాం. నన్ను , నాక‌à°¥‌ని à°¨‌మ్మి నిర్మాత à°š‌క్కి చిగురుపాటి హై à°¬‌డ్జెట్ లో అంటే ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు. అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. అన్నారు


నటీనటులు - అల్లు శిరీష్, సురభి, శ్రీనివాస్ అవసరాల, సీర‌త్ à°•‌పూర్‌, కాశి విశ్వ‌నాథ్, రోహిణి, à°œ‌à°¯‌ప్ర‌కాష్‌, ప్ర‌వీణ్‌, à°¸‌త్య‌, సుద‌ర్శ‌న్‌, వైవా à°¹‌ర్ష‌, ప్ర‌భాస్ శ్రీను, రఘు కారుమంచి, బిల్లి ముర‌ళి, à°°‌వి à°µ‌ర్మ‌, శ్రీసుధ‌, చిత్రం భాషా, భిందు, ప్ర‌à°£‌వ్‌, బద్రం à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°—à°¾...
కో ప్రొడ్యూసర్స్ - సతీష్ వేగేశ్న, రాజేష్ దండ
సంగీతం - మణిశర్మ
డిఓపి - శ్యామ్ కె నాయిడు
డైలాగ్స్ - అబ్బూరి రవి
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్ జి
ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ - నాగేంద్ర ప్రసాద్
క్రియేటివ్ హెడ్ - సంపత్ కుమార్
కో డైరెక్టర్ అండ్ à°…à°¡à°¿à°·‌à°¨‌ల్ డైలాగ్స్‌ - విజయ్ కామిశెట్టి
పి ఆర్ ఓ - ఏలూరు శ్రీను
బ్యానర్ - లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత - చక్రి చిగురు పాటి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - విఐ ఆనంద్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !