View

వాలంటైన్స్ డే  స్సెషల్ గా 'లవ్ స్టోరి' నుంచి ఏయ్ పిల్లా...' 

Friday,February14th,2020, 12:45 PM

హీరో నాగ చైతన్య, à°¸à°¾à°¯à°¿ పల్లవి జంట à°—à°¾ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో à°¤à±†à°°à°•à±†à°•à±à°•à±à°¤à±à°¨à±à°¨ మూవీ  ‘‘లవ్ స్టోరీ’’. à°¸à±†à°¨à±à°¸à°¿à°¬à±à°²à± డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న à°ˆ సినిమాను ఏమిగోస్  à°•à±à°°à°¿à°¯à±‡à°·à°¨à±à°¸à±, à°¸à±‹à°¨à°¾à°²à°¿ à°¨à°¾à°°à°‚గ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, à°ªà°¿ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. వాలంటైన్స్ డే స్పెషల్ à°—à°¾ విడుదల చేసిన ‘ఏయ్ పిల్లా’ à°®à±à°¯à±‚జికల్ ప్రివ్యూ (1 మినిట్ వీడియో సాంగ్) కు మంచి రెస్సాన్స్ వస్తుంది.  à°«à°¸à±à°Ÿà± కిస్ ఫీలింగ్ ని  à°¨à°¾à°—చైతన్య పలకించిన నటన మంచి రెస్సాన్స్ వస్తుంది. ఇక ‘ఏం దబ్బా.. ముద్దు పెడితే ఏడుస్తారబ్బా’ à°¸à°¾à°¯à°¿ పల్లవి డైలాగ్ à°ˆ వాలంటైన్స్ డే à°•à°¿ మెమరబుల్ à°—à°¾ మిగులుతుంది.


సెన్సిబుల్ లవ్ స్టోరీస్ ని బలంగా ప్రజెంట్ చేయడంలో మాస్టర్ అయిన శేఖర్ కమ్ముల తెరమీద కురిపించబోతున్న à°ˆ ప్రేమ లో తడిచేందుకు ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేసింది à°ˆ సాంగ్ . రెహామాన్ స్కూల్ నుండి వచ్చిన  à°ªà°µà°¨à± స్వరాలు à°ˆ ప్రేమకథను మరింత హృద్యంగా మార్చబోతున్నాయి. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న à°ˆ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమనుల్లో, à°ªà±à°°à±‡à°•à±à°·à°•à±à°²à±à°²à±‹ అమితాసక్తిని కలిగించింది. à°ˆ ప్రేమకథ సమ్మర్ à°•à°¿ స్సెషల్ ఎట్రాక్షన్ à°—à°¾ మారబోతుంది. ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ‘లవ్ స్టోరీ’సమ్మర్ లో విడుదలకు సిద్దం అవుతుంది.


నాగచైతన్య, à°¸à°¾à°¯à°¿à°ªà°²à±à°²à°µà°¿ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న à°ˆ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు à°ªà±‹à°·à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±.

సహా నిర్మాత :భాస్కర్ à°•à°Ÿà°•à°‚ శెట్టి ,పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియా,సినిమాటోగ్రఫీ: విజయ్.సి కుమార్, ఎడిటింగ్ : మార్తాండ్ కె.వెంకటేష్ఆర్ట్ : రాజీవ్ నాయర్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, à°ªà°¿ రామ్మోహన్ రావురచన- దర్శకత్వం : శేఖర్ కమ్ముల.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !