View

బాబు బాగా బిజీ ట్రైలర్ కి భారీ స్పందన.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Saturday,March25th,2017, 02:57 AM

దాదాపు 90à°•à°¿ పైగా చిత్రాల్ని పంపిణీచేసి మెట్ట‌మెద‌టిసారిగా ప్రోడ‌క్ష‌న్ ని ప్రారంభించిన‌ శ్రీ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా నిర్మాత‌à°—à°¾, సెన్సిటివ్ పాయింట్స్ చిత్రాల‌తో దర్శకుడిగా, నటుడుగా పేరుతెచ్చుకున్న‌à°¦‌ర్శ‌à°• à°¨‌టుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా మంచి à°•‌à°®‌ర్షియ‌ల్ à°•‌à°¥‌తో నిర్మించిన చిత్రం బాబు బాగా బిజీ. బాలీవుడ్ హిట్ చిత్రం హంటర్ à°•à°¿ తెలుగు రీమేక్. హిందీ చిత్రాన్ని నిర్మించిన ఫాంటమ్ ఫిల్మ్స్ సంస్థ తెలుగు చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. వెల్ టాలెంటెడ్ à°¦‌ర్శ‌కుడు నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. à°ˆ చిత్రంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు.


à°ˆ చిత్రానికి సంభందించి మెద‌à°Ÿà°¿ లుక్ నుంచి ప్రేక్ష‌కుల్లో క్రేజ్ రావ‌à°Ÿà°‚ విశేషం. మెద‌à°Ÿà°¿ లుక్ టీజ‌ర్ à°•à°¿ ఒన్ మిలియ‌న్ వ్యూస్ దాట‌à°¡à°‚ à°ˆ చిత్రం పై ప్రేక్ష‌కులకున్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. రీసెంట్ à°—à°¾ విడుద‌à°²‌య్యిన ధియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కూడా ఇప్ప‌టికే 8 à°²‌క్ష‌à°² వ్యూస్ రావ‌టంతో ప్రేక్ష‌కుల్లో à°®‌à°°à°¿à°‚à°¤ క్రేజ్ స్టార్ట్ అయ్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెన్సారు కార్య‌క్ర‌మాలకి సిధ్ధ‌à°®‌వుతుంది. ఏప్రిల్ 13à°¨ à°ˆ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌à°² చేయ‌నున్నారు.


à°ˆ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ - అభిషేక్ బ్యాన‌ర్ లో ఎన్నో సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాలు విడుద‌à°² చేశాము. మెట్ట‌మెద‌à°Ÿà°¿ సారిగా నిర్మించిన చిత్రం బాబు బాగా బిజి. తెలుగులో ఇలాంటి జోన‌ర్ చిత్రం ఇప్ప‌à°Ÿà°¿à°•à°¿ రాలేద‌నే చెప్పాలి.. బాలీవుడ్ లో ఈజోన‌ర్ చిత్రాన్నిబాలీవుడ్ లో లేడీ ప్రోడ్యూస‌ర్స్ కూడా చేస్తున్నారు. à°«‌స్ట్ టైం తెలుగులో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రమిది. హిందీలో హంటర్ సినిమా చూసినప్పుడు à°ˆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాం. ఇందులో అవసరాల శ్రీనివాస్ హీరోగా చాలా బాగా చేశారు. à°¦‌ర్శ‌కుడు నవీన్ మేడారం అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఆద్యంతం నవ్వించే చిత్రమిది. అన్ని వర్గాల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేసే చిత్రమిది. . మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి ఇందులో విభిన్నమైన పాత్రల్లో కనువిందు చేయబోతున్నారు. సునీల్ కశ్యప్ స్వరపరిచిన టైటిల్ సాంగ్ ఇప్ప‌టికే విడుద‌à°² చేశాము. మిగ‌తా పాటలు అద్భుతంగా త్వ‌à°°‌లో విడుద‌à°² చేస్తాము.సందర్భానుసారంగా వచ్చే పాటలకు తగ్గట్టుగా సురేష్ భార్గవ విజువల్స్ బ్యూటిఫుల్ à°—à°¾ ఉంటాయి. à°ˆ చిత్రానికి సంభందించి మెద‌à°Ÿà°¿ లుక్ నుంచి ప్రేక్ష‌కుల్లో క్రేజ్ రావ‌à°Ÿà°‚ విశేషం. మెద‌à°Ÿà°¿ లుక్ టీజ‌ర్ à°•à°¿ ఒన్ మిలియ‌న్ వ్యూస్ దాట‌à°¡à°‚ à°ˆ చిత్రం పై ప్రేక్ష‌కులకున్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. రీసెంట్ à°—à°¾ విడుద‌à°²‌య్యిన ధియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కూడా ఇప్ప‌టికే 8 à°²‌క్ష‌à°² వ్యూస్ రావ‌టంతో ప్రేక్ష‌కుల్లో à°®‌à°°à°¿à°‚à°¤ క్రేజ్ స్టార్ట్ అయ్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెన్సారు కార్య‌క్ర‌మాలకి సిధ్ధ‌à°®‌వుతుంది. ఏప్రిల్ 13à°¨ à°ˆ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌à°² చేయ‌నున్నారు. అని అన్నారు.


అవసరాల శ్రీనివాస్, మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి, రవి ప్రకాష్, తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు
ఎడిటర్ - ఎస్.బి. ఉద్దవ్,
మాటలు - మిర్చి కిరణ్, శ్రీకాంత్ రెడ్డి, ప్రదీప్ బోద
ఛాయాగ్రహణం - సురేష్ భార్గవ
సంగీతం - సునీల్ కశ్యప్,
నిర్మాత - అభిషేక్ నామా
స్క్రీన్ ప్లే, దర్శకత్వం - నవీన్ మేడారం



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !