View

బాహుబ‌లి నిర్మాత‌ల‌ కొత్త చిత్రం ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూపశ్య‌

Thursday,December26th,2019, 06:20 AM

తెలుగు సినిమా స్థాయిని à°…à°‚à°¤‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబ‌లి. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు à°—‌ర్వ‌à°ª‌డే à°ˆ గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాత‌లు శోభు యార్ల‌à°—‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని. à°…à°‚à°¤ భారీ బ్లాక్‌à°¬‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన à°ˆ నిర్మాత‌లు వెంట‌నే à°®‌రో సినిమానో నిర్మించ‌కుండా క్వాంటిటీ కంటే క్వాలిటీ సినిమాల నిర్మాణంపై ఫోక‌స్ పెట్టారు. ఆర్కా మీడియా à°µ‌ర్క్స్,  à°®‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై  శోభు యార్ల‌à°—‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌à°¯ ప్ర‌వీణ à°ª‌రుచూరి నిర్మాత‌లుగా `కేరాఫ్ à°•à°‚à°š‌పాలెం` ఫేమ్ వెంక‌టేశ్ à°®‌à°¹ à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°“ సినిమాను రూపొందిస్తున్నారు. 


à°®‌à°²‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ హిట్ చిత్రం à°®‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌ చిత్రాన్ని వెంకటేశ్ à°®‌à°¹ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. à°ˆ చిత్రానికి తెలుగులో ఉమామ‌హేశ్వ‌à°° ఉగ్ర‌రూపశ్య‌ అనే టైటిల్‌ను à°–‌రారు చేశారు. à°ˆ సినిమా వీడియో అనౌన్స్‌మెంట్‌ను బుధ‌వారం చిత్ర యూనిట్ విడుద‌à°² చేసింది. జి.à°’.à°¡à°¿ వెబ్ సిరీస్ à°¸‌క్సెస్, బ్రోచెవారెవ‌రురా సినిమాల్లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ మెప్పించిన à°¨‌టుడు à°¸‌త్య‌దేవ్ à°•à°‚à°š‌à°°‌à°¨ ఇందులో హీరోగా à°¨‌టిస్తున్నారు. à°µà±‡à°¦à°‚ వంటి కంటెంట్ బేస్డ్ చిత్రాన్ని నిర్మించిన à°ˆ అగ్ర నిర్మాత‌లు ఇప్పుడు à°®‌రో à°¡à°¿à°«‌రెంట్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు.


à°ˆ సంద‌ర్భంగా నిర్మాత‌ శోభు యార్ల‌à°—‌డ్డ మాట్లాడుతూ - వెంక‌టేశ్ à°®‌à°¹ à°®‌à°¨ తెలుగు నెటివిటీకి à°¤‌గ్గ‌ట్టు సినిమాను సెన్సిబుల్‌à°—à°¾ తెర‌కెక్కించ‌à°—‌à°² à°¦‌ర్శ‌కుడు. మల‌యాళంలో విజ‌à°¯‌వంతమైన à°®‌హేశింతే ప్ర‌తీకార‌మ్ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులు మెచ్చేలా à°¤‌ను తెర‌కెక్కించ‌à°—‌à°²‌à°¡‌ని à°¨‌మ్మ‌కంతో సినిమాను స్టార్ట్ చేశాం అన్నారు. 
వెంక‌టేశ్ à°®‌à°¹ అరకు వ్యాలీలో 36 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలుజ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 17, 2020 విడుల చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నారు. à°ˆ చిత్రానికి జాతీయ అవార్డు గ్ర‌హీతలు బిజ్‌à°¬‌ల్ సంగీతాన్ని, అప్పు ప్ర‌భాక‌ర్ సినిమాటోగ్ర‌à°«à±€ అందిస్తున్నారు. 


à°¨‌టీన‌టులు:à°¸‌త్య‌దేవ్ à°•à°‚à°š‌à°°‌à°¨, à°¨‌రేష్‌, సుహాస్‌, à°œ‌à°¬‌ర్‌à°¦‌స్త్ రాంప్ర‌సాద్‌, కరుణాకరణ్, à°Ÿà°¿.ఎన్‌.ఆర్‌, à°°‌వీంద్ర విజ‌య్‌, కె.రాఘ‌à°µ‌న్ à°¤‌దిత‌రులు 


సాంకేతిక నిపుణులు:à°¦‌ర్శ‌à°•‌త్వం:  వెంక‌టేశ్ à°®‌à°¹‌నిర్మాత‌లు:  శోభు యార్ల‌à°—‌డ్డ‌, ప్రసాద్ దేవినేని(ఆర్కా మీడియా à°µ‌ర్క్స్‌), విజ‌à°¯ ప్ర‌వీణ à°ª‌రుచూరి(à°®‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్‌)సంగీతం:  బిజ్‌à°¬‌ల్‌కెమెరా:  అప్పు ప్ర‌భాక‌ర్‌


After a long gap, Shobu Yarlagadda and Prasad Devineni, of Arka Mediaworks, the visionary producers behind India’s magnus opus Baahubali have teamed up with Venkatesh Maha to produce the Telugu remake of Faahad Fasil’s Malayalam hit Maheshinte Prathikaram.


The video announcement of the film titled Uma Maheswara Ugra Roopasya was released today. Actor Satyadev Kancharana, who is high on the success of web series G.O.D, and the film Brochevarevarura is the hero in this lighthearted story.  


Known for their content driven works such as Krish’s Vedam amongst others, the collaboration between the makers of India’s biggest film and the maverick director of the biggest small film of 2018 is not surprising. Talking about this collaboration, producer Shobu Yarlagadda says, “Venkatesh Maha has a unique sensibility in showing nativity and so we thought he is the right person to interpret this Malayalam hit."


Consistent with Venkatesh Maha’s signature style, the film was completely shot in Araku and is now in post-production.  The film will be released on April 17, 2020.


Uma Mashewara Ugra Roopasya also stars Naresh, Suhaas, Jabardast Ramprasad, TNR, Ravindra Vijay, director Karunakaran and K. Raghavan in principal roles. The film has two National Award winners,  Bijbal scoring the music and cinematography by Appu Prabhakar. The film is produced by Vijaya Praveena Paruchuri on Mahayana Motion Pictures banner.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !