View

ఫిబ్రవరిలో అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి

Saturday,February01st,2020, 03:54 PM

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1à°—à°¾ హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు. à°ˆ సినిమా ఫస్ట్ లుక్, ప్రచార చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ ‘‘ఆల్రెడీ రిలీజైన ట్రైలర్, పోస్టర్స్ à°•à°¿ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. à°ˆ సందర్భంగా ప్రేక్షకులు అందరికీ థాంక్స్. మొదట మా సినిమాను ఫిబ్రవరి 7à°¨ విడుదల చేయాలనుకున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కాస్త ఆలస్యం కావడం, ఇతర టెక్నికల్ సమస్యల వలన సినిమాను వాయిదా వేస్తున్నాం. ఫిబ్రవరి నెలలోనే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. అతి త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం" అని అన్నారు. à°¸à°¿à°¨à°¿à°®à°¾ గురించి బాలు మాట్లాడుతూ "మహానగరంలో నివసించే నలుగురు అమ్మాయిల కథే à°ˆ సినిమా. హైదరాబాద్‌లో ఉండే à°ˆ నలుగురు అమ్మాయిలు ఫ్రెండ్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం గోవా వెళతారు. అక్కడ ఏం జరిగింది? అనేది ఆసక్తికరం. à°•à°¥, కథనాలు కొత్త తరహాలో ఉంటాయి. ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. న్యూ ఏజ్ సినిమా ఇది’’ అని అన్నారు.

నటీనటులు:
ధన్యా బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌, రఘుబాబు, హిమజ, రఘు కారుమంచి, సమీర్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు:
అసోసియేట్‌ డైరెక్టర్‌: లక్కీ బెజవాడ, ఎడిటర్‌: తెల్లగుటి మణికాంత్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎల్ఎన్‌ వారణాసి, వైజేఆర్‌, à°•à±‹ - ప్రొడ్యూసర్స్: నేహా మురళీకృష్ణ, రఘురామ్‌ యరుకుండ, à°†à°°à±à°Ÿà±‌ డైరెక్టర్‌: గాంధీ నడికుడికర్‌, సినిమాటోగ్రఫీ: శేఖర్‌ గంగమోని, సంగీతం: వికాస్‌ బాడిస,కో–డైరెక్టర్‌, డైలాగ్స్‌: విజయ్‌ కామిశెట్టి, నిర్మాత: హిమ బిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌, à°°à°šà°¨, దర్శకత్వం: బాలు అడుసుమిల్లి.


'Anukunnadhi Okkati Ayyindhi Okkati' to release in February 


'Anukunnadhi Okkati Ayyindhi Okkati', produced by Hima Velagapudi and Vegi Srinivas on Black & White Pictures and Poorvi Pictures as Production No. 1, is coming in the direction of debutant Baalu Adusumilli.  Starring Dhanya Balakrishna, Tridha Choudhury, Siddhi Idnani, and Komalee Prasad, the film's First Look, Trailer and other pre-release specials have received a tremendous response from the audience.  The makes are glad to inform that the promising film will hit the screens in February.  


Talking about the movie, director Baalu Adusumilli says, "The trailer and the posters have received a great response.  I thank the audience for blessing us with this kind of reception. The original plan was to release the movie on February 7. Due to some issues, we have decided to postpone the release date.  The movie will release later this month.  The exact date will be announced soon."  


What is the film about?  The director says, "The film tells the story of four girls living in the city of Hyderabad.  They visit Goa for their friend's destination wedding.  What happened there during the stay is an exciting aspect in the movie.  This is a new-age movie"  


Cast and crew:
Dhanya Balakrishna, Tridha Choudhury, Siddhi Idnani, Komalee Prasad, Raghu Babu, Himaja, Raghu Karumanchi, Sameer and others.  
Music: Vikas BadijaDOP: Shekar GanganamoniEditor: Thellaguti ManikanthArt Director: Gandhi NadikudikarAssociate Director: Lucky BezawadaExecutive Producer: LN Varanasi & YJRCo-Producers: Neha Muralikirshna, Raghuram Yarukunda 
Producers: Hima Velagapudi & Vegi SrinivasDialogues & Co-Director: Vijay KamisettyWritten & Directed by Baalu Adusumilli



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !