View

అమరం అఖిలం ప్రేమ టీజర్ లాంచ్ విశేషాలు

Monday,December09th,2019, 09:34 AM

సుకుమార్ గుర్తించిన యంగ్ టాలెంటెడ్ టీమ్ అంటే తప్పకుండా వీరిలో వున్న ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమరం అఖిలం ప్రేమ అనే à°ˆ టైటిల్ చాలా పాజిటివ్‌à°—à°¾ వుంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. సుకుమార్ ఆధ్వర్యంలో రూపొందిన à°ˆ సినిమా తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వుంది అన్నారు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ. 


విజయ్‌రామ్, శివశక్తి సచ్‌దేవ్ జంటగా జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వంలో వీఆర్ చలనచిత్రాలు పతాకంపై వీఈవీకేడీఎస్  à°ªà±à°°à°¸à°¾à°¦à± నిర్మించిన చిత్రం అమరం అఖిలం ప్రేమ. à°ˆ చిత్ర టీజర్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో కలిసి కొరటాల శివ ఆవిష్కరించారు. 


à°ˆ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ à°ˆ చిత్ర నిర్మాత ప్రసాద్‌తో నాది 20 ఏళ్ళ ప్రయాణం. లెక్చరర్స్‌à°—à°¾ ఇద్దరం కలిసి పనిచేశాం. ప్రసాద్ à°ˆ చిత్రంతో నిర్మాతగా మారటం ఆనందంగా వుంది. విజయ్ రామ్‌ను హీరోగా చూడాలనేది ఆయన తండ్రి కోరిక. నటుడిగా అన్ని రకాల ఎమోషన్స్ పండించడమే à°“ హీరోకు కావాల్సిన అర్హత. అది విజయ్‌రామ్‌లో వుంది. à°ˆ చిత్ర దర్శకుడు జోనాథన్ నాకు చాలా ఏళ్ళ నుండి తెలుసు. ఎంతో ప్రతిభావంతుడైన దర్శకుడు. రసూల్ ఎల్లోర్ విజువల్స్ అద్భుతంగా వున్నాయి.  à°¤à°ªà±à°ªà°•à±à°‚à°¡à°¾ à°ˆ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది అని తెలిపారు. 


సుకుమార్ తనను గుర్తించి హీరోగా ఎంకరేజ్ చేశారని హీరో విజయ్‌రామ్ తెలిపారు. 


దర్శకుడు మాట్లాడుతూ సుకుమార్ గారు లేకపోతే à°ˆ రోజు నేను దర్శకుడిగా మీ ముందు వుండేవాడ్ని కాదు. మొదట్నుంచీ ఆయన ప్రోత్సాహం ఎంతో వుంది. ఎంతో వ్యయ ప్రయాసాలతో నిర్మాత ప్రసాద్ à°ˆ చిత్రాన్ని రాజీపడకుండా నిర్మించారు. బొమ్మరిల్లుతో జెనీలియాకు à°Žà°‚à°¤ మంచి పేరు వచ్చిందో à°ˆ చిత్ర నాయిక శివశక్తికి à°ˆ చిత్రంతో à°…à°‚à°¤ పేరు వస్తుంది అన్నారు. 


నిర్మాత మాట్లాడుతూ నా మీద ప్రేమతో à°ˆ వేడుకకు విచ్చేసి, మమ్ములను ప్రోత్సాహిస్తున్న సుకుమార్, కొరటాల శివకు నా కృతజ్ఞతలు. తప్పకుండా à°ˆ చిత్రం అందరి ప్రశంసలు పొందుతుందనే నమ్మకం వుంది అని తెలిపారు. 


ఈ కార్యక్రమంలో కెమెరామెన్ రసూల్ ఎల్లోర్, సంగీత దర్శకుడు రథన్, నటుడు శ్రీకాంత్, మాటల రచయిత శ్రీకాంత్ విస్సా, జక్కా హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !