View

షూటింగ్ పూర్తి చేసుకున్న 'అసలేం జరిగింది'

Sunday,April07th,2019, 01:55 PM

శ్రీరాం, సంచితా à°ª‌డుకుణే హీరోహీరోయిన్లుగా ఎక్సోడ‌స్ మీడియా నిర్మిస్తున్న à°…à°¸‌లేం à°œ‌రిగింది సినిమా షూటింగ్ విజ‌à°¯‌వంతంగా పూర్త‌య్యింది. హైద‌రాబాద్‌, మెద‌క్‌, ఆదిలాబాద్‌, నిర్మ‌ల్ వంటి ప్రాంతాల్లో.. దాదాపు à°¨‌à°²‌భై రోజుల పాటు సాగిన షూటింగులో టాకీ పార్టు, పాట‌లు, భారీ ఫైట్ల‌ను చిత్రీక‌రించారు. ఫైట్ మాస్ట‌ర్ శంక‌ర్ నేతృత్వంలో భారీ స్థాయిలో ఫైట్ల‌ను తెర‌కెక్కించారు. సినిమాలోని యాక్ష‌న్ సీక్వెన్స్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌à°£‌à°—à°¾ నిలుస్తాయ‌ని కో- ప్రొడ్యూస‌ర్ కింగ్ జాన్స‌న్ కొయ్య‌à°¡ తెలిపారు. మాస్ట‌ర్ ఈశ్వ‌ర్ à°ˆ సినిమా ద్వారా  కొరియోగ్రాఫ‌ర్గాప‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతున్నార‌ని.. యూత్‌ని ఆక‌ట్టుకునే విధంగా డాన్స్ సీక్వెన్స్‌à°²‌ను à°¸‌à°®‌కూర్చార‌ని అన్నారు. సినిమాలో à°’à°• మాస్ సాంగ్‌ని దాదాపు రెండు వంద‌à°² మంది ఆర్టిస్టుల‌తో చిత్రీక‌à°°à°¿à°‚à°š‌à°—à°¾.. à°®‌రో పాట‌ను నాలుగు వంద‌à°² మందితో చిత్రీక‌రించామ‌ని వెల్ల‌డించారు. కొరియోగ్రాఫ‌ర్ మాస్ట‌ర్ à°¹‌à°°à°¿ నేతృత్వంలో ఐటెం సాంగ్‌ను ఆక‌ర్ష‌ణీయంగా షూట్ చేశామ‌న్నారు. సినిమా నాణ్య‌à°¤‌లో కాంప్ర‌మైజ్ కాకుండా ఉండ‌టానికి.. 8కె రెజ‌ల్యూష‌న్ à°—‌à°² రెడ్ మాన్‌స్ట్రో కెమెరాను à°ˆ సినిమా చిత్రీక‌à°°‌à°£ కోసం వినియోగించామ‌ని తెలిపారు. à°²‌వ్‌, à°¸‌స్పెన్స్‌, యాక్ష‌న్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైనర్‌à°—à°¾ నిర్మించిన à°…à°¸‌లేం à°œ‌రిగింది సినిమా ప్రేక్ష‌కుల‌కు à°¤‌ప్ప‌కుండా à°¨‌చ్చుతుంద‌న్నారు. తాము అనుకున్న‌దానికంటే మెరుగ్గా à°ˆ సినిమాను డైరెక్ట‌ర్ ఎన్‌వీఆర్ తెర‌కెక్కించార‌ని చెప్పారు. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నుల‌ను à°¶‌à°°‌వేగంగా పూర్తి చేసి మే నెల‌లో సినిమాను విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నామ‌ని తెలిపారు. ఇందుకు సంబంధించిన à°ª‌నులు à°šà°¿à°µ‌à°°à°¿ à°¦‌à°¶‌లో ఉన్నాయ‌న్నారు.    



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !