View

కమర్షియల్ కుటుంబ కథా చిత్రం అశ్వథ్థామ - దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు

Thursday,January30th,2020, 01:53 PM

హీరో నాగశౌర్య కథానాయకుడిగా శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై రమణ తేజ దర్శకత్వంలో ఉష ముల్పూరి నిర్మించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'అశ్వథ్థామ`. మెహ‌రీన్ హీరోయిన్ à°—à°¾ à°¨‌టించింది. à°ˆ సినిమా జనవరి 31à°¨ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నసందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. à°ˆ కార్యక్రమంలో. నిర్మాతలు శంకర్‌ ప్రసాద్, ఉషా ముల్పూరి, లైన్‌ ప్రొడ్యూసర్‌ బుజ్జి పాల్గొన్నారు.


దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ - నేను చిన్న సినిమాలు చూస్తుంటాను. కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న దర్శకులు, సాంకేతిక నిపుణులు మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. నటుడిగా నాగశౌర్య ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలడు. గడ్డం తీస్తే క్లాస్‌à°—à°¾ కనిపిస్తాడు. గడ్డం  à°‰à°‚టే ఫైటర్‌à°—à°¾ ఉంటాడు. కీరిటం పెడితే కృష్ణుడిలా,  à°•à±à°¯à°¾à°ªà±‌పెడితే కౌబాయ్‌లా ఉంటాడు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘ఛలో’ వంటి సినిమాలు సక్సెస్ సమయంలో నా కన్ను నాగశౌర్యపై పడింది. దేవి కటాక్షం కోసం చూస్తున్నాం.  నేను 'అశ్వథ్థామ' చిత్రం చూడలేదు. కానీ à°ˆ చిత్రం నా ఊహకు à°“ కమర్షియల్‌ కుంటుంబ కథా చిత్రంగా అనిపిస్తుంది. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్‌ ఇలా అన్ని అంశాలు ఉన్న à°ˆ చిత్రం హిట్ సాధిస్తుంది. 'అశ్వథ్థామ' చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌. నాగశౌర్య తన కెరీర్‌లో ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలి అన్నారు.


యంగ్‌ హీరో నాగశౌర్య మాట్లాడుతూ - రాఘవేంద్రరావుగారి ఆశీస్సులతో à°ˆ సినిమా మొదలైంది. ఆయన చేయి చాలామంచిదని అంటుంటారు. మా సినిమా ప్రొడక్ట్‌ బాగా వచ్చింది. దాదాపు నెలరోజుల నుంచి à°ˆ సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నాను. శుక్రవారం మా సినిమా విడుదల అవుతుంది. అప్పుడు ప్రేక్షకుల అభిప్రాయాలను నా చెవులతో వినడానికి సిద్ధంగా ఉన్నాను. à°ˆ చిత్రం నాకొక మంచి ఎమోషన్ జర్నీ అని చెప్పగలను. ఇందులో కొత్త శౌర్యను చూస్తారు. నేను కన్న à°ˆ సినిమా దీని కోసం మా టీమ్‌ à°…à°‚à°¤ చాలా కష్టపడ్డారు. నాకు à°•à°¥ చెప్పి దర్శకుడు అవుదామని వచ్చిన ఫణి నా మాట విని à°ˆ సినిమాకు అసోసియేట్‌ డైరెక్టర్‌à°—à°¾ పని చేశాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌à°—à°¾ చరణ్‌తేజ్‌ అందించిన సంగీతం శ్రోతలకు కనెక్ట్ అయింది. జిబ్రాన్‌ మంచి నేపథ్యసంగీతం సమకూర్చారు. ఇంకా ఎడిటర్‌ గ్యారీ, కెమెరామన్‌ మనోజ్‌ డైలాగ్‌ రైటర్స్‌ సురేష్,భాస్కర్‌ ఇలా అందరు బాగా కష్టపడ్డారు. కష్టపడి సినిమాను నిజాయితీగా తీశాం. ప్రేక్షకులకు à°ˆ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది అన్నారు.


చిత్ర à°¦‌ర్శ‌కుడు  à°°à°®à°£à°¤à±‡à°œ మాట్లాడుతూ - ఇక్క‌à°¡à°¿à°•à°¿ వచ్చిన రాఘవేంద్రరావుగారికి ధన్యవాదాలు. మూవీ ఓపెనింగ్‌ రోజు ఆయన వచ్చారు. ఇప్పుడు రిలీజ్‌ సందర్భంగా మళ్లీ మాకు సపోర్ట్‌à°—à°¾ వచ్చారు. à°ˆ సినిమాను రమణతేజ బాగా తీశాడని చెప్పుకుంటున్నారు. కానీ నాగశౌర్య మంచి కథను అందించారు. నాగశౌర్య సపోర్ట్‌ మరవలేనిది. ఇక à°ˆ సినిమా రిజల్ట్‌ గురించి పక్కన పెడితే..à°“ మంచి కారణంతో తీశాం. ప్రేక్షకులకు నచ్చుతుంది అన్నారు.


ఐరా క్రియేషన్స్‌ డిజిటల్‌ డైరెక్టర్‌ గౌతమ్ మాట్లాడుతూ - మా తమ్ముడు ఇప్పటివరకు 17 సినిమాలు చేశాడు. ఇది 18వసినిమా. ప్రతి సినిమాకు నేను ఎదొఒక కంప్లైట్‌ చేసేవాడిని. à°ˆ సినిమాకు అలా ఏం లేదు. తనలోని యాక్టర్‌కిపోటీ పడేలా రైటర్, తన లోని రైటర్‌కు పోటీగా యాక్టర్‌ అంటూ చేశాడు శౌర్య. రమణతేజ à°ˆ సినిమాను బాగా తీశారు. డిజిటల్‌ పబ్లిసిటీ క్రెడిట్‌ నా ఒక్కడిదే కాదు. టీమ్‌ అందరిదీ. సహకరిస్తున్న మీడియాకు ధన్యవాదాలు అన్నారు .


à°¨‌టుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ - సమాజంలోమహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను ఎదిరించే వ్యక్తిత్వం ఉన్నావాడు ‘అశ్వథ్థామ’. à°ˆ చిత్రం ఐరా క్రియేషన్స్‌లో మంచి చిత్రంగా నిలుస్తుంది. ఒకప్పుడు భాగ్యరాజ్, రాజేంద్రన్‌ వంటివారు వారే à°•à°¥ రాసుకుని హీరోగా రాసేవారు. à°ˆ సినిమాకు నాగశౌర్య అలా చేశారు అన్నారు.
à°ˆ కార్యక్రమంలో కెమెరామన్‌ మనోజ్, ఎడిటర్‌ గ్యారీ, డైలాగ్‌ రైటర్‌ పరశురామ్,కో డైరెక్టర్‌ అంకిత్, శ్రీనివాసరెడ్డి ప్ర‌సంగించి సినిమా విజ‌à°¯‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు.


నాగశౌర్య, మెహరీన్‌ హీరోహీరోయిన్స్‌à°—à°¾ నటిస్తున్న à°ˆ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్‌ రెడ్డి, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: జిబ్రాన్‌, ఎడిటింగ్‌: గ్యారీ బి.హెచ్‌, డిజిటల్‌: à°Žà°‚.ఎస్‌.ఎస్‌. గౌతమ్‌, డైలాగ్స్‌: పరుశురాం శ్రీనివాస్‌, యాక్షన్‌: అన్బరివు, కొరియోగ్రఫీ: విశ్వ రఘు, లైన్‌ ప్రొడ్యూసర్‌: బుజ్జి, నిర్మాత: ఉషా ముల్పూరి, à°•à°¥: నాగశౌర్య, కో డైరెక్టర్‌ అంకిత్, శ్రీనివాసరెడ్డి, దర్శకత్వం: రమణ తేజ.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !