View

అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన పోస్టర్ ని లాంఛ్ చేసిన దర్శకులు కె.విశ్వనాధ్

Sunday,January05th,2020, 10:10 AM

తెలుగు కనుమరుగవుతున్న తరుణంలో తెలుగు యొక్క గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తముగా చాటి చెప్పేలా "జనవరి 6à°¨ లక్షలాది మంది విద్యార్థులతో 'అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన" అనే వినూతన కార్యక్రమాన్ని చేపట్టారు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు శత శతకకవి శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్, తానా అధ్యక్షులు శ్రీ తాళ్లూరు జయశేఖర్. à°ˆ సందర్భం à°—à°¾  'అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన" పోస్టర్ ని à°ˆ రోజు ప్రముఖ దర్శకులు కె. విశ్వనాధ్ చేతుల మీదుగా లాంచ్ చేసారు. 


à°ˆ  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ లో కె .విశ్వ నాథ్ మాట్లాడుతూ... à°¶à°¤ శతక కవి చిగురుమళ్ల శ్రీనివాస్ గారు కొన్ని పద్యాలూ పాడి వినిపించారు. ఎంతో అర్ధవంతం à°—à°¾, వేమన పద్యాలూ గుర్తు చేసేలా  à°‰à°¨à±à°¨à°¾à°¯à°¿.  à°µà°¾à°°à°¿à°•à°¿ తెలుగు మీద à°Žà°‚à°¤ అవగాహన, అమ్మ నాన్న , గురువు à°² పై à°Žà°‚à°¤ భక్తి ఉందో పద్యాలు విన్నాక తెలుస్తుంది. ఇవి భావి తరాలకు ఎంతో ఉపయోగపడతాయి. à°ˆ కార్య క్రమముతో   పిల్లలను తీర్చిదిద్దాలని కంకణము కట్టుకున్నారు వీరు. లక్ష మంది పిల్లలు పాడుతున్నారంటే నిజంగా ఇదొక చారిత్రాత్మకమైన సంఘటనగా చెప్పొచ్చు. గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేసి à°Žà°‚à°¤ గొప్ప పేరు తెచ్చుకున్నారో, అలా భాషాభిమానముతో  à°‡à°²à°¾à°‚à°Ÿà°¿  à°—ొప్ప కార్యక్రమాన్ని హితోధికముగా  à°šà±‡à°¸à±à°¤à±‹à°¨à±à°¨ తాళ్లూరు జయశేఖర్, చిగురుమళ్ళ శ్రీనివాస్ ని అభినందిస్తున్నాను అన్నారు.    

  
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు శత శతకకవి శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్  à°¨à°¿à°°à±à°µà°¹à°£à°²à±‹ "అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన"  à°œà°¨à°µà°°à°¿ 6à°¨ జరుగుతుందని,  à°ªà±à°°à°ªà°‚à°š వ్యాప్తంగా లక్షలాది మంది బాలబాలికలు à°ˆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని తానా అధ్యక్షులు శ్రీ తాళ్లూరు జయశేఖర్ గారు తెలియజేశారు. 


à°ˆ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ ... భద్రాద్రి కవి శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్  à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ అమ్మ శతకం, నాన్నశతకం, గురువు శతకాల లోని పద్యాలను విద్యార్థులచే కంఠస్థం చేయించి ఎవరి పాఠశాలలో వారు సమావేశమై సామూహిక గానం చేసే బృహత్ యజ్ఞం ఇది అన్నారు.       


అమ్మానాన్న గురువుల పట్ల ప్రేమ, అభిమానం, గౌరవం  à°•à°²à°¿à°—à°¿à°‚à°šà°¡à°‚, తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించటం, విలువలను భావితరాలకు అందించటం, వంటి సదుద్దేశాలతో  à°¤à°¾à°¨à°¾ à°ˆ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.   రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాక దేశ విదేశాలలో  à°ˆ  à°ªà°¦à±à°¯à°¾à°°à±à°šà°¨  à°œà°°à°—బోతుందని,  à°ˆ కార్యక్రమంలో లక్షలాదిగా విద్యార్థులు పాల్గొనాలని ఆయన  à°¤à±†à°²à°¿à°¯à°œà±‡à°¶à°¾à°°à±. 


అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన" కు ప్రముఖ సాహితీ వేత్తలు  à°šà°‚ద్రబోస్, నటుడు తనికెళ్ళ భరణి సపోర్ట్ చేస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !