View

‘జీ 5’లో సరికొత్త వినోదామృతం

Monday,June29th,2020, 01:54 PM

సంతోషానికి దివ్యఔషధం వినోదామృతం అని పెద్దలు చెబుతుంటారు. తెలుగు ప్రేక్షకులకు స్వచ్ఛమైన వినోదాన్ని అందించిన బుల్లితెర కార్యక్రమం ‘అమృతం’. పదమూడేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులకు ముందుకు ‘అమృతం’ తీసుకొచ్చిన ఘనత ‘జీ 5’ ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్‌ది. వందకు పైగా ఒరిజినల్‌ షోలు, సిరీస్‌లతో దేశవ్యాప్తంగా అన్ని భాషల వీక్షకులనూ ఆకట్టుకుంటూ... ఒరిజినల్‌ కంటెంట్‌తో దూసుకువెళ్తున్న ‘జీ 5’లో ‘అమృతం ద్వితీయం’ వెబిసోడ్స్‌à°—à°¾ వస్తున్న సంగతి తెలిసిందే. జూన్‌ 25à°¨ ‘అమృతం ద్వితీయం’లో మూడు కొత్త ఎపిసోడ్స్‌ యాడ్‌ చేశారు.


https://www.zee5.com/zee5originals/details/amrutham-dhvitheeyam/0-6-2548


ఇటీవల లాక్‌డౌన్‌లో ఎదురైన సమస్యలను వినోదాత్మకంగా చూపిస్తూ రెండు ‘లాక్‌డౌన్‌ స్పెషల్స్‌’ ఎపిసోడ్స్‌ను ‘జీ 5’ వీక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. à°† రెండూ అందర్నీ నవ్వించాయి. ఇప్పుడు సిటీలో డెంగ్యూ తీవ్రత ఎక్కువ కావడంతో అమృతరావు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడనే నేపథ్యంలో ‘అమృతం ద్వితీయం’ 6à°µ ఎపిసోడ్‌... అమృత విల్లాస్‌లో కిట్టీ పార్టీలు నిర్వహించే సంజీవినీ ఆలోచనతో ఎపిసోడ్‌ 7... à°’à°• పుస్తక ఆవిష్కణ, తమ పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు అనూహ్య మలుపులతో ఏ విధంగా దిగజారాయనే నేపథ్యంలో ఎపిసోడ్‌ 8 రూపొందాయి.


అమృతం పాత్రలో హర్షవర్ధన్‌, అంజి పాత్రలో ఎల్‌.బి. శ్రీరామ్‌, అప్పాజీ పాత్రలో శివన్నారాయణ, సర్వం పాత్రలో వాసు ఇంటూరి, ఇతర పాత్రల్లో తదితరులు ‘అమృతం ద్వితీయం’లో నటిస్తున్నారు.

 

ZEE5 PREMIERES NEW EPISODES OF POPULAR ORIGINAL AMRUTHAM DHVITHEEYAM


Three new episodes in addition to previously released lockdown special, streaming now


ZEE5, India’s largest creator of Original content, with over 100+ Originals across genres and languages, announced the launch of three new episodes of its most popular Telugu Original ‘Amrutham Dhvitheeyam’ on 25th June.


Click here to watch.


While episode 6 is about how a dengue outbreak in the city makes Amrutha Rao take extreme precautionary measures, episode 7 is about Sanjeevini floating the idea of conducting kitty parties at Amrutha Vilas and episode 8 is about a book launch and how their attempts to recoup their investment only get worse with unimaginable twists and turns!


ZEE5 recently announced a ‘Lockdown Special’ of ‘Amrutham Dhvitheeyam’, a situational comedy of two episodes and viewers loved it given that they could immediately relate to the current scenario of lockdown troubles in a funny way.
Amrutham Dhvitheeyam stars Harshavardhan (Amrutham), LB Sriram (Anji), Sivanarayana (Appaji), and Vasu Inturi (Sarvam).


Amrutham 1 was a popular Telugu TV sitcom in 2001, a huge hit, starring Sivaji Raja, Naresh, Harshavardhan, and Gundu Hanumatha Rao. Two friends, Amrutham and Anji, come up with creative ideas to improve their restaurant business and get rich but fail with hilarious consequences every single time. Sarvam, their loyal but loco man Friday and Appaji their rapacious landlord contributed famously to their comedy of errors and also became extremely popular characters.


6 Years after it began telecast as a weekly sitcom, Amrutham ended its run on Television. Now after 13 years, the show is back as Amrutham Dhvitheeyam. It premiered exclusively on ZEE5 on 25th March and new episodes every month thereafter, produced by Ganga Raju Gunnam.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !