View

ఈ నెల 20న ‘అంగుళీక’ విడుదల!  

Saturday,March14th,2020, 12:47 PM

ఆరువందల ఏళ్ల క్రితం జరిగిన à°“ యాథార్థ సంఘటన ఆధారం చేసుకుని సినిమాకు తగ్గట్టుగా కొన్ని కల్పిత పాత్రలతో తెరకెక్కిన సోషియో ఫ్యాంటసీ చిత్రమే ‘అంగుళీక’. శ్రీ శంఖు చక్ర ఫిలింస్‌ పతాకంపై దీపక్‌, శేఖర్‌ వర్మ, వివ్యశాన్త్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. కోటి తూముల, à°Ž.జగన్‌మోహన్‌రెడ్డి నిర్మాతలు . ప్రేమ్‌ ఆర్యన్‌ దర్శకుడు. ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు  à°ªà±‚ర్తి చేసుకున్న à°ˆ చిత్రం  à°ˆ నెల 20à°¨ గ్రాండ్‌à°—à°¾ విడుదలవుతోంది. à°ˆ సందర్భంగా à°ˆ రోజు ఫిలించాంబర్‌లో చిత్రయూనిట్‌ ట్రైలర్  à°²à°¾à°‚చ్‌ చేశారు. à°ˆ కార్యక్రమానికి à°Ÿà°¿.ప్రసన్న కుమార్‌,  à°¨à°¿à°°à±à°®à°¾à°¤  à°¦à°¾à°®à±‹à°¦à°°à±‌ ప్రసాద్‌, ముత్యాల రాందాస్, ఏలూరు సురేందర్ రెడ్డి  à°®à±à°–్య అతిథులుగా విచ్చేశారు.


ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘అంగుళీక’ ట్రైలర్  à°¬à°¾à°—ుంది. గ్రాఫిక్స్‌ కూడా చాలా గ్రాండ్‌à°—à°¾ ఉన్నాయి. నిర్మాత బడ్జెట్‌, దర్శకుడి ప్రతిభ ట్రైలర్ కనిపిస్తోంది. ‘అరుంధతి’లా à°ˆ సినిమా కూడా ఘనవిజయం సాధించాలి. ఇక థియేటర్స్‌ బంద్‌ అంటూ కొందరు అసత్య ప్రచారాలు  à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±. అందులో నిజం లేదు. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయవద్దు’’ అన్నారు. 


దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘అంగుళీక, పాటలు , ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. à°ˆ నెల  20à°¨ వస్తోన్న సినిమా  à°ªà±†à°¦à±à°¦ సక్సెస్‌ కావాలని ఆకాంక్షిస్తున్నా. ఇక థియేటర్స్‌ బంద్‌ అంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదు. à°ˆ విషయంలో ప్రభుత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ప్రస్తుతానికి ఎలాంటి బంద్‌ లేదు. త్వరలో  à°ªà°°à°¿à°¸à±à°¥à°¿à°¤à±à°²à± చక్కబడి పబ్లిక్‌ యథావిధిగా  à°¥à°¿à°¯à±‡à°Ÿà°°à±à°¸à± కు వచ్చే  à°…వకాశాలు ఉన్నాయి’’ అన్నారు.


హీరోయిన్‌ వివ్య శాంత్‌ మాట్లాడుతూ.. ‘‘à°ˆ సినిమాలో నా పాత్రకు చాలా ఇంపార్టెన్స్‌ ఉంటుంది. అందరూ తప్పకుండా సినిమా చూడాలి. ఇంత మంచి అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు   నా ధన్యవాదాలు’’ అన్నారు.


హీరో శేఖర్‌ వర్మ మాట్లాడుతూ.. ‘‘à°’à°• మంచి సినిమాలో నేనూ పార్ట్‌ కావడం చాలా సంతోషంగా ఉంది. à°ˆ సినిమా రిలీజ్‌ వరకు వచ్చిందంటే మా నిర్మాత, దర్శకుడి శ్రమ ఎంతో ఉంది. మా చిత్రాన్ని పెద్ద హిట్‌ చేస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.


నిర్మాత కోటి తూముల  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚.. ‘‘ఎంతో కష్టపడి, ఇష్టపడి సినిమాను నిర్మించాం. కొన్ని కారణాల   వల్ల సినిమా డిలే   అయినప్పటికీ  à°…వుట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది. సినిమాపై అందరం ఎంతో నమ్మకంతో ఉన్నాం. à°ˆ నెల  20à°¨ గ్రాండ్‌à°—à°¾ రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు.


నిర్మాణ సారథి రాంబాబు చిక్కవరపు మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు ప్రేమ్‌ ఆర్యన్‌ బాలీవుడ్‌ చిత్రాలకు  à°—్రాఫిక్స్‌ విభాగంలో పని చేసిన అనుభవంతో à°ˆ సినిమాను à°’à°• విజువల్‌ వండర్‌à°—à°¾ తీర్చిదిద్దాడు. స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. మనకు ఏడు రకాల  à°¸à±‚ర్యగ్రహణాలు  à°‰à°‚టాయి. అందులో à°’à°• సూర్యగ్రహణం అంగుళీక ఆకారంలో ఉంటుంది. సూర్యభగవానుడి అంశలో పుట్టిన à°’à°• అమ్మాయికి, అంగుళీక సూర్యగ్రహణానికి à°’à°• లింక్‌ ఉంటుంది. à°† లింక్‌ ఏంటనేదే సినిమా. కోటి తూముల  à°—ట్స్‌ ఉన్న నిర్మాత. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించాడు. à°ˆ నెల  20à°¨ విడుదలయ్యే మా సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు.


దర్శకుడు ప్రేమ్‌ ఆర్యన్‌ మాట్లాడుతూ.. ‘‘సూర్యభగవానుడి అంశలో పుట్టిన అంగుళీక అనే అమ్మాయి కథే à°ˆ చిత్రం. ఆరువందల ఏళ్ల క్రితం జరిగిన à°“ చిన్న సంఘటనను బేస్‌ చేసుకుని సినిమాగా మలిచాం. ఆరు వంద ఏళ్లకోసారి వచ్చే అంగుళీక సూర్యగ్రహణం à°ˆ సంవత్సరం 2020లో రానుండటం  à°µà°¿à°¶à±‡à°·à°‚. మా నిర్మాతలు ఇచ్చిన సహకారంతో సినిమాను అనుకున్న విధంగా తీయగలిగాను’’ అన్నారు.


సంగీత దర్శకుడు శ్యామ్‌ కె.ప్రసన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇందులో పాటతో పాటు నేపథ్య సంగీతానికి మంచి స్కోపుంది’’ అన్నారు.


దీపక్‌, దేవ్‌గిల్‌, వివ్యశాంత్‌, శేఖర్‌వర్మ, కోటిశ్వరరావ్‌, పంకజ్‌, రామకృష్ణ, జయవాణి, వేణు, రాంజగన్‌, అవినాష్‌ తదితరులు నటిస్తోన్న à°ˆ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చిట్టిబాబు,  à°Žà°¡à°¿à°Ÿà°¿à°‚గ్‌: మార్తాండ్‌ వెంకటేష్‌, సంగీతం: శ్యామ్‌ కె ప్రసన్‌, ఆర్ట్స్‌: వెంకటేష్‌,  à°®à°¾à°Ÿà°²à± : బి.సుదర్శన్‌, పాటలు : శ్రీమణి, శ్రీనివాస్‌ పైడిపల్లి, గౌరినందన, సహనిర్మాతలు : శశిబాణా , సిర్రి శివ,  à°ªà±€à°†à°°à±à°µà±‹: రమేష్‌ చందు, సమర్పణ: మాస్టర్‌ à°Ÿà°¿.హర్షిత్‌సాయి, నిర్మాతలు : కోటి తూముల , ఏ.జగన్‌మోహన్‌ రెడ్డి, à°•à°¥-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ప్రేమ్‌ ఆర్యన్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !