View

ఆత్రేయపురం ఆణిముత్యం ప్రారంభోత్సవ విశేషాలు

Sunday,July28th,2019, 02:40 PM

షకలక శంకర్ కథానాయకుడిగా, రీతూ భర్మెచా కథానాయకురాలుగా "ది వన్ ఎంటర్ టైన్మెంట్స్" బ్యానర్ పై à°Žà°‚.యస్. రెడ్డి నిర్మిస్తూ, దర్శకత్వం à°µ‌హిస్తోన్న చిత్రం “ఆత్రేయపురం ఆణిముత్యం ” పూజా కార్ర్యక్రమాలు లాంఛనంగా ఫిల్మ్ నగర్ రామానాయుడు స్టూడియో లో à°ˆ రోజు ప్రారంభమయ్యాయి. à°ˆ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్ర‌ముఖ నిర్మాత కె.ఎల్ దామోదర్ ప్రసాద్ క్లాప్ కొట్టగా, సీనియర్ డైరెక్టర్ సాగర్ గౌరవ దర్శకత్వం à°µ‌హించారు. పి. సత్యా రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.


అనంత‌à°°à°‚ ఏర్పాటు చేసిన పాత్రికేయుల à°¸‌మావేశంలో హీరో షకలక శంకర్ మాట్లాడుతూ...“ఆత్రేయపురం ఆణిముత్యం నా మార్క్ కామెడీ చిత్రం. ఎమ్మెస్ రెడ్డిగారు మంచి à°•‌à°¥‌తో à°ˆ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. à°•‌చ్చితంగా à°…à°‚à°¦‌ర్నీ à°Žà°‚à°Ÿ‌ర్ టైన్ చేస్తుంది`` అన్నారు.


చిత్ర à°¦‌ర్శ‌à°• నిర్మాత à°Žà°‚.యస్. రెడ్డి మాట్లాడుతూ...`` ఆత్రేయపురంలో రాజు అనే యువకుడి చుట్టూ తిరిగే కుటుంబ హాస్య చిత్రం ఇది. సమాజంలో జరిగే ఉమెన్ à°¹‌రాష్‌మెంట్ గురించి à°š‌ర్చిస్తున్నాం. ఆత్రేయపురం పరిసర ప్రాంతంలో మరియు హైదరాబాద్ లో చిత్రీకరించబోతున్నాం. à°ˆ కాన్సెప్ట్ కు à°·‌à°•‌à°²‌à°• శంక‌ర్ గారైతే à°ª‌ర్ఫెక్ట్ యాప్ట్ అని ఆయ‌న్ను తీసుకున్నాం. చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. `మా ఆత్రేయ‌పురం ఆణిముత్యం` à°…à°‚à°¦‌ర్నీ à°…à°²‌రిస్తాడు`` అన్నారు.


ఇంకా à°ˆ కార్య‌క్ర‌మంలో సంగీత à°¦‌ర్శ‌కుడు వెంగి, à°¡à°¿à°¯‌స్ రావు, రీతూ à°­‌ర్మెచా à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


తారాగణం : షకలక శంకర్, రీతూ భర్మెచా, ఇంద్రజ, తులసి, కాశీ విశ్వనాథ్, DS రావు, BHEL ప్రసాద్, పటాస్ నూకరాజు, మహిపాల్


టెక్నిషీయన్స్ : ఎడిటర్ – మార్తాండ్ కె వెంకటేష్ ; DOP – రవి ; మ్యూజిక్ – వెంగి; స్టిల్స్ – శ్రీను విల్లా ; ఆర్ట్ – వర్మ; పబ్లిసిటీ డిజైనర్ః వివా రెడ్డి; నిర్మాత-à°¦‌ర్శ‌కుడుః à°Žà°‚.à°¯‌స్‌.రెడ్డి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !