View

సెన్సార్ పూర్తి చేసుకున్నగాండీవ‌ధారి అర్జున - రెడీ ఫర్ రిలీజ్

Friday,August18th,2023, 12:22 PM

వైవిధ్య‌మైన జోన‌ర్స్ à°•‌థాంశాల‌తో సినిమాలు చేయ‌టానికి ఎప్పుడూ ముందుండే హీరోల్లో మెగా ప్రిన్స్ à°µ‌రుణ్ తేజ్ à°’à°•‌రు. à°ˆ టాలీవుడ్ స్టార్ ప్ర‌తీ సినిమాకు à°¤‌à°¨ విల‌క్ష‌à°£‌à°¤‌ను చూపిస్తూనే à°µ‌స్తున్నారు. తాజాగా ఈయ‌à°¨ à°•‌థానాయ‌కుడిగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ యాక్ష‌న్ అండ్ ఎమోష‌à°¨‌ల్‌ థ్రిల్ల‌ర్ ‘గాండీవ‌ధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ à°¸‌త్తారు సినిమాను తెర‌కెక్కించారు. రీసెంట్‌à°—à°¾ విడుద‌లైన ట్రైల‌ర్‌లో గూజ్ బంప్స్ తెప్పించే యాక్ష‌న్ à°¸‌న్నివేశాలను చూసి ప్రేక్ష‌కులు ఆశ్చ‌ర్య‌పోయారు.

 

సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 25à°¨ గ్రాండ్ రిలీజ్ చేయ‌టానికి à°¸‌న్నాహాలు చేస్తున్నారు. ట్రైల‌ర్, సాంగ్ రిలీజ్ à°¤‌ర్వాత సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి. 
తాజాగా ‘గాండీవ‌ధారి అర్జున’ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/à°Ž à°¸‌ర్టిఫికేట్‌ను పొందింది. 2 à°—à°‚à°Ÿ‌à°² 18 నిమిషాలుగా మేక‌ర్స్ à°ˆ సినిమా à°°‌న్‌టైమ్‌ను లాక్ చేశారు. సినిమాను చూసిన సెన్సార్ à°¸‌భ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఆక‌ట్టుకునే యాక్ష‌న్ సీక్వెన్స్‌à°²‌తో పాటు సినిమాలోని మంచి మెసేజ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని మేక‌ర్స్ కాన్ఫిడెంట్‌à°—à°¾ ఉన్నారు. 


à°µ‌రుణ్ తేజ్ à°¸‌à°°‌à°¸‌à°¨ సాక్షి వైద్య హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తుంది. నాజ‌ర్‌, విమ‌లా రామ‌న్ ఇత‌à°° కీల‌à°• పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు. à°¨‌టీన‌టులు à°¨‌à°Ÿ‌à°¨‌, సాంకేతిక నిపుణుల ప్ర‌తిభ ప్రేక్ష‌కుల‌కు à°“ అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. యూనిక్ స్టోరీల‌తో సినిమాల‌ను డైరెక్ట్ చేసే బ్రిలియంట్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ à°¸‌త్తారు à°¤‌à°¨‌దైన పంథాలో ‘గాండీవ‌ధారి అర్జున’ సినిమాను à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్‌గానే కాకుండా ప్రేక్ష‌కుల‌కు మంచి ప్ర‌భావాన్ని చూపేలా తెర‌కెక్కించారు. 


ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌à°° సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ à°ˆ చిత్రాన్ని నిర్మించారు. à°ˆ నిర్మాణ సంస్థ చేసే సినిమాల్లోని ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్ గొప్ప‌à°—à°¾ ఉండ‌à°Ÿ‌మే కాకుండా ప్రేక్ష‌కుల‌కు à°“ గొప్ప థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా ఉంటాయి. మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం అందించిన à°ˆ సినిమాకు ముఖేష్ సినిమాటోగ్రాప‌ర్‌à°—à°¾ అవినాస్ కొల్ల ఆర్ట్ డైరెక్ట‌ర్‌à°—à°¾ à°µ‌ర్క్ చేశారు. 


ప్ర‌పంచ వ్యాప్తంగా ‘గాండీవధారి అర్జున’ ఆగస్ట్ 25à°¨ భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !