View

బైలంపుడి స‌క్సెస్ మీట్ విశేషాలు

Sunday,July28th,2019, 02:21 PM

తార క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మించిన చిత్రం ‘బైలంపుడి’. హరీష్‌ వినయ్‌, à°¤‌నిష్క తివారి జంటగా à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°—à°¾ అనిల్‌ పిజి రాజ్‌ దర్శకత్వం à°µ‌హించారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన à°ˆ చిత్రం à°ˆ నెల 27à°¨ విడుద‌లై ప్రేక్ష‌à°•‌à°²‌ను à°…à°²‌రిస్తోంది. à°ˆ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ à°ˆ రోజు ఫిలించాంబ‌ర్ లో à°¸‌క్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.


à°ˆ కార్య‌క్ర‌మంలో నిర్మాత బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ... ''పారిశ్రామికవేత్తగా ఉన్న నేను సినిమా మీద ఆసిక్తతో తొలిసారిగా నిర్మాతగా ‘బైలంపుడి’ చిత్రాన్ని నిర్మించాను. `ఇక్క‌à°¡ యుద్ధం చేయాలి...గెల‌à°µ‌డానికి కాదు, à°¬‌à°¤‌కాడినికి'' అనే కాన్సెప్ట్ తో రూపొందించిన మా సినిమా à°ˆ శుక్ర‌వారం విడుద‌లై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చూసిన వాళ్లంద‌రూ సినిమా చాలా బావుందంటున్నారు. నేను ఇందులో గురునారాయ‌à°£ అనే విల‌న్ క్యార‌క్ట‌ర్ చేశాను. నిర్మాత‌à°—à°¾, à°¨‌టుడుగా నాకు à°ˆ సినిమా పూర్తి సంతృప్తినిచ్చింది. మౌత్ టాక్ తో ఇప్పుడిప్పుడే à°œ‌నం థియేట‌ర్స్ కు à°µ‌స్తున్నారు. డిస్ట్రిబ్యూట‌ర్స్ కోరిక మేర‌కు కొన్ని థియేట‌ర్స్ కూడా పెంచుతున్నాం. ఇంకా పెద్ద à°¸‌క్సెస్ చేస్తార‌ని కోరుకుంటున్నా'' అన్నారు.


సంగీత à°¦‌ర్శ‌కుడు సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ... ''నిన్న విడుద‌లైన మా సినిమాకు మంచి రెస్పాన్స్ à°µ‌స్తోంది. నేప‌థ్య సంగీతంతో పాటు పాట‌లు కూడా బావున్నాయంటూ కాల్స్ చేసి చెబుతున్నారు. ముఖ్యంగా `పిల్ల‌à°² దేవుడు` పాట‌కు అద్భుత‌మైన స్పంద‌à°¨ à°µ‌స్తోంది'' అన్నారు.


హీరో à°¹‌రీష్ విన‌య్ మాట్లాడుతూ... à°«‌స్ట్ డే సంధ్య థియేట‌ర్ లో ఆడియ‌న్స్ తో à°•‌లిసి సినిమా చూశాం. ఆడియ‌న్స్ సినిమాను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత మంచి రెస్పాన్స్ నా తొలి సినిమాకు రావ‌à°¡à°‚ చాలా సంతోషంగా ఉంద‌న్నారు.


లిరిక్ రైట‌ర్ రామారావు మాట్లాడుతూ... à°¦‌ర్శ‌à°• నిర్మాత ఇచ్చిన స్వేచ్ఛ‌తో మంచి సాహిత్యాన్ని రాశాను. సుభాష్ గారు అద్భుత‌మైన ట్యూన్స్ ఇచ్చారు. ముఖ్యంగా పిల్ల‌à°² దేవుడు సాంగ్ కు రెస్పాన్స్ బావుంద‌న్నారు.


హీరోయిన్ à°¤‌నిష్క తివారి మాట్లాడుతూ... ఇష్టంగా` సినిమా à°¤‌ర్వాత à°“ మంచి సినిమా కోసం వెయిట్ చేస్తోన్న à°¤‌రుణంలో à°ˆ సినిమా à°…à°µ‌కాశం à°µ‌చ్చింది. à°ª‌ర్ఫార్మెన్స్ కు స్కోపున్న పాత్ర‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ చాలా హ్యాపీగా ఉంద‌న్నారు.


à°¦‌ర్శ‌కుడు అనిల్ పిజి రాజ్ మాట్లాడుతూ... విడులైన అన్ని ఏరియాల నుంచి రెస్సాన్స్ బావుంది. డిస్ట్రిబ్యూట‌ర్స్ కోరిక మేర‌కు ఇంకా థియేట‌ర్స్ పెంచుతున్నాం. సుభాష్ సంగీతం, మా హీరో, హీరోయిన్స్ à°¨‌à°Ÿ‌à°¨‌, అలాగే మా నిర్మాత బ్ర‌హ్మానంద రెడ్డిగారు చేసిన విల‌న్ క్యార‌క్ట‌ర్ కు రెస్పాన్స్ బావుంది. మా టీమ్ à°¸‌పోర్ట్ à°µ‌ల్లే à°’à°• మంచి సినిమా తీయ‌à°—‌లిగాను. మా సినిమాను ఇంకా పెద్ద à°¸‌క్సెస్ చేస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు.


హరీష్‌ వినయ్‌, తనిష్క తివారి, బ్రహ్మానంద రెడ్డి, సుచిత్ర, గణి, గోవింద్‌, నటరాజ్‌, à°¨‌à°°à°¿, నాగార్జున‌, సెబాస్టియన్ తదితరులు నటిస్తున్న à°ˆ చిత్రానికి సంగీతం: సుభాష్‌ ఆనంద్‌, డైలాగ్స్‌: సాయి, ఎడిటర్‌: జానకిరామ్‌, ఫైట్స్‌: కృష్ణం రాజ్‌, ఆర్ట్‌: ఉత్తమ్‌కుమార్‌, డాన్స్‌: ఘోరా, లిరిక్స్‌: రామారావు, పిఆర్వో: వంగాల‌ కుమారస్వామి, నిర్మాత: బ్రహ్మానందరెడ్డి, సినిమాటోగ్రాఫ‌ర్‌-స్టోరి-స్క్రీన్‌ప్లే-డైరక్షన్‌: అనిల్ పిజి రాజ్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !