View

బీచ్ రోడ్ చేతన్ టీజర్ విడుదల

Saturday,September07th,2019, 10:51 AM

రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు, చిత్రాల్లో నటించిన చేతన్ మద్దినేని తొలిసారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న à°° అండ్ రియలిస్టిక్ రస్టిక్ ఫిలిం "బీచ్ రోడ్ చేతన్". చేతన్ మద్దినేని ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన à°ˆ చిత్రం టీజర్ ని సెప్టెంబర్ 7à°¨ విడుదల చేసారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన à°ˆ కార్యక్రమంలో దర్శక-నిర్మాత-హీరో చేతన్ మద్దినేని, హీరోయిన్ తేజ రెడ్డి, నటులు వీరేష్ బాబు, రవి నాగ్, మోహన్, కెమెరామెన్ నిశాంత్ రెడ్డి, పాల్గొన్నారు. 


దర్శక-నిర్మాత-హీరో చేతన్ మద్దినేని మాట్లాడుతూ.. à°°à±‹à°œà±à°²à± మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు చిత్రాలు సక్సెస్ అయి హీరోగా మంచి పేరు తెచ్చాయి. కానీ ఇండివిడ్యువల్ à°—à°¾  చేతన్ మద్దినేని అనేంతగా సరైన గుర్తిపు రాలేదు. దానికోసమే à°ˆ ప్రయత్నం చేశాను. à°† మూడు చిత్రాల తర్వాత చాలా కథలు విన్నాను. ఏది అంతగా నచ్చలేదు.  నేనే సొంతంగా à°•à°¥ రాసుకున్నాను. కమర్షియల్ అంశాలను జోడించి  à°° అండ్ రియలిస్టిక్ రస్టిక్ కంటెంట్ తో  "బీచ్ రోడ్ చేతన్" సినిమా చేశాను. సినిమా à°…à°‚à°¤ వైజాగ్ లో షూట్ చేయడం జరిగింది. అక్కడ నాకు టెక్నీకల్ à°—à°¾ ఈశ్వర్ రావ్, మోహన్, వీరేష్ మోరల్ సపోర్ట్ చేసారు. ముఖ్యంగా కెమెరామెన్ నిశాంత్ చాలా కష్టపడ్డాడు. అలాగే à°ˆ చిత్రంలో వంద మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేశాం. అందరి సహకారం ఉండబట్టే ఈజీగా సినిమా పూర్తిచేయగలిగాం. బీచ్ రోడ్ లో తిరిగే à°’à°• బేవర్స్ à°•à°¥ ఇది. బీచ్ అనగానే యూత్ ని రిప్రజెంట్ చేసే విధంగా ఉంటుంది. à°ˆ చిత్రంలో నేను చేతన్ క్యారెక్టర్ చేశాను. అందుకే à°ˆ చిత్రానికి బీచ్ రోడ్ చేతన్ అని పెట్టడం జరిగింది. à°ˆ సినిమాతో చేతన్ మద్దినేనిగా నాకు మరింత గుర్తింపు లభిస్తుందనే కాన్ఫిడెన్స్ తో వున్నాను. వచ్చేనెలలో à°ˆ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు. 


హీరోయిన్ తేజ రెడ్డి మాట్లాడుతూ.. నా క్యారెక్టర్ చాలా డీసెంట్ à°—à°¾ ప్లెజెంట్ à°—à°¾ ఉంటుంది. పెర్ఫార్మెన్స్ à°•à°¿ స్కోప్ వున్న పాత్ర. à°ˆ సినిమా నాకు మంచి బ్రేక్ అవుతుందని నమ్మకం వుంది. à°ˆ అవకాశం ఇచ్చిన చేతన్ మద్దినేనికి నా థాంక్స్ అన్నారు. 


కెమెరామెన్ నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్న సినిమాగా స్టార్ట్ అయి పెద్ద సినిమా రేంజ్ లో à°ˆ చిత్రాన్ని చేశాం. టెక్నీషియన్స్ అందరు పెద్దవాళ్ళే వర్క్ చేసారు.  à°¸à°¿à°¨à°¿à°®à°¾ అవుట్ ఫుట్ బాగా వచ్చింది. à°ˆ క్రెడిట్ అంతా చేతన్ మద్దినేనికే దక్కుతుంది... అన్నారు. వైజాగ్ లో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న మాకు చేతన్ à°ˆ చిత్రంలో నటించే ఛాన్స్ ఇచ్చారని నటులు మోహన్, రూపేష్ తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. 


చేతన్ మద్దినేని, తేజ రెడ్డి జంటగా నటిస్తున్న à°ˆ చిత్రానికి మాటలు; చేతన్ మద్దినేని, పాటలు: బి. రాజారత్నం, ఎడిటర్: యం.ఆర్. వర్మ, డిఒపి: నిశాంత్ రెడ్డి, సంగీతం: శామ్యుల్ జె.బెనయ్య, ఫైట్స్: రియల్ సతీష్, నిర్మాత-దర్శకత్వం; చేతన్ మద్దినేని. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !