View

రాక్ష‌సుడు తో మ‌ళ్లీ కెరీర్ స్టార్ట్ చేస్తున్నాను - బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌

Wednesday,July31st,2019, 10:13 AM

యంగ్‌ అండ్ à°Žà°¨‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ à°•‌థానాయ‌కుడిగా రైడ్‌, వీర చిత్రాల à°¦‌ర్శ‌కుడు à°°‌మేష్ à°µ‌ర్మ పెన్మ‌త్స à°¦‌ర్శ‌à°•‌త్వంలో ఏ స్టూడియోస్‌, à°Ž à°¹‌వీష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కొనేరు à°¸‌త్య‌నారాయ‌à°£ నిర్మాత‌à°—à°¾ రూపొందుతోన్న చిత్రం రాక్షసుడు. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా à°ˆ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 2à°¨ విడుద‌à°² చేస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగ‌à°³‌వారం హైద‌రాబాద్‌లోజ‌రిగింది. రాక్ష‌సుడు ట్రైల‌ర్‌ను నారాయ‌ణదాస్ నారంగ్ విడుద‌à°² చేశారు. తొలి టికెట్‌ను హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, అనుప‌à°® à°ª‌à°°‌మేశ్వ‌à°°‌న్‌, నిర్మాత కొనేరు à°¸‌త్య‌నారాయ‌à°£ విడుద‌à°² చేశారు. తొలి టికెట్‌ను à°¤‌à°²‌సాని సాయి యాద‌వ్ కొన్నారు. ఆడియో సీడీల‌ను విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్భంగా ...


నిర్మాత కొనేరు à°¸‌త్య‌నారాయ‌à°£ మాట్లాడుతూ - సినిమా చాలా ఉద్విగ్నంగా ఉంటుంది. తమిళంలో సూప‌ర్‌హిట్ అయిన `రాక్ష‌à°¸‌న్‌` సినిమాను చూశాం. అది చాలా బాగా à°¨‌చ్చి తెలుగు రీమేక్ à°¹‌క్కులు తీసుకున్నాం. à°°‌మేష్ à°µ‌ర్మ‌గారిని డైరెక్ట‌ర్‌à°—à°¾ ఎంచుకున్నాం. ఆయ డైరెక్ట్ చేసిన రైడ్ సినిమా నాకు బాగా à°¨‌చ్చింది. ఆయ‌à°¨ సినిమాను చాలా బాగా డైరెక్ట్ చేశారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో టాప్ టెక్నీషియ‌న్స్‌ను తీసుకున్నాం. సినిమాటోగ్రాఫ‌ర్‌à°—à°¾ వెంక‌ట్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌à°—à°¾ జిబ్రాన్ వంటి స్టార్ టెక్నీషియ‌న్స్ à°ª‌నిచేశారు. మేకింగ్ à°…à°¸‌లు కాంప్ర‌మైజ్ కాలేదు. రీషూట్స్ కూడా చేశాం. à°¹‌వీశ్ కోస‌à°®‌ని à°ˆ సినిమాను చూశాను. కానీ ఆల్‌రెడీ à°¹‌వీశ్ అలాంటి జోన‌ర్ సినిమా చేస్తుండ‌టంతో సాయిశ్రీనివాస్ అయితే à°¸‌రిపోతాడ‌నిపించి ఆయ‌న్ని తీసుకున్నాం. అద్భుతంగా à°¨‌టించాడు. à°ˆ సినిమాకు à°•‌థే మూలం. ఇలాంటి కంటెంట్ నాలుగేళ్లుగా సౌతిండియాలోనే రాలేదు. à°•‌à°¥‌ను బేస్ చేసుకునే టైటిల్‌ను కూడా పెట్టాం. అనుప‌à°® à°š‌క్క‌à°—à°¾ పెర్ఫామ్ చేసింది. టీచ‌ర్ పాత్ర‌లో à°¨‌టించారు. రాజీవ్ à°•‌à°¨‌కాల‌, కాశీవిశ్వ‌నాథ్‌గారు.. ఇలా ఏ పాత్ర‌à°²‌కు à°Žà°µ‌రూ à°¸‌రిపోతారో వారినే తీసుకున్నాం. ఏ స్టూడియో సంస్థ‌ను స్థాపించి తీసిన తొలి చిత్ర‌మిది. మంచి à°¨‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ దొర‌à°•‌à°¡à°‚ నా అదృష్టం అన్నారు.


బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ - సాయి శ్రీనివాస్ 7à°µ సినిమా. మా అల్లుడు శీనులో సాయిశ్రీనివాస్ ఎలా ఆక‌ట్టుకున్నాడో à°ˆ సినిమాలో అలాగే à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ ఆక‌ట్టుకుంటాడు. తొలి సినిమా అల్లుడుశీనుతోనే ఏ ఇత‌à°° హీరోల సినిమాల‌కు తీసిపోని విధంగా రికార్డు à°•‌లెక్ష‌న్స్‌ను ఆరోజు సాధించాడు. à°’à°• నిర్మాత కొడుకుగా కాకుండా, సొంత టాలెంట్‌ను ప్రేక్ష‌కులు ఆక‌ట్టుకుంటున్నాడు. కొన్ని సినిమాలు తెలిసో తెలియ‌à°• à°¤‌ప్పులు చేశాం. ఇక‌పై à°† à°¤‌ప్పులు చేయ‌కూడ‌à°¦‌ని, అభిమానుల‌ను à°¡à°¿à°¸‌ప్పాయింట్ చేయ‌కూడ‌à°¦‌నిపించి ఇంత à°µ‌à°°‌కు à°®‌రో సినిమాను కూడా à°•‌మిట్ కాకుండా రాక్ష‌సుడు సినిమాపైనే ఫోక‌స్ పెట్టాడు. ఇక‌పై ప్రేక్ష‌కులు ఎలాంటి సినిమాల‌ను ఇష్ట‌à°ª‌à°¡‌తారో అలాంటి à°•‌à°®‌ర్షియ‌ల్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్స్‌లోనే శ్రీనివాస్ à°¨‌టిస్తాడు. à°¸‌త్య‌నారాయ‌à°£‌గారు తొలి సినిమానే అయినా చాలా à°ª‌ర్ఫెక్ట్‌à°—à°¾ చేశారు. మా అబ్బాయికి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు ఆయ‌à°¨ థ్యాంక్స్‌. అనుప‌à°® మంచి సినిమాలు చేస్తూ ఉంది. ఆమెకు అభినంద‌à°¨‌లు. కెమెరామెన్ వెంక‌ట్‌, à°°‌మేశ్ à°µ‌ర్మ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు. బెల్లంకొండ శ్రీనివాస్‌ను à°®‌రో మెట్టు ఎక్కించే సినిమా ఇదే అవుతుంది అన్నారు.


అభిషేక్ నామా మాట్లాడుతూ - ఈసారి à°—‌ట్టిగా కొడుతున్నాం. సినిమా చూశాను. à°ˆ సినిమాను విడుద‌à°² చేసే à°…à°µ‌కాశం ఇచ్చినందుకు థ్యాంక్స్‌. ఈఏడాది బెస్ట్ హిట్ మూవీస్ సాయిశ్రీనివాస్ రాక్ష‌సుడు ఉంటుంది. వంద‌శాతం à°—‌ట్టిగా కొడుతున్నాం అన్నారు.


అనీల్ రావిపూడి మాట్లాడుతూ - నాకు బెల్లంకొండ సురేశ్‌గారితో మంచి అనుబంధం ఉంది. à°¨‌న్ను ఆయ‌నే à°¦‌ర్శకుడిగా à°ª‌à°°à°¿à°š‌యం చేయాల‌ని అనుకున్నారు కానీ.. నేను సిద్ధంగా లేక‌పోవ‌డంతో కుద‌à°°‌లేదు. ఆయ‌నంటే ఎప్పుడూ నాకు అభిమాన‌మే. సాయిని చిన్న‌ప్ప‌ట్నుంచి చూస్తున్నా.. హీరోగా à°Žà°¦‌గడానికి ప్ర‌తి సినిమాకు కొత్త à°¦‌నాన్ని ప్ర‌à°¯‌త్నిస్తూ ఈస్థాయికి చేరుకున్నాడు. రాక్ష‌సుడు à°¤‌à°¨ 7à°µ సినిమా. ఇది ఆల్ రెడీ à°¤‌మిళ్‌లో ప్రూవ్ అయిన సినిమా. à°ˆ సినిమాతో à°°‌మేశ్ à°µ‌ర్మ à°¸‌క్సెస్ రైడ్ à°®‌ళ్లీ మొద‌లు కావాల‌ని కోరుకుంటున్నాను. తెలుగులో కూడా పెద్ద à°¸‌క్సెస్ అవుతుంది. అనుప‌à°®‌కు ఆల్ ది బెస్ట్‌. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


à°®‌ల్టీ డైమ‌న్ష‌న్ వాసు మాట్లాడుతూ - à°ˆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ మూవీస్ ఇదొక‌à°Ÿà°¿ అవుతుంది. à°ˆ సినిమా కోసం à°…à°‚à°¦‌రూ à°Žà°‚à°¤ à°•‌ష్ట‌à°ª‌డుతున్నారో చూశాను. సాయికి ఇది బెస్ట్ ఫిలిమ్ అవుతుంది. à°¤‌మిళ వెర్ష‌న్ కంటే తెలుగులో మంచి ఔట్‌పుట్ అవుతుంది. à°ˆ సినిమాకు à°ª‌నిచేసిన à°¨‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు అభినంద‌à°¨‌లు. à°¸‌త్య‌నారాయ‌à°£‌గారి రూపంలో à°“ మంచి నిర్మాత తెలుగు ఇండ‌స్ట్రీకి à°µ‌స్తున్నారు.


à°¤‌à°²‌సాని సాయి యాద‌వ్ మాట్లాడుతూ - బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుప‌à°® à°ª‌à°°‌మేశ్వ‌à°°‌న్‌కు ఆల్ ది బెస్ట్‌. à°ˆ సినిమా ద్వారా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ మంచి పేరు, నిర్మాత‌à°²‌కు మంచి à°¡‌బ్బులు రావాల‌ని కోరుకుంటున్నాను. à°ˆ మంచి హ్యాండ్‌à°¸‌మ్ హీరో రాక్ష‌సుడు అనే టైటిల్ పెట్టుకుని à°µ‌స్తు్నాడేంట్రా? అని చిన్న à°•‌న్‌ఫ్యూజ‌న్ à°µ‌చ్చింది. ట్రైల‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌à°—à°¾ ఉంది అన్నారు.


చిత్ర à°¦‌ర్శ‌కుడు à°°‌మేశ్ à°µ‌ర్మ పెన్మ‌త్స మాట్లాడుతూ - à°ˆ సినిమాలో à°ª‌నిచేసిన à°¨‌టీన‌టులు, సాంకేతిక నిపుణ‌à°²‌కు థ్యాంక్స్‌ అన్నారు.


హీరోయిన్ అనుప‌à°® à°ª‌à°°‌మేశ్వ‌à°°‌న్ మాట్లాడుతూ - రాక్ష‌సుడు` సినిమా రీమేక్‌లో నాకు అవకాశం ఇచ్చిన à°¸‌త్య‌నారాయ‌à°£‌గారికి, à°¹‌వీష్‌గారికి థ్యాంక్స్‌. à°°‌మేశ్‌à°µ‌ర్మ‌గారు నాపై à°¨‌మ్మ‌కంతో à°…à°µ‌కాశం ఇచ్చినందుకు ఆయ‌à°¨‌కు స్పెష‌ల్ థ్యాంక్స్‌. వెంక‌ట్‌గారు ప్ర‌తి సీన్‌ను అందంగా చూపించారు. సాగ‌ర్‌గారు à°š‌క్క‌à°Ÿà°¿ సంభాష‌à°£‌à°²‌ను అందించారు. బెల్లంకొండ శ్రీనివాస్ స్వీట్ హార్ట్ à°ª‌ర్స‌న్‌. ఆయ‌à°¨ కెరీర్‌కు ఇది టర్నింగ్ పాయింట్ అవుతుంది అన్నారు.


హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ - అల్లుడు శీను ఐదేళ్ల క్రితం విడుద‌లైంది. అభిమానుల ప్రేమ‌, à°¸‌పోర్ట్‌తోనే ఇంత దూరం రాగ‌లిగాను. రాక్ష‌సుడు సినిమా విష‌యానికి à°µ‌స్తే.. నాకు à°ª‌ర్స‌à°¨‌ల్‌à°—à°¾ చాలా ఇష్ట‌మైన సినిమా. ఎక్స్‌ట్రార్డిన‌à°°à±€ థ్రిల్ల‌ర్‌. ఎగ్జ‌యిట్‌మెంట్ థ్రిల్ల‌ర్‌. అరుదుగా దొరికే స్క్రిప్ట్‌. ఇంత మంచి స్క్రిప్ట్ నాకు దొర‌à°•‌à°¡à°‚ నా అదృష్టంగా భావిస్తున్నాను. à°¸‌త్య‌నారాయ‌à°£‌గారు నాపై à°¨‌మ్మ‌కంతో à°…à°µ‌కాశం ఇచ్చినందుకు థ్యాంక్స్‌. ఆయ‌à°¨‌తో à°®‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. ఆయ‌à°¨‌కు à°ˆ సినిమా చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. à°°‌మేశ్‌గారు à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿, ఇష్ట‌à°ª‌à°¡à°¿ ప్ర‌తి ఫ్రేమ్‌ను చూశారు. వెంక‌ట్ ప్ర‌తి సీన్‌ను రిచ్‌à°—à°¾ చూపించాడు. సాగ‌ర్ à°ˆ సినిమాతో డైలాగ్ రైట‌ర్‌à°—à°¾ à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నాడు. అభిషేక్ నామాగారు మా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఆయ‌à°¨‌కు స్పెష‌ల్ థ్యాంక్స్‌. డైరెక్ష‌à°¨‌ల్ టీమ్ à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థ్యాంక్స్‌. ప్ర‌తి à°’à°• ఆర్టిస్ట్‌, టెక్నీషియ‌న్ చాలా à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ చేశారు. క్రిస్టోప‌ర్ అనే యాక్ట‌రే రాక్ష‌సుడు. కంటెంటే à°ˆ సినిమాకు హీరో. అందుక‌నే `రాక్ష‌సుడు` అనే టైటిల్ పెట్టాం. అనుప‌à°® స్వీటెస్ట్ కోస్టార్‌. à°¤‌ను అమేజింగ్‌à°—à°¾ à°¨‌టించింది. ఇంకా మీ ప్రేమ, ఆద‌à°°‌à°£ పొంద‌డానికి ఇంకా à°•‌ష్ట‌à°ª‌à°¡‌తాను. చిన్న చిన్న à°¤‌ప్పులు చేశాను. ఎట్టి à°ª‌రిస్థితుల్లోనూ ఫెయిల్యూర్ కాకుండా ఉండ‌టానికి ప్ర‌à°¯‌త్నిస్తాను. మంచి సినిమాల‌తో మీ ముందుకు రావ‌డానికి ప్ర‌à°¯‌త్నిస్తాను. ఇప్ప‌à°Ÿà°¿ నుండి à°®‌à°¨ కెరీర్ స్టార్ట్ అయ్యింది. రాక్ష‌సుడు నా మొద‌à°Ÿà°¿ సినిమా. రెండో సినిమా కోసం వెయిట్ చేయండి. నాకు à°¸‌పోర్ట్ చేసిన కుటుంబ à°¸‌భ్యులు, స్నేహితులకు థ్యాంక్స్‌ అన్నారు.


à°ˆ కార్య‌క్ర‌మంలో సాగ‌ర్‌, రాజీవ్ à°•‌à°¨‌కాల‌, బెక్కం వేణుగోపాల్‌, à°¨‌ల్ల‌à°®‌లుపు బుజ్జి, మాదాల à°°‌వి, సినిమాటోగ్రాఫ‌ర్ వెంక‌ట్‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ à°…à°®‌ర్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ గాంధీ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !