View

‘బైలంపుడి’ లిరిక‌ల్ సాంగ్ లాంచ్‌!!

Wednesday,January09th,2019, 02:22 PM

తార క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘బైలంపుడి’. హరీష్‌ వినయ్‌, à°¤‌నిష్క తివారి జంటగా నటిస్తోన్న à°ˆ చిత్రం ద్వారా అనిల్‌ పిజి రాజ్‌ దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న à°ˆ చిత్రం లిరిక‌ల్ సాంగ్ బుధ‌వారం హైద‌రాబాద్‌లోని ఫిలించాంబ‌ర్ లో బాలీవుడ్ హీరోయిన్ మైరా అమిథి చేతుల మీదుగా లాంచ్ చేశారు.


అనంత‌à°°à°‚ మైరా అమిథి మాట్లాడుతూ... పిల్ల‌à°² దేవుడు à°ª‌ల్ల‌వితో సాగే సాంగ్ చాలా బావుంది. టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా శుభాకాంక్ష‌లు అన్నారు.


నిర్మాత బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ... పారిశ్రామికవేత్తగా ఉన్న నేను సినిమా మీద ఆసిక్తతో తొలిసారిగా నిర్మాతగా ‘బైలంపుడి’ చిత్రాన్ని నిర్మిస్తున్నా. à°…à°‚à°¦‌రూ కొత్త‌వారైన‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ ఎంతో à°¸‌à°¹‌à°œ‌సిద్ధంగా à°¨‌టించారు. షూటింగ్ పూర్తైంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు à°¶‌à°°‌వేగంగా à°œ‌రుగుతున్నాయి. హై టెక్నిక‌ల్ వాల్యూస్ తో సినిమాని తెర‌కెక్కించాము. `ఇక్క‌à°¡ యుద్ధం చేయాలి...గెల‌à°µ‌డానికి కాదు, à°¬‌à°¤‌కాడినికి`` అనేది మా సినిమా క్యాప్ష‌న్. ``పిల్ల‌à°² దేవుడు` అనే లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ చేశాం. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ పాట à°¨‌చ్చుతుంద‌న్న నమ్మ‌à°•à°‚ ఉంది అన్నారు.


సంగీత à°¦‌ర్శ‌కుడు సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ... ఇందులో రెండు పాట‌లున్నాయి. à°ˆ రోజు పిల్ల‌à°² దేవుడు అనే పాట లాంచ్ చేశాం. పాట à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుందన్నారు.


హీరో à°¹‌రీష్ విన‌య్ మాట్లాడుతూ...సుభాష్ గారు అద్భుత‌మైన సాంగ్స్ ఇచ్చారు. à°¦‌ర్శ‌à°• నిర్మాత‌లు ఎక్క‌à°¡à°¾ రాజీ à°ª‌à°¡‌కుండా సినిమా తీసారు అన్నారు.


లిరిక్ రైట‌ర్ రామారావు మాట్లాడుతూ... à°¦‌ర్శ‌à°• నిర్మాత ఇచ్చిన స్వేచ్ఛ‌తో మంచి సాహిత్యాన్ని అందించ‌à°—‌లిగాను. సుభాష్ గారు అద్భుత‌మైన ట్యూన్ ఇచ్చార‌న్నారు.
à°¦‌ర్శ‌కుడు అనిల్ పిజి రాజ్ మాట్లాడుతూ... కెమెరామేన్ à°—à°¾ నా కెరీర్ స్టార్ట్ చేశాను. చాలా చిత్రాల‌కు à°µ‌ర్క్ చేశాను. à°¦‌ర్శ‌కుడుగా ఇది తొలి సినిమా. `బైలంపుడి` అనే గ్రామంలో à°œ‌రిగే à°²‌వ్ అండ్ పొలిటిక‌ల్ చిత్ర‌మిది. ప్ర‌తి పాత్ర ఎంతో à°¸‌à°¹‌à°œ సిద్ధంగా ఉంటుంది. à°’à°• విలేజ్ లో ఏమైతే అంశాలు ఉంటాయో...మా సినిమాలో కూడా అన్ని అంశాలుంటాయి. నిర్మాత ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు. ప్ర‌స్తుతం కొత్త à°•‌à°¥‌à°²‌ను ఆదరిస్తున్నారు. à°† à°¤‌à°°‌హాలో à°µ‌చ్చే మా సినిమాను కూడా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు.


హరీష్‌ వినయ్‌, తనిష్క తివారి, బ్రహ్మానంద రెడ్డి, సుచిత్ర, గణి, గోవింద్‌, నటరాజ్‌, à°¨‌à°°à°¿, నాగార్జున‌, సెబాస్టియన్ తదితరులు నటిస్తున్న à°ˆ చిత్రానికి సంగీతం: సుభాష్‌ ఆనంద్‌, డైలాగ్స్‌: సాయి, ఎడిటర్‌: జానకిరామ్‌, ఫైట్స్‌: కృష్ణం రాజ్‌, ఆర్ట్‌: ఉత్తమ్‌కుమార్‌, డాన్స్‌: ఘోరా, లిరిక్స్‌: రామారావు, పిఆర్వో: వంగాల‌ కుమారస్వామి, నిర్మాత: బ్రహ్మానందరెడ్డి, సినిమాటోగ్రాఫ‌ర్‌-స్టోరి-స్క్రీన్‌ప్లే-డైరక్షన్‌: అనిల్ పిజి రాజ్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !