View

అస‌లేం జ‌రిగింది సినిమా ప్రారంభోత్సవ విశేషాలు

Friday,February15th,2019, 03:09 PM

శ్రీరాం, సంచితా à°ª‌డుకొణే హీరోహీరోయిన్లుగా à°…à°¸‌లేం à°œ‌రిగింది సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. à°¨‌à°®‌స్తే తెలంగాణ చీఫ్ à°Žà°¡à°¿à°Ÿ‌ర్ à°•‌ట్టా శేఖ‌ర్‌రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయ‌à°—à°¾.. క్రెడాయ్ జాతీయ మాజీ అధ్య‌క్షుడు సి.శేఖ‌ర్‌రెడ్డి క్లాప్ కొట్టారు.


ఎక్సోడ‌స్ మీడియా బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న à°ˆ సినిమాకు కెమెరామ‌న్ ఎన్‌వీఆర్ తొలిసారిగా à°¦‌ర్శ‌à°•‌త్వ బాధ్య‌à°¤‌ల్ని చేప‌ట్టారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ à°®‌హావీర్ à°ˆ సినిమాకు à°š‌క్క‌à°Ÿà°¿ సంగీతాన్ని అందించారు. à°ˆ సినిమాకు à°•‌à°¥‌ను నెర్ర‌à°ª‌ల్లి వాసు అందించారు. ముహుర్త‌పు షాట్‌ను హీరో శ్రీరాం, డ్యాన్స‌ర్ల మీద చిత్రీక‌రించారు. ఈశ్వ‌ర్ à°ˆ సినిమా ద్వారా డ్యాన్స్ మాస్ట‌ర్‌à°—à°¾ à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు.


à°ˆ సంద‌ర్భంగా à°•‌ట్టా శేఖ‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ నేప‌థ్యంలో à°’à°• à°¸‌స్పెన్స్ à°²‌వ్ స్టోరీని తెర‌కెక్కిస్తున్నందుకు అభినంద‌లు తెలిపారు. ప్ర‌à°œ‌à°² జీవితాల‌తో ముడిప‌à°¡à°¿ ఉన్న à°•‌థాంశాన్ని ఎంచుకుని, ఆక‌ర్ష‌ణీయ‌మైన రీతిలో చిత్రీక‌రించే సినిమాలు à°¤‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తాయ‌న్నారు. అలాంటి కోవ‌లోకే à°…à°¸‌లేం à°œ‌రిగింది సినిమా à°µ‌స్తుంద‌ని తెలిపారు.


క్రెడాయ్ జాతీయ మాజీ అధ్య‌క్షుడు సి.శేఖ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ‌లోని à°…à°‚à°¦‌మైన లొకేష‌న్ల‌లో సినిమా చేయ‌à°¡à°‚ స్వాగ‌తించాల్సిన విష‌à°¯‌à°®‌న్నారు.


నిర్మాణ కె. నీలిమా మాట్లాడుతూ.. తెలంగాణ నేప‌థ్యంలో రూపొందుతున్న à°ˆ సినిమా చిత్రీక‌à°°‌à°£ à°¶‌à°°‌వేగంగా à°œ‌రుపుతున్నామ‌ని.. మే à°šà°¿à°µ‌రిలోపు సినిమాను విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నామ‌న్నారు.


à°ˆ కార్య‌క్ర‌మంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ శ్రీక‌ర్ రెడ్డి, గిరిధారి హోమ్స్ à°Žà°‚à°¡à±€ ఇంద్ర‌సేనారెడ్డి, బొమ్మారం గ్రామ à°¸‌ర్పంచి శంక‌ర్‌, à°²‌క్ష్మారెడ్డి, పాస్ట‌ర్ ప్రేమ్ బాబు à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !